-
కాసేపట్లో మహిళా కమిషన్ ముందుకు శివాజీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ నటుడు శివాజీ మరికాసేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్నారు.
Sat, Dec 27 2025 09:08 AM -
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. సర్వదర్శనాలు బంద్
సాక్షి, తిరుపతి: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో మూడు రోజుల పాటు సామాన్య భక్తులు వెళ్లే సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు తాజాగా టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Sat, Dec 27 2025 09:03 AM -
పరారీలో 'రకుల్ ప్రీత్ సింగ్' సోదరుడు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరంలో రోజు రోజుకు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
Sat, Dec 27 2025 08:56 AM -
Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు..
మయన్మార్.. ఒకనాడు శాంతికి, ఆధ్యాత్మికతకు నిలయం. అయితే ఇప్పుడు ఈ దేశం హింసాయుత ఘటనల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి అందమైన పగోడాల(బౌద్ధ ఆరామాలు) నీడన అమాయక ప్రజల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి.
Sat, Dec 27 2025 08:56 AM -
కోహ్లి 77 రోహిత్ 0
బెంగళూరు: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (61 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్) దేశవాళీల్లో కూడా అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు.
Sat, Dec 27 2025 08:48 AM -
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ఆఫీస్ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్‌కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు.
Sat, Dec 27 2025 08:40 AM -
ఈ కుబేరుడు పెద్ద ఫ్రాడు!
నిజామాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ మహిళ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. రైల్వేహెడ్‌కానిస్టేబుల్ సహకారంతో వారికి కుచ్చుటోపి పెట్టింది.
Sat, Dec 27 2025 08:34 AM -
నవ్య– మానస చావులోనూ స్నేహబంధం
సాక్షి, బళ్లారి: బెంగళూరు నుంచి గోకర్ణకు బయలుదేరిన ప్రైవేటు సీబర్డ్ స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సును– కంటైనర్ లారీ ఢీ కొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులోని నలుగురు యువతులు, ఓ బాలిక, లారీ డ్రైవర్ కలిసి ఆరు మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.
Sat, Dec 27 2025 08:23 AM -
" />
10న ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు
నెల్లూరు(అర్బన్): ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలను జనవరి పదిన నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి, సంఘ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాఘవులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దర్గామిట్టలోని అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం పదింటికి ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.
Sat, Dec 27 2025 08:20 AM -
‘అల్ట్రా మెగా’ భూములపై కన్ను
● ఆక్వా సాగుకు యత్నం
Sat, Dec 27 2025 08:20 AM -
" />
పులి ఆచూకీ కోసం గాలింపు
ఉదయగిరి: ఉదయగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తోందనే అంశం స్థానికుల్లో అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో దాని ఆచూకీ కోసం గాలింపు చర్యలను అటవీ సిబ్బంది శుక్రవారం చేపట్టారు.
Sat, Dec 27 2025 08:20 AM -
" />
మహిళా కబడ్డీ జట్టు ఎంపిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్ర సీనియర్స్ మహిళా కబడ్డీ జట్టును నగరంలోని సెయింట్ పీటర్స్ స్కూల్ మైదానంలో శుక్రవారం ఎంపిక చేశారు. ముఖ్యఅతిథులుగా రైల్వే ఎస్సై హరిచందన, ట్రాఫిక్ ఆర్ఎస్సై నాగరాజు, డాక్టర్ ప్రసాద్ హాజరయ్యారు.
Sat, Dec 27 2025 08:20 AM -
ఉపాధి మస్టర్లపై ఏపీడీ విచారణ
కొండాపురం: మండలంలోని ఆరు పంచాయతీల్లో బయటి వ్యక్తులకు ఎన్ఆర్ఈజీఎస్ మస్టర్లను నమోదు చేసే లాగిన్‌ను ఇచ్చి వేయించారంటూ రాష్ట్ర నీటి యాజమాన్య సంస్థ కమిషనర్‌కు మర్రిగుంట సర్పంచ్ దార్ల గోపీ ఫిర్యాదు చేశారు.
Sat, Dec 27 2025 08:20 AM -
" />
నిత్యం తనిఖీలు చేస్తున్నాం
హోటళ్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, రెస్టారెంట్లు తదితరాల్లో తనిఖీలను నిత్యం చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా.. చాలా వరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయి.
Sat, Dec 27 2025 08:20 AM -
పొట్టకూటి కోసం.. రాష్ట్రాలు దాటి..
● మధ్యప్రదేశ్ నుంచి రాక
● ఊరూరా వ్యవసాయ
పరికరాల విక్రయం
● రోడ్లపైనే తయారీ
Sat, Dec 27 2025 08:20 AM -
‘సౌండ్’బాబులపై కన్నెర్ర
● అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల తొలగింపు
Sat, Dec 27 2025 08:20 AM -
చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..
● మినీవాన్ల పట్టివేత
Sat, Dec 27 2025 08:20 AM -
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
● సీపీఐ జిల్లా కార్యదర్శి నాగేంద్రసాయి
Sat, Dec 27 2025 08:20 AM -
స్కిల్ సెంటర్ ఏర్పాటుకు వినతి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలోని గాంధీ నగర్లో ఉన్న 6.90 ఎకరాల్లో చేనేత బజార్, చేనేతలకు స్కిల్ సెంటర్, కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు వీఎన్ మాధవ్‌ను జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు కోరారు.
Sat, Dec 27 2025 08:20 AM -
పెన్నానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అనుమతి లేకుండా పెన్నానదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొందరు అక్రమార్కులు నిత్యం ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు.
Sat, Dec 27 2025 08:20 AM -
ఫోన్ చేయాల్సిన నంబర్లు : 83419 43433, 99857 58456
తేది: 29–12–2025, సమయం: ఉదయం 10 నుంచి 11గంటల వరకుSat, Dec 27 2025 08:12 AM -
‘అలివి’లవిల
–8లో u
కృష్ణానదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్నసైజు చేపల వేట
Sat, Dec 27 2025 08:12 AM -
" />
నేడు కవిత పర్యటన
నాగర్‌కర్నూల్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎల్లూరులోని ఎంజీకేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌లను ఆమె సందర్శించనున్నారు.
Sat, Dec 27 2025 08:12 AM
-
శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
Sat, Dec 27 2025 09:18 AM -
విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)
Sat, Dec 27 2025 08:39 AM -