-
చట్టాలను అతిక్రమించొద్దు
ఇచ్చోడ: చట్టానికి లోబడి పనిచేయాలని, అతి క్రమిస్తే కఠినచర్యలు తప్పవని ఉట్నూర్ ఏ ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. శుక్రవారం ఇచ్చోడ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ఠాణాల పరిధిలో దా బా హోటళ్ల యజమానులు, పశుమాంస దుకా ణాదారులతో సమావేశమై మాట్లాడారు.
-
" />
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఇచ్చోడ: మండల కేంద్రంలోని తహసీల్దార్ కా ర్యాలయంలో శుక్రవారం 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ..
Sat, May 31 2025 01:45 AM -
దుబాయ్‌కి గుస్సాడీ కళాకారులు
ఇచ్చోడ: దుబాయ్‌లో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహించనున్న కార్యక్రమంలో గుస్సాడీ ప్రదర్శన ఇవ్వడానికి శుక్రవారం జిల్లా నుంచి కళాకారులు వెళ్లారు.
Sat, May 31 2025 01:43 AM -
● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైతులు ● నిరాశలో దుక్కి సిద్ధం చేయనివారు ● సాగులో వెనుకబడుతామని దిగాలు ● తొందర పడొద్దంటున్న అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ముందస్తు వానలు కురుస్తుండడంతో జిల్లా రైతులు అయోమయానికి గురవుతున్నారు. సాధారణంగా వానాకాలం మొదలైన తర్వా త జూన్ మొదటి వారం నుంచి రైతులు విత్తనాలు వేస్తారు.
Sat, May 31 2025 01:43 AM -
వైద్యవిద్యకు సుస్తీ
వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తాం. అలాంటి వారిని తయారు చేసే కళాశాలల్లో బోధనా ప్రమాణాలు అత్యున్నతంగా ఉండాలి. వీరికి బోధించేందుకు నాణ్యమైన అధ్యాపక సిబ్బంది ఉండాలి. అందుకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నప్పుడే ఉత్తమ వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారు.Sat, May 31 2025 01:43 AM -
" />
రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభం
పాడేరు : ఎబిలిటీ పీపుల్ రిహాబిలిటేషన్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. స్థానిక జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
Sat, May 31 2025 01:43 AM -
ఆరోగ్యానికి పొగబెడుతుంది
రాజంపేట టౌన్ : పొగాకును ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం చేకూర్చుతుంది. ఊపిరితిత్తుల సమస్యతో పాటు గుండె జబ్బులు, పలు రకాల కేన్సర్లు, పక్షవాతం వంటి సమస్యలు పొగతాగే వారిలో ఎక్కువగా వస్తాయి.
Sat, May 31 2025 01:43 AM -
అప్పుల బాధలు తాళలేక..
జంగారెడ్డిగూడెం: పట్టణానికి చెందిన ఓ కుటుంబం అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ కుటుంబ యజమాని శుక్రవారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.
Sat, May 31 2025 01:43 AM -
‘గురుకుల’ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్
భీమడోలు: పోలసానిపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో గురుకుల సొసైటీ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ శుక్ర వారం ప్రారంభమైంది.
Sat, May 31 2025 01:43 AM -
" />
నాడు–నేడులో 1,117 బడుల అభివృద్ధి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 1,117 పాఠశాలలను రూ.280.44 కోట్లతో అభివృద్ధి చేశారు.
Sat, May 31 2025 01:43 AM -
ఉద్యోగాల పేరుతో టోకరా
భీమడోలు: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామ ని నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఓ వ్యక్తిని భీమడోలు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ రసూల్ కలకాడను భీమడోలు కోర్టులో హాజరుపర్చారు.
Sat, May 31 2025 01:43 AM -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పదవులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
Sat, May 31 2025 01:43 AM -
కేటుగాళ్లు రూటు మార్చారు
విజయవాడ స్పోర్ట్స్: గంజాయిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అక్రమ మార్గంలో అది విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చి చేరుతూనే ఉంది.
Sat, May 31 2025 01:43 AM -
నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ
Sat, May 31 2025 01:43 AM -
బీడీసీ రిటైనింగ్ వాల్ పనులపై మంత్రి అసంతృప్తి
– కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు
Sat, May 31 2025 01:43 AM -
నెప్పల్లి భూములు అన్నసత్రం కమిటీవే
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖదిగా చెబుతున్న కృషా ్ణజిల్లా నెప్పల్లి గ్రామంలో ఆర్ఎస్ నెం 101లోని 4.41 ఎకరాల భూమి విజయవాడలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీకి చెందిన భూమిగా ఆ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బచ్చు వెంకటలక్ష్మీ వరప్రసాద్, బి.
Sat, May 31 2025 01:43 AM -
ఉపాధి కూలీలపై ‘తమ్ముళ్ల’ దాడి
మైలవరం: తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం రోజు రోజుకూ శ్రుతి మించుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అధికారమే అండగా దాడులకు తెగబడుతున్నారు.
Sat, May 31 2025 01:41 AM -
ప్రతి ఒక్కరూ యోగా చేయాలి
చిలకపూడి(మచిలీపట్నం): ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు యోగా తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
Sat, May 31 2025 01:41 AM -
కూలబడిన చదువులు
పేదల విద్యకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేసింది. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.Sat, May 31 2025 01:41 AM -

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
భీమవరం (ప్రకాశంచౌక్): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం ప్రాంగణంలో యోగ అభ్యసన కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ నాగరాణి పాల్గొన్నారు.

రేపు వైఎస్సార్సీపీ జిల్లా సమావేశం
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం పెదఅమిరంలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు.
Sat, May 31 2025 01:41 AM -
అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు యూనవర్సిటీ ప్రొచాన్స్లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి తెలిపారు. స్ధానిక ఏయూలోని తన చాంబరులో ఏయూఈటీ –2025 మొదటి దశ ప్రవేశ ఫలితాలను ఆయన విడుదల చేశారు.
Sat, May 31 2025 01:39 AM