సీనియర్ నటుడు నరేశ్‌కు ఫిబ్రవరి 20 ఎంతో స్పెషల్. ఆరోజు అతడి తల్లి, దివంగత నటి విజయ నిర్మల జన్మదినం.
అలాగే నరేశ్ మూడో భార్య పవిత్ర లోకేశ్ బర్త్‌డే కూడా! ఈ క్రమంలో తన స్పెషల్ డేని భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఆ ఫోటోలు మీరూ చూసేయండి..


