నమ్మించి మోసం | - | Sakshi
Sakshi News home page

నమ్మించి మోసం

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

ఎన్నికల ప్రచారంలో వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, నెలకు రూ.10 వేల వేతనం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని తొలగించి రోడ్డున పడేశారు. నెలకు రూ. 5 వేల పారితోషికం తీసుకుంటూ మేము ప్రజలకు ఎన్నో సేవలు అందించాము. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరుతో పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సరికాదు. వాలంటీర్లు ప్రస్తుత ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయారు.

– ఎస్‌. ఆనంద్‌బాబు, మండల అధ్యక్షుడు, ఏపీ వార్డు వలంటీర్ల సంఘం, అరకులోయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement