-
బెంగళూరు ఫైనల్ చేరేందుకు ఆఖరి అవకాశం
వడోదర: ఇరవై రోజులుగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ ‘ప్లేఆఫ్స్’ రేస్ మజిలీకి చేరింది. ఐదు జట్లలో ఒక్క రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సంపాదించింది.
-
కొలంబియాలో ఫ్లైట్ మిస్.. ప్రయాణికుల క్షేమంపై ఆందోళన
కొలంబియాలో ఓ ప్రైవేట్ జెట్ మిస్సింగ్ ఆ దేశంలో కలకలం రేపుతుంది. ఆ దేశంలోని కుకుటా నగరం నుంచి టేకాఫ్ అయిన ఫ్లైట్ టేకాప్ అయ్యే ప్రాంతానికి చేరుకోకముందే కంట్రోలింగ్ టవర్స్‌తో సిగ్నల్స్ తెగిపోయాయి.
Thu, Jan 29 2026 03:14 AM -
లిక్కర్ షాపులు, ఇసుక క్వారీలు, ఖనిజ గనులు, ఖాళీ భూములు వాళ్లకు పవిత్ర ఆలయాలు

Thu, Jan 29 2026 02:51 AM -
మా భూమిపై కాలు పెడితే అంతే.. ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రియమైన భూమిపై జరిగే దాడిని ఎదుర్కొవడానికి ఇరాన్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు. అందుకోసం భద్రతబలగాలు ట్రిగ్గర్‌పై వేలు ఉంచాయన్నారు.
Thu, Jan 29 2026 02:12 AM -
వివక్ష వద్దంటే ఆందోళనా!
ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అంతం కావటానికీ, సమానత్వం సిద్ధించటానికీ అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన మార్గదర్శకాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల్లో విద్యార్థుల ఆందోళనలు సాగుతున్నాయి.
Thu, Jan 29 2026 01:26 AM -
ఇంగ్లాండ్‌లో... చైనా ఫోన్ ట్యాపింగ్ కలకలం
చైనా కంట్రీపై ఇంగ్లాండ్‌లో పలు నివేదికలు సంచలన అంశాలను ప్రచురించాయి. ఆ దేశ మాజీ ప్రధానుల ఉన్నతాధికారుల ఫోన్లను చైనా హ్యాక్ చేసినట్లు పలు నివేదికలు తెలిపాయి. అంతేకాకుండా ఈ ట్యాపింగ్ కోసం ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్‌ను వాడినట్లు పేర్కొన్నాయి.
Thu, Jan 29 2026 01:14 AM -
గోల్డ్‌లోన్ సూపర్ రన్
ముంబై: బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుండడం.. వాటి తనఖా రుణాల మార్కెట్ విస్తరణకు అనుకూలిస్తోంది. 2025 నవంబర్ నాటికి రెండేళ్లలో పసిడి రుణాలు రెట్టింపై రూ.15.6 లక్షల కోట్లకు చేరాయి.
Thu, Jan 29 2026 12:57 AM -
వెండి, పసిడి అదే పరుగు..
న్యూఢిల్లీ: వెండి, పసిడి రేట్లు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. అమెరికన్ డాలరు బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్ల దన్నుతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి.
Thu, Jan 29 2026 12:51 AM -
ఆర్థిక సర్వేకు కొత్త రూపునివ్వాలి!
మన దేశం స్వాతంత్య్రం సంపాదించు కున్న కొత్తలో ముఖ్యమైన విధానపరమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నాయీ అంటే అవి ప్రణాళికా సంఘం ప్రచురించిన పంచవర్ష ప్రణాళికలే!
Thu, Jan 29 2026 12:46 AM -
దక్షిణాసియాకు 3,300 కొత్త విమానాలు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే దాదాపు రెండు దశాబ్దాల్లో 2044 నాటికి దక్షిణాసియాలోని ఎయిర్‌లైన్స్‌కి సుమారు 3,300 కొత్త విమానాలు అవసరం కానున్నాయి. ఇందులో భారత్ వాటా దాదాపు 90 శాతం ఉండనుంది.
Thu, Jan 29 2026 12:46 AM -
సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్
ప్రభాస్ నటిస్తున్న కల్కి-2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి ప్రభాస్ సెట్స్ పైకి అడుగుపెట్టనున్నాడని, దాదాపు 10 రోజుల కాల్షీట్లు కేటాయించాడని సమాచారం. ఈ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Wed, Jan 28 2026 11:58 PM -
కోల్‌కతా అగ్నిప్రమాదం.. భారీగా పెరిగిన మృతుల సంఖ్య
కోల్‌కతా పరిసర ప్రాంతంలోని మోమో ఆహార పదార్థాల గోదాంలో జనవరి 26న జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకూ 16 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
Wed, Jan 28 2026 11:57 PM -
IND Vs NZ: నాలుగోది చేజారె...
