-
టాప్‌గేర్‌లో ఆటో సేల్స్
జీఎస్టీ సంస్కరణలతో బలపడిన వృద్ధి ధోరణిని ఆసరాగా చేసుకొని ప్రముఖ ఆటో సంస్థలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, హ్యుందాయ్ మోటార్లు జనవరిలోనూ గణనీయమైన వాహన అమ్మకాలను నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జనవరిలో 1,74,529 వాహనాలు విక్రయించింది.
-
భారత్‌లో మళ్లీ ఫార్ములావన్?
సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఢిల్లీలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ‘రయ్... రయ్’ మోత మోగింది. రేస్ ప్రియుల ఫేవరెట్ ‘ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి’ జరిగింది. 2011లో మొదలైన ఈ ఎఫ్1 రేసు మూడేళ్ల పాటు జరిగింది. 2013 రేసు అనంతరం మనకు ఈ ‘ఫార్ములా’ దూరమైంది!
Tue, Feb 03 2026 09:09 AM -
బాబు ఆటవిక పాలన.. గుంటూరుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రేపు(ఫిబ్రవరి 04, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు.
Tue, Feb 03 2026 09:03 AM -
'ధురంధర్-2' టీజర్ ప్రకటన వచ్చేసింది
బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
Tue, Feb 03 2026 09:01 AM -
ఇజ్రాయెల్‌లో నినదించిన ప్రధాని మోదీ పిలుపు
జెరూసలేం: పర్యావరణ పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) కార్యక్రమం ఇజ్రాయెల్‌లోనూ నినదించింది.
Tue, Feb 03 2026 08:56 AM -
మూగ జీవాలకు ఆవాసం
● ఇతర జిల్లాల నుంచి మేత, నీటి కోసం వలస
● భూముల్లో ఎరువు కోసం గొర్రెల మంద
● రూ.6 వందల నుంచి వేయి వసూలు
Tue, Feb 03 2026 08:40 AM -
మాజీ నక్సలైట్ పేరుతో డబ్బులు డిమాండ్
అరెస్టు చేసిన పోలీసులుTue, Feb 03 2026 08:40 AM -
విద్యార్థులకు సీపీఆర్‌పై శిక్షణ
నర్సాపూర్ రూరల్: స్టడీ టూర్లో భాగంగా నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైఫ్ సైన్స్ విద్యార్థులు గాంధీ ఆస్పత్రిలో సీపీఆర్‌పై ఒక్కరోజు శిక్షణకు హాజరయ్యారు. దీంతో పాటు ఆటోమేటెడ్ ఎక్సటర్నల్ డీపీబ్రిలేటర్ ఏఈడీ వినియోగంపై నిపుణులు అవగాహన కల్పించారు.
Tue, Feb 03 2026 08:40 AM -
" />
గొర్రె ఎరువు భూమికి బలం
గొర్ల ఎరువుతో పాటు వాటి మూత్రం భూమికి బలం. మందలు వేసిన తర్వాతనే భూములను దుక్కి దున్నుతాం. గొర్ల ఎరువుతో ఐదు సంవత్సరాల వరకు పంట దిగుబడి బాగా వస్తుంది. ఐదేళ్లకు ఒకసారి మంద పెట్టిస్తాం.
–నాట్కర్ మారుతి, రైతు, (ఎన్జీ ఉక్రాన)
Tue, Feb 03 2026 08:40 AM -
" />
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక
వెల్దుర్తి(తూప్రాన్): తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌లో మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని వైష్ణవి ప్రతిభ చాటింది.
Tue, Feb 03 2026 08:40 AM -
ఆటో, ఐచర్ వాహనం ఢీకొని..
న్యాల్కల్(జహీరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని గణేశ్‌పూర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. హద్నూర్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం...
Tue, Feb 03 2026 08:40 AM -
వైజ్ఞానిక యాత్రకు చలో..
రాయికోడ్(అందోల్): మండలంలోని ఎస్సీ వసతి గృహం విద్యార్థులు సోమవారం వార్డెన్ కృష్ణ ఆధ్వర్యంలో వైజ్ఞానిక యాత్రకు తరలివెళ్లారు. హైదరాబాద్‌లోని బిర్లా మందిర్, శాసన సభ, సచివాలయ భవనాలతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించారు.
Tue, Feb 03 2026 08:40 AM -
పొలం బాట.. అన్నదాతకు బాసట
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థినులు పొలం బాట పట్టారు. సోమవారం కరీంనగర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు మండలంలోని గంగాపూర్‌లో పర్యటించారు.
Tue, Feb 03 2026 08:40 AM -
బొమ్మ, బొరుసు ఆడుతున్న..
ఆరుగురి అరెస్ట్Tue, Feb 03 2026 08:40 AM -
ప్రత్యామ్నాయ పంటలతోనే అధిక లాభాలు
శాస్త్రవేత్త మహాదేవప్పTue, Feb 03 2026 08:40 AM -
జీవన్మూక్త సంస్థానంలో ఆరాధన
మునిపల్లి(అందోల్): జీవన్మూక్త సంస్థానంలో సంస్థాన పీఠాధిపతి శమత బాల్‌రాజ్ జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో ఆరాధన కార్యక్రమం నిర్వహించారు.
Tue, Feb 03 2026 08:40 AM -
‘సింగూర్’ నుంచి మట్టి తరలింపు
జేసీబీ, ట్రాక్టర్‌పై కేసుTue, Feb 03 2026 08:40 AM -
" />
ఆహార భద్రత మన బాధ్యత
అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి
Tue, Feb 03 2026 08:40 AM -
సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
పరిగి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 7న పరిగి పట్టణానికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. సోమవారం నారాయణపూర్ సమీపంలో సీఎం సభాస్థలిని ఎస్పీ స్నేహమెహ్రతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
Tue, Feb 03 2026 08:40 AM -
ఆలయ అభివృద్ధికి కలిసి సాగుతాం
కుల్కచర్ల: పాంబండ ఆలయ అభివృద్ధికి అందరితో కలిసి ముందుకుసాగుతామని ఆలయ ఈఓ బాలనర్సయ్య తెలిపారు. సోమవారం మండలంలోని బండవెల్కిచర్లలో వెలసిన పాంబండ రామలింగేశ్వర ఆలయంలో టెంకాయల విక్రయానికి వేలం నిర్వహించారు.
Tue, Feb 03 2026 08:40 AM -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
కొడంగల్ రూరల్: అభివృద్ధి, పర్యావరణం అనేవి నాణేనికి బొమ్మ–బొరుసు వంటివని, వీటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే పురుషోత్తంరెడ్డి సూచించారు.
Tue, Feb 03 2026 08:40 AM -
‘రేడియల్’ సర్వే పనులు ప్రారంభం
భూ సేకరణపైగ్రామస్తులతో చర్చలు
Tue, Feb 03 2026 08:40 AM -
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో సంతోషి ప్రతిభ
తాండూరు టౌన్: ఏడవ జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో తాండూరు పట్టణవాసి మంకాల్ సంతోషి కుమారి సత్తా చాటారు. గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్‌లో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
Tue, Feb 03 2026 08:40 AM -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
Tue, Feb 03 2026 08:40 AM

Tue, Feb 03 2026 09:17 AM -

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
Tue, Feb 03 2026 08:55 AM