-
" />
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
ఆదోనిలోని ఆర్ఆర్ కాలనీలో రెండేళ్లుగా నిలిచిపోయిన హైస్కూల్ భవనం పనులు
-
సారూ.. జీతాలు ఇవ్వండి!
ఆదోని సెంట్రల్: తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, ఎలా బతకాలని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీతాలు ఇవ్వాలని అడిగితే మూడు నెలలకు ఒక సారి ఎప్పుడో ఇచ్చిన జీతాలను చూపుతున్నారన్నారు.
Fri, Jun 12 2026 06:03 AM -
రూ.4 కోట్ల జెడ్పీ నిధులతో 110 పనులు
● పాలనా అనుమతులు మంజూరు చేసిన పాలకవర్గంFri, Jun 12 2026 06:03 AM -
కేఎంసీని సందర్శించిన అకడమిక్ డీఎంఈ
కర్నూలు(హాస్పిటల్): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(అకడమిక్) డాక్టర్ సత్యనారాయణ మూర్తి గురువారం కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను సందర్శించారు.
Fri, Jun 12 2026 06:03 AM -
చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు పారిపాటిగా మారాయని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీఆర్ఏ, వీఆర్వో విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు ఆవేదన వ్యక్తం చేశా రు.
Fri, Jun 12 2026 06:03 AM -
రిషీ.. పలకవేమీ?
గోనెగండ్ల: ‘రిషీ.. పలకవేమీ’ అంటూ తల్లిదండ్రులు బోయ రాజు, అరుణమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Fri, Jun 12 2026 06:03 AM -
వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న లారీ
● అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి..
● ఇద్దరికి తీవ్ర గాయాలు..
ఊరుగొండ వద్ద ఘటన
Fri, Jun 12 2026 06:03 AM -
" />
అనుమానాస్పదంగా యువతి బలవన్మరణం
చిన్నచింతకుంట: అనుమానాస్పదంగా యువతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చి న్నచింతకుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంటకు చెందిన తేజశ్విని (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.
Fri, Jun 12 2026 06:03 AM -
" />
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
నర్వ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘట న నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ పబ్బ తి రమేశ్ వివరాల మేరకు..
Fri, Jun 12 2026 06:03 AM -
అక్రమంగానే.. యథేచ్ఛగా
‘మన ఇసుక వాహనం’ ద్వారా సక్రమంగా సాగని సరఫరాతీరంలో యథేచ్ఛగా దందా..
Fri, Jun 12 2026 06:03 AM -
" />
అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు
కోడేరు: మండలకేంద్రంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి గురువారం ఎత్తం శివారులోని మాలవాగు సమీపంలో శవమై కనిపించాడు. ఎస్ఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. కోడేరుకు వట్టెల రాములు (35) ఈ నెల 7న ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై సింగోటం వెళ్లాడు.
Fri, Jun 12 2026 06:03 AM -
విత్తన శుద్ధితోనే అధిక దిగుబడి
అలంపూర్: ఆధునిక వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాలు అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతాయి. పెరుగుతున్న విత్తన ధరలతో రైతు కుదేలవుతున్నాడు. విత్తనాల కొనుగోలు, పురుగు, తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవడం రైతుకు తలకు మించిన భారంగా మారింది.
Fri, Jun 12 2026 06:03 AM -
డిండి కట్టమైసమ్మ ఆలయం వద్ద నిరసన
● శ్రీశైలం రోడ్డుపై బైఠాయించి
శాలివాహనుల ధర్నా
● ఆలయం హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్
Fri, Jun 12 2026 06:03 AM -
పెట్రోల్ బంక్ యజమానిపై దాడి
● నగదు, బంగారు గొలుసు
లాక్కెళ్లిన నిందితుడు
● పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు
దూరంలోనే ఘటన
Fri, Jun 12 2026 06:03 AM -
ఎడమ కాల్వ వెలవెల.. సమాంతర కాల్వ కళకళ
నీటితో కళకళలాడుతున్న సమాంతర కాల్వ
సాగునీరు లేక వెలవెలబోతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ
Fri, Jun 12 2026 06:03 AM -
ఐకేపీనుంచి పాతవడ్లు తరలింపు!
పాన్‌గల్: మండలంలోని మాందాపూర్‌లో ఐకేపీ ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం నుంచి పాత ధాన్యం లోడ్‌తో శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రైసుమిల్లుకు తరలించగా..

వేసవి సెలవులను ఆనందంగా గడిపి మొదటి రోజు పాఠశాలకు వస్తున్న విద్యార్థులూ.. మీ బడుల రాత మారలేదు. గతేడాది ఏ సమస్యలు వేధించావో.. అవే మళ్లీ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం సర్కారు బడులపై శీతకన్ను వేయడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నాడు
కిట్టులోని వస్తువులు ఇండెంటు చేరినవి
నోట్‌బుక్స్ 8,39,965 8,19,061
బ్యాగులు 1,39,679 0
బెల్టులు 93,644 0
బూట్లు 1,39,679 0
Fri, Jun 12 2026 06:03 AM -
వంతెన.. వంచన
డోన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మంజూరైన పలు అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. నిధులు లేవంటూ రెండేళ్లుగా ఎక్కడి పనులను అక్కడే నిలిపేసింది. నంద్యాల, కర్నూలు రైల్వే గేట్ల సమస్య కూడా ఇదే కోవకు వస్తాయి.
Fri, Jun 12 2026 06:03 AM -
జిల్లా నేతలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో చోటు
నంద్యాల: వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా నాయకులకు పదవులు దక్కాయి.
Fri, Jun 12 2026 06:03 AM -
నేడు వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
నంద్యాల: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
Fri, Jun 12 2026 06:03 AM -
యోగా కార్యక్రమాలను విజయవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారిFri, Jun 12 2026 06:03 AM -
‘చెరువు పనులు మేమే చేస్తాం’
● పోలీసు స్టేషన్లో తెలుగు తమ్ముళ్ల పంచాయితీFri, Jun 12 2026 06:03 AM -
" />
నాడు – నేడుకు నిధుల్లేవు..
గత ప్రభుత్వం పాఠశాలల్లో రెండవ విడత నాడు – నేడు కింద అదనపు గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, ప్రహరీలు, వంటగదుల నిర్మాణ పనులను తలపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిచిపోయాయి.
Fri, Jun 12 2026 06:03 AM -
" />
విధుల్లో అలసత్వం వహిస్తే వేటు
బొమ్మలసత్రం: పోలీస్ సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. గురువారం నంద్యాల సబ్‌డివిజన్ పరిధిలో పోలీసుస్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.
Fri, Jun 12 2026 06:03 AM