నీతా అంబానీ హీరోస్ ఉద్యమం.. ఎందుకంటే? | Nita Ambani Launches HERoes Movement On International Womens Day 2026, Watch Video For More Details | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ హీరోస్ ఉద్యమం.. ఎందుకంటే?

Mar 8 2026 6:24 PM | Updated on Mar 8 2026 6:58 PM

Nita Ambani Launches HERoes Movement on International Womens Day 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నీతా ముఖేష్ అంబానీ 'హీరోస్' ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రతి మహిళా ఒక హీరో అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. 

ఈ ప్రత్యేక ప్రచారం కోసం, రిలయన్స్ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న రంగాలు అయిన విద్య, క్రీడలు, ఆరోగ్యం, మహిళా వ్యాపార ప్రోత్సాహం, పర్యావరణ సంరక్షణ & గ్రామీణ అభివృద్ధి వంటి విభాగాల్లోని మహిళా హీరోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మహిళలో ఉన్న ధైర్యం, ప్రతిభ & నాయకత్వాన్ని గుర్తించి, ప్రతి మహిళ తనలోని హీరోను కనుగొని ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement