-
పెరుగుతున్న గోదావరి, శబరి నీటిమట్టాలు
చింతూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విలీన మండలాల్లో గోదావరి, శబరి నదుల నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం ఆదివారం రాత్రికి 33.7 అడుగులకు చేరుకుంది.
-
నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు.
Mon, Aug 18 2025 05:57 AM -
కొట్టుకుపోయిన అప్రోచ్ బ్రిడ్జి
చింతపల్లి: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలోని రాజుపాకలు వద్ద ఏర్పాటుచేసిన అప్రోచ్ బ్రిడ్జి ఆదవారం కొండవాగు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వా హన చోదకులు ఇబ్బందులు పడ్డారు.
Mon, Aug 18 2025 05:57 AM -
అడ్డతీగల ఆస్పత్రిలో అంధకారం
అడ్డతీగల: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కటిక చీకట్లో రోగులు, వారి బంధువులు అవస్థలు పడ్డారు. పిల్లల తల్లులు భయాందోళనకు గురయ్యారు. శిశువులను పొత్తిళ్లలో పెట్టుకుని సెల్ఫోన్ వెలుగులో గడిపారు.
Mon, Aug 18 2025 05:57 AM -
" />
ముగిసిన సీపీఐజిల్లా మహాసభలు
రంపచోడవరం: స్థానికంగా చేపట్టిన సీపీఐ జిల్లా మహాసభలు ఆదివారం రెండో రోజు ముగిశాయి. నీ సందర్భంగా పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాటు పడాలన్నారు.
Mon, Aug 18 2025 05:57 AM -
" />
అక్రమ మద్యం, సారా స్వాధీనం.. నలుగురి అరెస్టు
చింతపల్లి: ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లు, నాటు సారాను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జె.కూర్మారావు తెలిపారు.
Mon, Aug 18 2025 05:57 AM -
" />
మద్దిగడ్డ నుంచి నీరు విడుదల
అడ్డతీగల: ఎడతెరిపి లేని వర్షాలకు అడ్డతీగలలోని మద్దిగడ్డ జలాశయానికి వరద తాకిడి నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయానికి చెందిన రెండు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Mon, Aug 18 2025 05:57 AM -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● రూ.9.80 లక్షల విలువైన
సొత్తు స్వాధీనం
● పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు
Mon, Aug 18 2025 05:57 AM -
తల్లిదండ్రులకు చిన్నారుల అప్పగింత
వర్షం కారణంగా ఏపీఎల్ మ్యాచ్లు రద్దు
Mon, Aug 18 2025 05:57 AM -
ఇంజక్షన్ సక్రమంగా చేయక ఇన్ఫెక్షన్
● బాధితురాలి భర్త నాయకం శంకర్రావు ఆవేదన
● ముంచంగిపుట్టు వైద్య సిబ్బందిపై ఆరోపణ
Mon, Aug 18 2025 05:57 AM -
చరిత్రను వక్రీకరించేందుకే పాఠ్యాంశాల తొలగింపు
● పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
Mon, Aug 18 2025 05:57 AM -
గంజాయి తరలిస్తున్న కారు డ్రైవర్ అరెస్ట్
● ఏడాదిన్నర బాలుడి మృతికి ఇతనే కారణం
Mon, Aug 18 2025 05:57 AM -
సరిహద్దు రహదారులపై శీతకన్ను.!
సీలేరు: జిల్లాలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు రహదారులపై కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు వేయకపోవడం..
Mon, Aug 18 2025 05:57 AM -
సొంత గూటికి ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాల
పెదబయలు: ముంచంగిపుట్టు మండల ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాలకు ఎట్టకేలకు సొంత గూటికి చేరింది. సొంత భవనం లేక 8 ఏళ్లుగా పెదబయలు వైటీసీ భవనంలో ఈ పాఠశాల నడుస్తోంది.
Mon, Aug 18 2025 05:57 AM -
రక్త ‘పరీక్ష’లే..!
మహారాణిపేట: ఉత్తరాంధ్రతో పాటు పలు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో ముఖ్యమైన రక్త పరీక్షలు నిలిచిపోయాయి. దీనివల్ల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Mon, Aug 18 2025 05:57 AM -
ఉమ్మడి కడప జిల్లాలో గుబులు
కువైట్లో నాటుసారా మృతులు..Mon, Aug 18 2025 05:57 AM -
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతుందన్నారు.
Mon, Aug 18 2025 05:57 AM -
హోదా మరిచారు!
Mon, Aug 18 2025 05:57 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం పోరాడదాం
ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిMon, Aug 18 2025 05:57 AM -
వైఎస్ జగన్ పర్యటన ఖరారు!
రాజంపేట: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు రానున్నారు.
Mon, Aug 18 2025 05:57 AM -
మీ పాలన నిజంగానే బాగుంటే మమ్మల్ని ఓట్లు ఎందుకు వేయనివ్వలేదు?
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఈ ప్రభుత్వ పాలన నిజంగానే బాగుంటే మాతో ఓట్లు ఎందుకు వేయనివ్వలేదు చంద్రబాబూ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? బీటెక్ రవికి మా ప్రాంతంలో ఓటు హక్కే లేదు.
Mon, Aug 18 2025 05:56 AM -
జల జీవనం
బుచ్చెయ్యపేట: తాచేరు డైవర్షన్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు
చోడవరం: మండలంలో నీట మునిగిన వరి పొలం
Mon, Aug 18 2025 05:56 AM -
రెచ్చిపోతున్నరేషన్ మాఫియా
కొనేది రూ.18... ఎగుమతి చేసేది రూ.40● ఈ నెల 8వ తేదీ రాత్రి యలమంచిలి మండలం ఏటికొప్పాక రైల్వేగేటు వద్ద 130 బస్తాల్లో 6.5 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని యలమంచిలి డీటీ వినయ్కుమార్, వీఆర్వోలు పట్టుకున్నారు.
Mon, Aug 18 2025 05:56 AM -
" />
రైవాడ జలాశయంలోకి పోటెత్తిన వరదనీరు
దేవరాపల్లి: గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి రైవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. రైవాడ జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 111.80 మీటర్లకు చేరుకుంది.
Mon, Aug 18 2025 05:56 AM -
ఎఫ్డీపీ నిర్వహణకు ఏర్పాట్లు
మురళీనగర్ (విశాఖ): జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎఫ్.డి.పి) ను విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సోమవారం నుంచి నిర్వహించనున్నారు.
Mon, Aug 18 2025 05:56 AM