-
యూపీఐపై చార్జీలు విధించడం సిగ్గు చేటు
● సీపీఐఎంఎల్ మాస్‌లైన్
రాష్ట్ర కార్యదర్శి రంగారావు
-
మట్టి గణపతులను పూజించాలి
● సీపీ సాయిచైతన్య
Fri, Sep 18 2026 02:27 AM -
ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
కమ్మర్పల్లి(భీమ్‌గల్): ప్రభుత్వం ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ దాస్ డిమాండ్ చేశారు.
Fri, Sep 18 2026 02:27 AM -
సేవాకార్యక్రమాలు నెల రోజులు నిర్వహించాలి
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
Fri, Sep 18 2026 02:27 AM -
శుక్రవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
పోరుకు కదలిక..
మార్కాపురం:
Fri, Sep 18 2026 02:27 AM -
రెడ్‌బుక్ పోలీస్..!
లింగంగుంట్ల ఎస్సీకాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై హెచ్ఎం పాడు ఎస్సై రాజ్‌కుమార్ అకారణంగా దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా కులం పేరుతో దూషించి కొట్టారు. కనిగిరిలో పోలీస్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇటీవల అనేక ఘటనల్లో పోలీసులు అత్యుత్సాహం చూపించారు.
Fri, Sep 18 2026 02:27 AM -
టీడీపీకి చుక్కెదురు..
మేదరమెట్ల: కొరిశపాడు మండలంలో టీడీపీకి చుక్కెదురైంది. మండల పరిధిలోని తమ్మవరంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు పోతుల వెంకటస్వామి, మాజీ సర్పంచ్ రామిరెడ్డి అంజయ్య ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న సుమారు 25 కుటుంబాల వారు గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు.
Fri, Sep 18 2026 02:27 AM -
డౌన్..డౌన్..!
మంత్రి రవికుమార్ ● డీజేకి పర్మిషన్ ఇస్తేనే కదులుతాం ● చంద్రబాబు వస్తాడో.. లోకేశ్ వస్తాడో.. రవికుమార్ వస్తాడో రండంటూ తెలుగు తమ్ముళ్ల నినాదాలు ● వినాయక విగ్రహం నిమజ్జనానికి డీజేకి పర్మిషన్ ఇవ్వలేదని ధర్నా ● సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామంలో ఘటనFri, Sep 18 2026 02:27 AM -
నీటి కోసం ప్రాణాలతో చెలగాటం
● పనుకుమడుకు గిరిజనగూడెం ప్రజలకు నీటి కష్టాలు ● వెలిగండ్ల ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ నుంచి నీరు తెచ్చుకుంటూ అవస్థలుFri, Sep 18 2026 02:27 AM -
దాహాకారం!
మార్కాపురం..దూపాడు ఎస్ఎస్ ట్యాంక్‌లోకి చేరుతున్న నీరు
మార్కాపురం టౌన్:
Fri, Sep 18 2026 02:27 AM -
‘బెబ్బులి’ కలకలం.. పల్లెల్లో ప్రాణభయం!
పెద్దదోర్నాల:
Fri, Sep 18 2026 02:27 AM -
ప్రాణాలు తీసిన పిడుగులు
యర్రగొండపాలెం/మర్రిపూడి: పొలాల్లో పనులు చేసుకుంటూ, జీవాలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాల్లో పిడుగుపాటు పెను విషాదాన్ని నింపింది.
Fri, Sep 18 2026 02:27 AM -
బొజ్జ గణపయ్యా.. మన్నించయ్యా !
గిద్దలూరు రూరల్: వినాయక చవితి పూర్తయిన సందర్భంగా నిమజ్జనం చేసే కార్యక్రమంలో వినాయకుడికి అపచారం చేశారు. బుధవారం రాత్రి వినాయకుడి విగ్రహాలను జేసీబీతో ముక్కలు ముక్కలుగా చేసి నిమజ్జనం చేశారంటూ వినాయకుడి పట్ల అపచారానికి పాల్పడటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Fri, Sep 18 2026 02:27 AM -
20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
● డీవైఎఫ్ఐ నాయకుల డిమాండ్
Fri, Sep 18 2026 02:27 AM -
ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వద్దు
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కొనుగోలు చేస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించవద్దని ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు.
Fri, Sep 18 2026 02:27 AM -
" />
సత్రంలో వృద్ధురాలి మృతదేహం లభ్యం
అద్దంకి: మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సత్రంలో గురువారం గుర్తు తెలియని వృద్ధురాలు మృతిచెంది కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
Fri, Sep 18 2026 02:27 AM -
ఆర్చికి అనుమతివ్వకపోతే ఆర్డీవో కార్యాలయం ముట్టడి
● ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ విక్టర్ ప్రసాద్
Fri, Sep 18 2026 02:27 AM -
ఆ నలుగురు ఎక్కడ..?
సాక్షిప్రతినిధి, వరంగల్:
Fri, Sep 18 2026 02:27 AM -
" />
జెడ్పీ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం
న్యూశాయంపేట: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్, జెడ్పీ ప్రత్యేక అధికారి డాక్టర్ సత్యశారద పాల్గొని జాతీయ పతాకాన్ని గురువారం ఆవిష్కరించారు.
Fri, Sep 18 2026 02:27 AM -
మనుమరాలిని చూసి వస్తుండగా రోడ్డు ప్రమాదం
నల్లబెల్లి: మనుమరాలిని చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సర్పంచ్ దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ సర్పంచ్ మృతిచెందగా, ఆమె భర్త మృత్యువుతో పోరాడుతున్న ఘటన కస్తూరిపల్లిలో చోటు చేసుకుంది.
Fri, Sep 18 2026 02:27 AM -
జన సమూహాల్లో సామూహిక మరుగుదొడ్లు
దుగ్గొండి: జన సమూహాలు ఉండే ప్రదేశాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయనున్నట్లు జెడ్పీ సీఈఓ వసంత తెలిపారు.
Fri, Sep 18 2026 02:27 AM -
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
సంగెం/పర్వతగిరి : పీఎం కిసాన్ యోజనలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.లక్ష తీసుకుని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పర్వతగిరి ఇన్స్పెక్టర్ సంతోష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మురళీనగర్‌కు చెందిన మాచర్ల ఆనంద్‌సాగర్..
Fri, Sep 18 2026 02:27 AM -
మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై సమీక్ష
న్యూశాయంపేట: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, వివిధ శాఖల సమన్వయం, తదితర అంశాలపై చర్చించారు.
Fri, Sep 18 2026 02:27 AM -
భూ రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
రాయపర్తి: మండలంలోని కొండాపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియను అడిషనల్ కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్ గురువారం పరిశీలించారు. కొండాపురం గ్రామాన్ని రీసర్వే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయగా, గ్రామాన్ని గురువారం సందర్శించారు.
Fri, Sep 18 2026 02:27 AM -
అమరవీరుల స్తూపం వద్ద నివాళి
ఖిలా వరంగల్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్ పడమర కోట జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు.
Fri, Sep 18 2026 02:27 AM