-
బడుగు వర్గాలకు అన్యాయం సర్
గౌరిబిదనూరు: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ను కర్ణాటక ప్రజలు అంగీకరించరని, దీనిని వెంటనే నిలిపివేయాలని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ డిమాండ్‌చేశారు.
-
నేత్రపర్వంగా బనశంకరి మాత జన్మోత్సవం
బనశంకరి: భక్తులు మొక్కులు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న బెంగళూరులో బనశంకరిలోని బనశంకరీదేవి ఆలయంలో శనివారం వైభవంగా జన్మోత్సవాలను నిర్వహించారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి వేకువజామున అర్చకులు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం, విశేష పూజలు చేపట్టారు.
Sun, Sep 27 2026 01:40 AM -
చామంతి రైతులకు నిరాశే
హోసూరు: మార్కెట్లో చామంతి పూల ధరలు పడిపోయాయి. లాభాలు వస్తాయని ఆశించి చామంతి సాగు చేసిన రైతులు నిరాశ చెందుతున్నారు.
Sun, Sep 27 2026 01:40 AM -
రైతులకు సలహాలు అవసరం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో రైతులకు వ్యవసాయంపై శాస్త్రవేత్తలు తగిన సలహాలు, సూచనలివ్వాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప పిలుపు ఇచ్చారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రబీ సీజన్ విత్తన దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు.
Sun, Sep 27 2026 01:40 AM -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
హొసపేటె: తమ విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ శృతి సిబ్బందిని కఠినంగా హెచ్చరించారు.
Sun, Sep 27 2026 01:40 AM -
పంట నష్టంపై అధికారుల సర్వే
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో వర్షాలు లేక పోవడం వల్ల కానాహొసహళ్లి ఫిర్కా ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితిని, పంటల స్థితిని అంచనా వేసేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖ, పంటల బీమా సంస్థకు చెందిన అధికారుల బృందం సర్వే నిర్వహించింది.
Sun, Sep 27 2026 01:40 AM -
రైల్వే పనుల్లో వేగం పెంచండి
రాయచూరు రూరల్: రాయచూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాయచూరు ఎంపీ కుమార నాయక్ పేర్కొన్నారు. హుబ్లీలోని వెస్ట్ రైల్వే కార్యాలయంలో జనరల్ మేనేజర్ అనంత్‌తో స్టేషన్లలో మందకొడిగా సాగుతున్న పనులపై సమీక్షించారు.
Sun, Sep 27 2026 01:40 AM -
తల్లీబిడ్డల మరణాలను అరికట్టాలి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో తల్లీబిడ్డల మరణాల రేటును అరికట్టాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కలబుర్గి డివిజన్ అధికారి రజనీ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం రాయచూరు తాలూకా గుంజళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు.
Sun, Sep 27 2026 01:40 AM -
కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసన
హొసపేటె: కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక దివాళాను ఖండిస్తూ నగరంలో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. బీజేపీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా వచ్చిన బీజేపీ కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, వినతిపత్రాన్ని సమర్పించారు.
Sun, Sep 27 2026 01:40 AM -
అపౌష్టికత సమస్యకు అంతమెన్నడో?
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో అపౌష్టికతతో అధిక శాతం పిల్లలు నలిగి పోతున్నారు. కళ్యాణ కర్ణాటక పరిధిలోని కొప్పళ, బీదర్, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణులకు అపౌష్టికత నివారణ కోసం పౌష్టికాహారం అందిస్తున్నారు.
Sun, Sep 27 2026 01:40 AM -
" />
రైతుపై ఎలుగుబంటి ప్రాణాంతక దాడి
సాక్షి,బళ్లారి/హొసపేటె: ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగి తాలూకా అమలాపుర గ్రామంలో పొలంలో పని చేస్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
Sun, Sep 27 2026 01:40 AM -
" />
యథేచ్ఛగా ఇస్పేట్ జూదం
సాక్షి,బళ్లారి: ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేయడంతో పాటు అందులో యథేచ్ఛగా షెడ్డు నిర్మించి, అసాంఘీక కార్యకలాపాలు నడిపిస్తున్న ఓ పాత్రికేయుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Sun, Sep 27 2026 01:40 AM -
" />
వైభవంగా మహాగణపతి ఊరేగింపు
శివాజీనగర: భారీ జనసమూహం మధ్య హిందూ గణపతి ఊరేగింపు వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరంలానే 13వ వార్షిక హిందూ మహాగణపతి విగ్రహాన్ని శ్రీపాదగట్టె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్టించారు.
Sun, Sep 27 2026 01:40 AM -
హంపీలో స్వచ్ఛతా అభియాన్
హొసపేటె: ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు హంపీని సందర్శిస్తారు.
Sun, Sep 27 2026 01:40 AM -
నేడు ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరం
బళ్లారిఅర్బన్: జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో బళ్లారి తాలూకా ఉప్పార ఉద్యోగులు, వృత్తి నిపుణుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27న ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఉప్పార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లప్ప ఉప్పార్ తెలిపారు.
Sun, Sep 27 2026 01:40 AM -
ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించరూ
హొసపేటె: కూడ్లిగి తాలూకా గుడేకోటెలో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాలని కర్ణాటక రక్షణ వేదిక స్వాభిమాని సేన ఆధ్వర్యంలో తహసీల్దార్ రాఘవేంద్రకు వినతిపత్రం సమర్పించారు.
Sun, Sep 27 2026 01:40 AM -
చిరు దివ్వెలు.. అవనికి వెలుగులు
అమ్మ కష్టం తెలుసు... నాన్న మోసే బరువూ తెలుసు.. అందుకే ఆశలకు రెక్కలు తొడిగావు.. కన్నీళ్లను దాటి కలల్ని గెలిచావు.. అమ్మా నాన్న కంట్లో ఆనంద భాష్పాలయ్యావు.. భారం కాదు.. భరోసాగా నిలిచావు.. అన్నదమ్ముల్లోనూ స్ఫూర్తి నింపావు.. అందుకే బిడ్డా.. నీముందు ఎవరైనా దిగదుడుపేరా...Sun, Sep 27 2026 01:40 AM -
ఆనంద క్షణాలు.. అపురూప ఘట్టాలు
● ఘనంగా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
Sun, Sep 27 2026 01:40 AM -
ఖాద్రీశుని సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
కదిరి టౌన్: హైకోర్టు న్యాయమూర్తులు బీఎస్ భానుమతి, కె.సురేష్‌రెడ్డి, చల్లా గురురంజన్ శనివారం ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సేవలో గడిపారు. సాయంత్రం వేళ ఖాద్రీశుని దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Sun, Sep 27 2026 01:40 AM -
కదిరిలో కోర్టు భవనాలు ప్రారంభం
కదిరి టౌన్: ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో కదిరి కోర్టు ఆవరణలో నిర్మించిన రెండో, మూడో అదనపు మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసాగిల్ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు.
Sun, Sep 27 2026 01:40 AM -
నిత్యశ్రీ.. ఎందరికో స్ఫూర్తి
తనకల్లు: మండల కేంద్రానికి చెందిన శ్రీవాణి, రెడ్డెప్ప దంపతుల కుమార్తె నిత్యశ్రీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఉపాధ్యాయుల కూతురైన నిత్యశ్రీ చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరిచేది. దీంతో తల్లిదండ్రులూ ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చి...
Sun, Sep 27 2026 01:40 AM -
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
ప్రశాంతి నిలయం: రాయలసీమ ప్రాంతాన్ని అంతర్జాతీయ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు.
Sun, Sep 27 2026 01:40 AM -
కొలువు సాధించి... కల నెరవేర్చి!
● చిరు వ్యాపారి కుమార్తె
షేక్ ఆయేషా అద్భుత ప్రగతి
● తొలి ప్రయత్నం విఫలమైనా
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం
Sun, Sep 27 2026 01:40 AM -
" />
నా ప్రతి అడుగులో నాన్నే..
● ఒకే ఒక్క కూతురి చదువు కోసం
ఊర్లు మారిన తండ్రి హృదయం
● నాన్న త్యాగానికి ప్రతిఫలంగా
అసిస్టెంట్ ప్రొఫెసర్, సమగ్ర శిక్ష ఏపీసీగా నిలిచిన కుమార్తె అనురాధ
Sun, Sep 27 2026 01:40 AM -
ఆడపిల్లలు ‘భారం’ కాదు... దేశానికే ‘గౌరవం’!
● ఒకరు న్యాయమూర్తి..
ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు!
● ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత స్థానాల
వైపు ముగ్గురు సోదరీమణుల ప్రస్థానం
Sun, Sep 27 2026 01:40 AM