సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి వద్ద తిరుమల ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ (18521) బోగీ కింద పొగలు రావడంతో ట్రైన్‌ను అధికారుల నిలివేశారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో పొగలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తాత్కాలికంగా రిపేర్ చేసి ట్రైన్‌ను రాజమండ్రికి తరలించారు.


