26,000 మార్కు చేరువలో నిఫ్టీ | Stock market updates on 11 February 2026 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 26,000 మార్కు చేరువలో నిఫ్టీ

Feb 11 2026 9:26 AM | Updated on Feb 11 2026 10:55 AM

Stock market updates on 11 February 2026

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,985 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 110 పుంజుకొని 84,386 వద్ద ట్రేడవుతోంది.

Today Nifty position 11-02-2026(time: 9:26 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement