సూపర్‌ మేన్‌ | Tarun Bhaskar Crazy Kalyanam first look release | Sakshi
Sakshi News home page

సూపర్‌ మేన్‌

Mar 5 2026 6:00 AM | Updated on Mar 5 2026 6:00 AM

Tarun Bhaskar Crazy Kalyanam first look release

ఇక్కడున్న ఫొటో చూశారుగా! మెడకి చున్నీ చుట్టుకుని, బాటిల్‌ మీద నిలబడి సూపర్‌ మేన్‌లా మారిపోయాడు బాల్‌ రాజ్‌. ‘క్రేజీ కల్యాణం’ చిత్రంలో హీరో తరుణ్‌ భాస్కర్‌ పోషిస్తున్న పాత్ర పేరు బాల్‌ రాజ్‌. ఈ పాత్ర ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. పెళ్లి చుట్టూ సాగే కథతో దర్శకుడు బద్రప్ప గాజుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నరేష్‌ వీకే, అనుపమా పరమేశ్వరన్, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో బూసమ్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement