-
‘టెట్’కు 64 మంది గైర్హాజరు
పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు (ఏపీ టెట్) రెండోరోజు గురువారం 64 మంది గైర్హాజరైనట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. బెంగళూరులోని ఐయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో నిర్వహించిన పరీక్షలకు జిల్లా నుంచి 211 మంది హాజరు కావాల్సి ఉండగా, 147 మంది హాజరైనట్లు వెల్లడించారు.
-
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
మదనాపురం: గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) ప్రకారం జిల్లాలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రణాళికతో చేపట్టి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు.
Fri, Aug 07 2026 04:05 AM -
" />
ఉపాఽధి అవకాశాలు పెరుగుతాయి..
వనపర్తి ఐటిఐని హబ్‌గా తీర్చిదిద్ది ఆధునిక సాంకేతిక విద్యా విధానాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్న ఈ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ది చేసేందుకు ఏఐపీ హబ్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించారు.
Fri, Aug 07 2026 04:05 AM -
ఏఐపీ హబ్‌గా వనపర్తి ఐటీఐ
● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ
Fri, Aug 07 2026 04:05 AM -
" />
నేటి యువతకు ఆదర్శం ప్రొ. జయశంకర్
వనపర్తి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి దిశగా యువత పయనించాలని ఎస్పీ డా. సునీతారెడ్డి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రొ.
Fri, Aug 07 2026 04:05 AM -
మహిళలు, చిన్నారుల భద్రత అందరి బాధ్యత
వనపర్తి: మహిళలు, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని అన్నివర్గాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి సుధారాణి పిలుపునిచ్చారు.
Fri, Aug 07 2026 04:05 AM -
పంటమార్పిడిపై దృష్టి సారించాలి
వనపర్తి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా పంటమార్పిడిని ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
Fri, Aug 07 2026 04:05 AM -
" />
ఉపాధి పొందుతున్నా..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. తర్వాత సంఘంలో సభ్యత్వం పొందడంతో మగ్గం, ముడి సరుకు అందించారు. తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధికంగా వేతనం చెల్లిస్తున్నారు.
Fri, Aug 07 2026 04:05 AM -
" />
ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ
వనపర్తి: జిల్లాకేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులు, సమస్యలను వివరిస్తూ ఈ నెల 3న సోమవారం ‘ప్రజారోగ్యంపై పట్టింపేది’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.
Fri, Aug 07 2026 04:05 AM -
పుష్కరకాల నిరీక్షణకు తెర
దండుమల్కాపూర్‌లో రాష్ట్రంలోనే తొలి ఆటోమేటెడ్ వెహికిల్ ఫిట్నెస్ సెంటర్Fri, Aug 07 2026 04:05 AM -
మడిగెల నిర్మాణంపై మున్సిపల్ కౌన్సిల్లో రగడ
భువనగిరిటౌన్ : తీవ్ర వాదోపవాదాలు, ప్రతిపక్షాల నిరసనలు, పోలీసుల బందోబస్తు నడుమ భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం వాడివేడిగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 15 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టారు.
Fri, Aug 07 2026 04:05 AM -
బడుల్లో ప్రయోగ పాఠాలు
ఆలేరురూరల్: విద్యార్థులకు గణిత బోధనను సులభతరం చేయడంతో పాటు, సైన్స్ ప్రయోగాలతో వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Fri, Aug 07 2026 04:05 AM -
జడ్జి శైలజ బాధ్యతల స్వీకరణ
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన జడ్జిగా శైలజ గురువారం బాధ్యతలు సీకరించారు. కోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. కోర్టు పరిపాలన, న్యాయ సేవల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.
Fri, Aug 07 2026 04:05 AM -
గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలి
భువనగిరి: గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేలా ఆదాయ వనరులు ఏర్పర్చుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ సూచించారు. గురువారం భువనగిరి మండలం అనంతారంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Fri, Aug 07 2026 04:05 AM -
2028 మార్చి వరకు ఎంఎంటీఎస్ పనులు
సాక్షి, యాదాద్రి: ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పనులను 2028 మార్చి 28 నాటికి పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు వెల్లడించారు. గురువారం జిల్లాలోని యాదాద్రి(రాయగిరి) రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు.
Fri, Aug 07 2026 04:05 AM -
చేనేత సంఘం అభివృద్ధికి కృషి చేయాలి
భూదాన్‌పోచంపల్లి: న్యూఢిల్లీలోని భీమ్హాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన జీఐ, అండ్ బీయాండ్ 2.0 సమ్మేళనంలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శించారు.
Fri, Aug 07 2026 04:05 AM -
ఆకస్మికంగా అస్వస్థతకు గురై రైతు మృతి
రామన్నపేట: పొలం పనులు ముగించుకుని వచ్చిన రైతు ఆకస్మికంగా అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య(46) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Fri, Aug 07 2026 04:05 AM -
నూలుపోగుల నవ్యశోభ
సరికొత్త ఆవిష్కరణలతో చేనేత కళకు జీవంఈ చిత్రంలోని వ్యక్తి పోచంపల్లికి చెందిన రాపోలు శ్రీనివాస్.
Fri, Aug 07 2026 04:05 AM -
" />
యాదాద్రిలో సినీనటుడు శ్రీకాంత్ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటుడు శ్రీకాంత్ గురువారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు.
Fri, Aug 07 2026 04:05 AM -
మైనార్టీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలి
రామగిరి(నల్లగొండ) : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మైనార్టీ డిక్లరేషన్ హామీని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని జమియత్ ఉలెమా రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ రషాదీ డిమాండ్ చేశారు.
Fri, Aug 07 2026 04:05 AM -
పోలీస్స్టేషన్లపై నిఘా నేత్రం
మిర్యాలగూడ అర్బన్: ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు నిఘా నీడలోకి వెళ్లనున్నాయి.
Fri, Aug 07 2026 04:05 AM -
మృత్యుపాశమైన విద్యుత్ తీగలు
మఠంపల్లి: విద్యుత్ తీగలే మృత్యుపాశమయ్యాయి. పొలంలో వేలాడుతున్న విద్యుత్ తీగల ఫొటో తీసేందుకుగాను ఓ విద్యార్థి చేయి చాపడంతో విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మఠంపల్లి మండలంలోని రామచంద్రాపురంతండాలో గురువారం చోటుచేసుకుంది.
Fri, Aug 07 2026 04:05 AM -
బెయిల్ మంజూరు.. మాజీ సర్పంచ్‌కు ఉపశమనం
మోత్కూరు, అడ్డగూడూరు : అడ్డగూడూరు మండలం అజీంపేట గ్రామంలో జరిగిన ఓ హత్యకేసులో అప్పటి సర్పంచ్ పోలబోయిన లింగయ్యకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2017 దసరా పండుగ రోజున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్ట లింగయ్య హత్యకు గురయ్యారు.
Fri, Aug 07 2026 04:05 AM -
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
మరిపెడ రూరల్: ఒడిశా నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.12 లక్షల విలువైన గంజాయితో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మరిపెడ సీఐ పవన్ కుమార్ తెలిపారు.
Fri, Aug 07 2026 04:05 AM -
స్టీల్ పళ్లెం లేదంటే.. మట్టి పాత్రలో భోజనం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా వెంకటేశ్వర్లు ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లలో తినవద్దని, ప్లాస్టిక్, పేపర్ గ్లాసులలో టీ, నీళ్లు తాగవద్దని నిర్ణయించుకున్నారు.
Fri, Aug 07 2026 04:05 AM