టి20 సిరీస్‌లో వరుసగా మూడు అద్భుత ప్రదర్శనల తర్వాత భారత జట్టు విశాఖ తీరంలో న్యూజిలాండ్ ముందు తలవంచింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి బంతికే అభిషేక్ శర్మ అవుట్‌తో మొదలైన ఇన్నింగ్స్ చివరకు ఓటమితో ముగిసింది.
Wed, Jan 28 2026 10:54 PM -
విమాన ప్రమాదంలో కుట్ర? శరద్ పవార్ ఏమన్నారంటే
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇందులో కుట్రకోణం ఉందని ఆరోపించాయి.
Wed, Jan 28 2026 10:40 PM -
బోల్డ్ లుక్‌లో నటాషా స్టాంకోవిచ్.. ప్రకృతి రాణిలా ప్రగ్యా జైస్వాల్..!
వైట్ డ్రెస్‌లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ అందాలు..బోల్డ్ లుక్‌లో నటి నటాషా స్టాంకోవిచ్..బెస్ట్ ఫ్రెండ్తWed, Jan 28 2026 10:15 PM -
క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్.. అది సాధ్యమేనా?
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు చూసినా అదే హాట్ టాపిక్. నటీమణుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నామని అంటుంటారు. ఎక్కడా చూసినా అదంతా సాధారణమే అన్నంతగా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. తాజాగా మరోసారి తెరపై తీసుకొచ్చింది. ఇంతకీ అదేంటి అనుకుంటన్నారా?
Wed, Jan 28 2026 09:45 PM -
టెహ్రాన్‌లో మిన్నంటిన నిరసనలు.. వీధుల్లోకి పోటెత్తిన ఇరానీయులు
రాజధాని టెహ్రాన్‌లో నిరసనలు మిన్నంటాయి. ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా లక్ష మందికి పైగా ఇరానీయులు వీధుల్లోకి పోటెత్తారు. ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం.. పాలకులకు వ్యతిరేకంగా మారింది.
Wed, Jan 28 2026 09:42 PM -
హీరోతో ఎంగేజ్మెంట్.. రిలేషన్‌షిప్‌కు బుల్లితెర నటి గుడ్ బై..!
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ (Keerthi Bhat) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన రిలేషన్‌షిప్‌కు గుడ్ బై చెప్పేసింది. రెండేళ్ల క్రితం హీరో విజయ్ కార్తీక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న కీర్తి భట్.. ప్రస్తుతం లివింగ్ రిలేషన్లో ఉన్నారు.
Wed, Jan 28 2026 09:38 PM -
‘పప్పా.. నేను అజిత్ పవార్‌తో వెళ్తున్నాను’.. పింకీ మాలి చివరి మాటలు ఇవే..!
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Wed, Jan 28 2026 09:30 PM -
ఇంగ్లండ్ కోచ్‌గా బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, ఇంగ్లండ్-ఏ జట్టు (ఇంగ్లండ్ లయన్స్) కోచ్‌గా మారాడు. అతనితో పాటు మరో ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ కూడా లయన్స్ కోచింగ్ టీమ్‌లో చేరాడు.
Wed, Jan 28 2026 09:26 PM -
యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై కేంద్రం స్పష్టత
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ తన పట్టును బిగిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భారత్-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు మంగళవారంతో ముగిశాయి.
Wed, Jan 28 2026 09:25 PM -
తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది.
Wed, Jan 28 2026 08:55 PM -
నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్
వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది.
Wed, Jan 28 2026 08:52 PM
-
బెంగళూరు ఫైనల్ చేరేందుకు ఆఖరి అవకాశం
వడోదర: ఇరవై రోజులుగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ ‘ప్లేఆఫ్స్’ రేస్ మజిలీకి చేరింది. ఐదు జట్లలో ఒక్క రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సంపాదించింది.
Thu, Jan 29 2026 03:56 AM -

Wed, Jan 28 2026 08:52 PM -
తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం

Thu, Jan 29 2026 01:49 AM -
ఫుల్ గ్లామరస్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. ఫోటోలు
Wed, Jan 28 2026 09:10 PM