-
రష్మికతో విజయ్ ఈ మేకింగ్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ఏందయ్యా సామీ ఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
-
ట్రాన్స్‌జెండర్ సునంద ఆత్మహత్య!
సిద్దిపేటకమాన్: ఇష్టపడి వివాహం చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడాన్న మానసిక వేదనతో ఓ ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Sep 25 2026 11:10 AM -
గెలుపు బాటలో ఓటమి పాఠాలు
స్టార్టప్ ప్రపంచంలోని చేదు వాస్తవాల గురించి మాట్లా డారు వెంచర్ క్యాపిటలిస్ట్ సాషా మీర్చందానీ. అను భవం ద్వారా పెరిగే క్రమశిక్షణ, ఓటముల నుండి పాఠాలు నేర్చుకునే నైజం, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఫౌండర్ల లక్షణాలు ఎలా ఉంటాయో తెలిపారు.
Fri, Sep 25 2026 11:06 AM -
ఉపాసనకు రాముని ప్రతిమ
బెంగళూరు: అయోధ్య ఆలయంలో మూలవిరాట్టు విగ్రహాన్ని చెక్కిన మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసనకు కూడా శ్రీరాముని విగ్రహాన్ని అందించారు.
Fri, Sep 25 2026 10:56 AM -
ఫోజు కొడితే తాట తీస్తా..
బెంగళూరు: భూ వివాదానికి సంబంధించి జరిగిన గొడవలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులతో దొడ్డ గ్రామీణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్ దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా మీడియా ముందు ఫోజు కొడితే తాట తీస్తా..
Fri, Sep 25 2026 10:43 AM -
బలపడిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు బలపడ్డాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు క్రితం రోజున భారీగా క్షీణించగా నేడు మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.
Fri, Sep 25 2026 10:40 AM -
పాకిస్తాన్ ప్లేయర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ
పాకిస్తాన్ అన్క్యాప్డ్ ఆటగాడు ముహమ్మద్ షాజాద్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా షాజాద్ రికార్డులకెక్కాడు. కేవలం 49 బంతుల్లోనే అతను ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
Fri, Sep 25 2026 10:40 AM -
ఈసీలో మళ్లీ అదే రచ్చ.. నాడు టీఎన్ శేషన్ ఏం చేశారో గుర్తుందా?
ఎన్నికల సంఘం.. దేశ ఎన్నికల ప్రక్రియకు కాపలాదారు. ఆ సంస్థలో ముగ్గురు సభ్యులు ఉంటే.. నిర్ణయం ఎవరిది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) మాటే తుది మాటా? లేదంటే ముగ్గురూ కలిసి నిర్ణయం తీసుకోవాలా?
Fri, Sep 25 2026 10:32 AM -
ఇంట్లోనే సెలూన్, స్పా.. స్టార్ హీరోకు నోటీసులు
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ముంబైలోని జుహులో ఉన్న ఆయన బంగ్లాలో జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.
Fri, Sep 25 2026 10:29 AM -
ఎస్పీ బాలుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఎస్పీ బాలుకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసి..
Fri, Sep 25 2026 10:22 AM -
జానపండు తింటే ఇన్ని లాభాలా? చెట్టు విశేషం తెలిస్తే షాక్!
English Name: Round Leaf Cross berryశాస్త్రీయ నామం: గ్రేవియా అర్బికులేట
Fri, Sep 25 2026 10:03 AM -
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో డీజేలపై ఆంక్షలు
సాక్షి,హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ సాక్షితో మాట్లాడారు.
Fri, Sep 25 2026 09:46 AM -
నింగిలోకి గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
కృత్రిమ మేధ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రాసెసింగ్ పవర్, నిరంతర విద్యుత్ అవసరాలకు అంతరిక్షమే వేదికగా మారబోతోంది.
Fri, Sep 25 2026 09:44 AM -
పుల్ల మజ్జిగతో మొక్కలకు భలే లాభాలు.. కానీ ఈ తప్పు చేయొద్దు!
మిద్దెతోటలు, పెరటి తోటల్లో పుల్ల మజ్జిగ లేదా పుసిసిన పెరుగును ఉపయోగించడం అనేది ఒక అద్భుతమైన, చౌకైన, ప్రకృతిసిద్ధమైన పద్ధతి. ఇది మొక్కల ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయపడుతుంది.
Fri, Sep 25 2026 09:41 AM -
స్థిరంగా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు పెరిగి 23,079 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 87 పాయింట్లు పుంజుకొని 73,659 వద్ద ట్రేడవుతోంది.
Fri, Sep 25 2026 09:30 AM -
‘నన్ను ఎన్కౌంటర్ చేస్తారేమో?’
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తనను 'ఎన్కౌంటర్' చేసి చంపేస్తారేమోనంటూ ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.
Fri, Sep 25 2026 09:29 AM -
జంతువుల పెంటతో నేలకు కొత్త జీవం.. పెరూలో శాస్త్రవేత్తలకు షాక్!
పెరూ ఆండీస్ పర్వతాల్లోని ‘వికూనా’ (ఒంటె జాతి జంతువు) మలం బంజరు నేలలను సారవంతంగా మారుస్తోందని తాజా పరిశోధన తెలిపింది. ఈ వ్యర్థాల వల్ల నేలలో సేంద్రియ కర్బనం 62 శాతానికి పెరిగి, తేమ నిలిచి కొత్త మొక్కలు మొలుస్తున్నాయి.
Fri, Sep 25 2026 09:28 AM -
నకిలీ పన్నీర్‌కు చెక్
వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మరో కీలక అడుగు వేసింది.
Fri, Sep 25 2026 09:17 AM
-
ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికో..?
ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికో..?
Fri, Sep 25 2026 11:09 AM -
కాకుమాను రాజశేఖర్ కు YSRCP నేతలు సంతాపం
కాకుమాను రాజశేఖర్ కు YSRCP నేతలు సంతాపం
Fri, Sep 25 2026 10:59 AM -
కదిలిన బడా గణేశ్
కదిలిన బడా గణేశ్
Fri, Sep 25 2026 10:45 AM -
పాపం తమ్ముడు.. కారు అద్దం పగలకొట్టుకున్నాడు

