-
ప్రేమ, పోరాటాల కలబోతే ‘మోగ్లీ’
డాబాగార్డెన్స్: ‘కలర్ ఫొటో’ ఫేం దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘మోగ్లీ’చిత్ర బృందం బుధవారం నగరంలో సందడి చేసింది. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో...
-
దిత్వా.. జనం గుండెల్లో దడ
వాకాడు: ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా దిత్వా తుపాన్ ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత మండలాల్లో భారీ వర్షాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
Thu, Dec 04 2025 07:44 AM -
సప్లిమెంటరీ కథ కంచికేనా!
తిరుపతి సిటీ: ఎస్వీయాలో 2016 నుంచి యూజీ కోర్సులకు సెమిస్టర్ వ్యవస్థను అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీంతో అప్పటివరకు ఇయర్లీ ప్యాటర్న్‌తో యూజీ చదివి కొన్ని సబ్జెక్టులల్లో తప్పిపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
Thu, Dec 04 2025 07:44 AM -
పవన్ కల్యాణ్.. పేరూరు చెరువును కాపాడండి
తిరుపతి రూరల్: మండలంలోని పేరూరు చెరువును కాలుష్యం నుంచి కాపాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పేరూరు వాసులు కోరుతున్నారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయానికి ఆనుకుని నూతనంగా నిర్మించిన డీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించనున్నారు.
Thu, Dec 04 2025 07:44 AM -
శబరిమల యాత్రలో విషాదం
బుచ్చినాయుడుకండ్రిగ: శబరిమలైకు వెళ్లి అ య్యప్పస్వామిని దర్శ నం చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటన మండలంలోని కారణి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు..
Thu, Dec 04 2025 07:44 AM -
మండల సమాఖ్యల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
తిరుపతి రూరల్: మండలంలోని మండల సమాఖ్యల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అ వసరమని డీఆర్డీఏ పీడీ శోభన్‌బాబు తెలిపారు.
Thu, Dec 04 2025 07:44 AM -
పీజీలో ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థుల ప్రతిభ
తిరుపతి తుడా: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్య పరీక్షలో ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను బుధవారం ఆయన ఘనంగా అభినందించారు.
Thu, Dec 04 2025 07:44 AM -
" />
ఆలస్యం చేయవద్దు
మైట్ కాటుతో ఏడు నుంచి పది రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం వస్తుంది. తలనొప్పి బాధిస్తుంది. చాలామంది సాధారణ జ్వరం, తలనొప్పేనని నిర్లక్ష్యం చేస్తారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయిన తర్వాత వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Thu, Dec 04 2025 07:44 AM -
రుణ లక్ష్యం సాధించాలి
తిరుపతి అర్బన్: పీఎం స్వనిధి పథకం పరిధిలో రుణ లక్ష్యం సాధించాలని, ఆ మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్చార్జి జేసీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బుధవారం ఆమె కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
Thu, Dec 04 2025 07:44 AM -
మిర్చిని నల్లిపేస్తున్న పురుగులు
అవగాహన కల్పిస్తున్నాం● మిరప తోటలపై నల్లి దాడి తీవ్రం
●కొన్ని చోట్ల తామరపురుగు ఉధృతి
●వాడిపోతున్న మిరప మొక్కలు
●దిగుబడులపై ఆందోళనలో రైతులు
Thu, Dec 04 2025 07:44 AM -
ఉద్రిక్తతల నడుమ భవనాల కూల్చివేత
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆ భవనాలు అక్రమ నిర్మాణాలు కాదు. ఆక్రమించి నిర్మించినవి అంకన్నా కాదు. చట్టబద్ధంగా ప్లాట్లను కొనుగోలుచేసి కష్టపడిన సొమ్ముతో ఇష్టపడి నిర్మించుకున్న ఆశల గూళ్లు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ భవనాలను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Thu, Dec 04 2025 07:44 AM -
సంస్కారవంతమైన రాజకీయాలు చేయాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Thu, Dec 04 2025 07:44 AM -
జోగి కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది.
Thu, Dec 04 2025 07:44 AM -
జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
నాగాయలంక: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన బేస్‌బాల్ పోటీల్లో తమ విద్యార్థినులు ఇద్దరు, స్విమ్మింగ్‌లో మరొకరు రాష్ట్రస్థాయిలో సత్తాచాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ హెచ్ఎం అలపర్తి సత్యనారాయణ, పీడీ గాజుల లక్ష్మీప్రసాద్ బుధవ
Thu, Dec 04 2025 07:44 AM -
క్రికెటర్ ఖాజా మొహిద్దీన్‌కు కేడీసీఏ అభినందనలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టులో ఎంపికైన కృష్ణా జిల్లాకు చెందిన క్రికెటర్ ఖాజా మొహిద్దీన్ను కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ)సెక్రటరీ రవీంద్ర చౌదరి అభినందించారు.
Thu, Dec 04 2025 07:44 AM -
దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద వితరణకు విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిత్యం నిర్వహించే అన్నప్రసాద వితరణకు దాతలు బుధవారం విరాళాలను అందజేశారు.
Thu, Dec 04 2025 07:44 AM -
కష్టం ‘గురూ’!
కృష్ణాజిల్లామెగా పీటీఎంకు అరకొరగా నిధులు మంజూరుఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3881 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.
Thu, Dec 04 2025 07:44 AM -
చోరీలకు చౌరస్తా!
నిఘా లేని గంగినేని..బ్రిటీష్ కాలం నుంచి దొంగలకు ఇది రాచబాటThu, Dec 04 2025 07:42 AM -
బందరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల పర్యటన
కోనేరుసెంటర్: బందరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు బుధవారం పర్యటించారు. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అక్కడ గ్రామీణ ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
Thu, Dec 04 2025 07:42 AM -
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన కళా ప్రదర్శనలు
సాక్షి, అమరావతి: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్) విద్యార్థుల కళా ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
Thu, Dec 04 2025 07:42 AM -
తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.81.03 లక్షలు
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో భక్తులు హుండీల ద్వారా రూ.81.03 లక్షల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. బుధవారం అమ్మవారి హుండీల్లోని కానుకలను మండపంలో లెక్కించారు.
Thu, Dec 04 2025 07:42 AM -
ఎనస్థీషియా డ్రగ్ సేఫ్టీపై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎనస్థీషియా డ్రగ్ సేఫ్టీపై డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం నూతన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది.
Thu, Dec 04 2025 07:42 AM -
ఏపీఐఐసీ భూముల పరిశీలన
జగ్గయ్యపేట: మండలంలోని జయంతిపురం, వేదాద్రి గ్రామాల్లో ఏపీఐఐసీ భూములను బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీశ పరిశీలించారు.
Thu, Dec 04 2025 07:42 AM -
మెగా పీటీఎంతో ఇబ్బందులు..
ఈ నెల ఐదో తేదీన ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెగా పీటీఎంను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిధులు ఈ సమావేశాలకు ఏమాత్రం సరిపోవు. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి.
Thu, Dec 04 2025 07:42 AM
-
ప్రేమ, పోరాటాల కలబోతే ‘మోగ్లీ’
డాబాగార్డెన్స్: ‘కలర్ ఫొటో’ ఫేం దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘మోగ్లీ’చిత్ర బృందం బుధవారం నగరంలో సందడి చేసింది. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో...
Thu, Dec 04 2025 07:46 AM -

ఇనుప రాడ్లతో తల పగలగొట్టిన టీడీపీ రౌడీలు

Thu, Dec 04 2025 07:43 AM