అధైర్యపడొద్దు.. అండగా ఉంటా | - | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

Mar 16 2026 7:31 AM | Updated on Mar 16 2026 7:31 AM

మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింథే

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌ నగర్‌ మండలం గిర్నితండాకు చెందిన మార్కెట్‌ కమిటీ మాజీి డైరెక్టర్‌ అంబునాయక్‌కు ఆదివారం జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింథే ధైర్యం చెప్పారు. ఇటీవల పక్షవాతంతో అంబునాయక్‌ మంచానపడ్డారు. మంచానపడిన అంబునాయక్‌ కుటుంబానికి అన్నివిధాలుగా ఆదుకుంటానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, గున్కుల్‌ సొసైటీ మాజీ చైర్మన్‌ వాజిద్‌ అలీ, దూప్‌సింగ్‌ తండా సర్పంచ్‌ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు రాంచందర్‌, సంగమేశ్వర్‌ గౌడ్‌, నారాయణ, మనీశ్‌రెడ్డి, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement