-
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా లెజెండ్..
భారత క్రికెట్లో మరో శకం ముగిసింది. టీమిండియా దిగ్గజం చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సీనియర్ బ్యాటర్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆదివారం వెల్లడించాడు.
-
కామెడీ రాయడం కష్టం
నారా రోహిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
Sun, Aug 24 2025 11:35 AM -
సరదా కొట్లాట..! అక్కడ వాటితో కొట్టుకోవడం ఆట..
సాధారణంగా టమాటోలు మీదకు విసిరితే అదో అవమానం అన్నట్లుగా అనిపిస్తుంది. కాని, స్పెయిన్‌లో టమాటాలతో కొట్టుకోవడమే అహ్లాదకరమైన ఆట! వారికి అదో పండుగ! ‘లా టమాటినా’ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో ప్రతి ఏటా ఆగస్టు చివరి బుధవారం నిర్వహిస్తారు.
Sun, Aug 24 2025 11:35 AM -
యాంకర్ సుమ తనయుడి రెండో చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్
Sun, Aug 24 2025 11:31 AM -
Asia Cup 2025: అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రషీద్ ఖాన్
ఆసియాకప్-2025 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు.
Sun, Aug 24 2025 11:29 AM -
బ్యాటరీ బీస్ట్!
మంచి డ్రెస్, సూపర్ హెయిర్ స్టయిల్, బ్రైట్ మేకప్ ఇలా టాప్ టు బాటమ్ ఫుల్‌గా రెడీ అయ్యి, ఫేవరెట్ లొకేషన్లో ఫొటోషూట్‌కి స్టెప్పులేస్తూ చేరుకున్నారు. అప్పుడు వెంటనే, మీ ఫోన్ లేదా కెమెరా ‘బంగారం, నా బ్యాటరీ అయిపోయింది!’ అంటే ఎలా ఉంటుంది? ఊహించుకోండి.
Sun, Aug 24 2025 11:29 AM -
ఉద్యమ నేతకు జోహార్లు
● స్వగ్రామం కంచుపాడులోసురవరం సుధాకర్‌రెడ్డికి ఘనంగా నివాళి
● నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నగ్రామస్తులు
Sun, Aug 24 2025 11:22 AM -
యూరియా సరఫరా పకడ్బందీగా చేపట్టాలి
నర్వ: యూరియా సరఫరా పకడ్బందీగా చేపట్టాలని, ఎక్కడా కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శనివారం నర్వ పీఏసీఎస్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sun, Aug 24 2025 11:22 AM -
పడమటి అంజన్న కోనేరుకి పూర్వవైభవం
మక్తల్: దాదాపు 50 ఏళ్లుగా పట్టించుకునే వారు లేక శిథిలావస్థకు చేరి.. చుట్టుపక్కల ఇళ్ల వారు వేసే చెత్తా చెదారంతో నిండి కళతప్పిన పడమటి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరుకు పూర్వవైభవం రానుంది.
Sun, Aug 24 2025 11:22 AM -
" />
సాగులో మెళకువలుచెప్పేవారు..
సురవరం పొలాలను మేమే సాగు చేస్తాం. గ్రామానికి వచ్చినప్పు డు పంటలను తప్పక పరిశీలించేవారు. దిగుబడి, చీడపీడల గురించి అడిగి తెలుసుకొని కొత్త పంటల గురించి వివరించేవారు. అందరికి సహకరిస్తూ సాయంగా ఉండేవారు. – చిన్న కర్రెన్న, కంచుపాడు
Sun, Aug 24 2025 11:22 AM -
" />
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
నారాయణపేట: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలని జూనియర్, సినియర్ సివిల్ జడ్జిలు, పోలీసు అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచించారు.
Sun, Aug 24 2025 11:22 AM -
" />
రోడ్డు విస్తరణ పనుల అడ్డగింత
మద్దూరు: మద్దూరులో పట్టణంలోని సినిమా థియేటర్ నుంచి కొత్తబస్టాండ్ వరకు చేపట్టే రోడ్డు విస్తరణను బాధితులు శనివారం అడ్డుకున్నారు.
Sun, Aug 24 2025 11:22 AM -
న్యాయం జరిగే వరకు ఉద్యమం
నారాయణపేట: నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మశ్చందర్ అన్నారు.
Sun, Aug 24 2025 11:22 AM -
పసిడి దేశాలు..!
డబ్బుతో దేశాన్ని కొనలేం. కాని, డబ్బు పెట్టి మనకు ఇష్టమైన దేశంలో శాశ్వతంగా ఉండిపోగలం. చేతిలో ‘గోల్డెన్ వీసా’ ఉంటే చాలు, కుటుంబంతో సహా వెళ్లి ఏ దేశంలోనైనా స్థిరపడొచ్చు. ఆ దేశ పౌరసత్వం తీసుకోవచ్చు.
Sun, Aug 24 2025 11:20 AM -
మట్టి గణపతి
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025మట్టి గణపతిని తయారు
చేస్తున్న రమేశ్
Sun, Aug 24 2025 11:15 AM -
నిత్యాన్నదాన సత్రానికి అడుగులు
● నేడు పనుల ప్రారంభోత్సవం ● హాజరు కానున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ● రాజన్న భక్తుల కోసం రూ.40 కోట్లతో ఏర్పాటుసాక్షిప్రతినిధి,కరీంనగర్:
Sun, Aug 24 2025 11:15 AM -
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
జ్యోతినగర్(రామగుండం): మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్త ముడిమడుగుల మల్లన్న, సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేశ్, పౌర హక్కుల సంఘం నాయ
Sun, Aug 24 2025 11:15 AM -
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
● సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు స్పందించవద్దు ● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాSun, Aug 24 2025 11:15 AM -
కేంద్రం నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
● ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి నిలిచిపోయినా ఎందుకు స్పందించడం లేదు?● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుSun, Aug 24 2025 11:15 AM -
గతం కన్నా ఘనంగా గణపతి ఉత్సవాలు
కోల్‌సిటీ(రామగుండం): గణేశ్ ఉత్సవాలు గతంకన్నా అత్యంత వైభవంగా జరుపుకుందామని, ఇందుకోసం వివిధ విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తెలిపారు.
Sun, Aug 24 2025 11:15 AM -
రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
● ఎస్ఎఫ్ఐ నిరసన దీక్షSun, Aug 24 2025 11:14 AM -
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
● జిల్లా జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి స్వప్నరాణిSun, Aug 24 2025 11:14 AM -
విక్రయాలకు కేరాఫ్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్, రేకుర్తి, కొత్తపల్లి, చింతకుంట పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న వినాయక విగ్రహాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 40 దుకాణాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేస్తున్నారు.
Sun, Aug 24 2025 11:14 AM

Sun, Aug 24 2025 11:14 AM -
పెన్షన్ కావాలా 30వేలు కొట్టు.. జనసేన నేత అక్రమ వసూళ్లు
పెన్షన్ కావాలా 30వేలు కొట్టు.. జనసేన నేత అక్రమ వసూళ్లు
Sun, Aug 24 2025 11:35 AM -
నెల్లూరులో దుమ్ములేపిన కాకాణి కాన్వాయ్
నెల్లూరులో దుమ్ములేపిన కాకాణి కాన్వాయ్
Sun, Aug 24 2025 11:22 AM