ముంబైలో దేశ జాతీయ క్రికెట్ జట్లను సత్కరించడానికి రిలయన్స్ ఫౌండేషన్ 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నీతా అంబానీ.. బ్లైండ్ ఉమెన్స్ క్రికెట్ టీంను ప్రశంసించారు. ఈ సందర్భంగా.. వారికి రూ. 5కోట్ల చెక్ అందజేశారు.
రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, సచిన్ టెండుల్కర్, అమితాబ్ బచ్చన్, భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బ్లైండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ దీపికా టీసీ పాల్గొన్నారు.
అంధ మహిళల క్రికెట్ జట్టుకు నీతా అంబానీ రూ. 5కోట్ల చెక్#nitaambani #reliancefoundation #unitedintriumph #blindcricket #worldcupwinners #sakshinews pic.twitter.com/T2cFTEmhBR
— Sakshi (@sakshinews) January 6, 2026