Fri, Sep 25 2026 10:39 AM -
చంద్రబాబుకైనా చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో పులివర్తి నాని అనుచరుల రౌడీయిజం

Fri, Sep 25 2026 10:23 AM -
బూడిదైన ఇవ్వండి అంటే... ఇప్పుడు మీ బ్రతుకులు బూడిద పక్కా... సాయి కృష్ణ పిన్ని సంచలన కామెంట్స్

Fri, Sep 25 2026 10:05 AM
-
రష్మికతో విజయ్ ఈ మేకింగ్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ఏందయ్యా సామీ ఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Fri, Sep 25 2026 11:12 AM -

Fri, Sep 25 2026 09:17 AM -
ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికో..?
ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికో..?
Fri, Sep 25 2026 11:09 AM -
కాకుమాను రాజశేఖర్ కు YSRCP నేతలు సంతాపం
కాకుమాను రాజశేఖర్ కు YSRCP నేతలు సంతాపం
Fri, Sep 25 2026 10:59 AM -
కదిలిన బడా గణేశ్
కదిలిన బడా గణేశ్
Fri, Sep 25 2026 10:45 AM -
పాపం తమ్ముడు.. కారు అద్దం పగలకొట్టుకున్నాడు
పాపం తమ్ముడు.. కారు అద్దం పగలకొట్టుకున్నాడు
Fri, Sep 25 2026 10:39 AM -
చంద్రబాబుకైనా చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో పులివర్తి నాని అనుచరుల రౌడీయిజం
చంద్రబాబుకైనా చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో పులివర్తి నాని అనుచరుల రౌడీయిజం
Fri, Sep 25 2026 10:23 AM -
బూడిదైన ఇవ్వండి అంటే... ఇప్పుడు మీ బ్రతుకులు బూడిద పక్కా... సాయి కృష్ణ పిన్ని సంచలన కామెంట్స్
బూడిదైన ఇవ్వండి అంటే... ఇప్పుడు మీ బ్రతుకులు బూడిద పక్కా... సాయి కృష్ణ పిన్ని సంచలన కామెంట్స్
Fri, Sep 25 2026 10:05 AM -
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. కనువిందు చేసే దృశ్యాలు
Fri, Sep 25 2026 10:58 AM