-
● రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు ●లో–ప్లోర్ బస్సులకు జెండా ఊపిన సీఎం ● పోలీసులకు పదోన్నతులు ● మెడికల్ ఆఫీసర్ల నియామకం ● శాంతి భద్రతలపై సమీక్ష
ఎలక్ట్రిక్ బస్సులకు జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్
-
జాతీయ పురస్కారాలు ప్రదానం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఇరువురికి జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు.
Tue, Jul 01 2025 04:38 AM -
అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
బాపట్ల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 49 మంది అర్జీదారులు వచ్చారు.
Tue, Jul 01 2025 04:38 AM -
ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
రేపల్లె: తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Tue, Jul 01 2025 04:38 AM -
లింగ నిర్ధారణ సెంటర్లపై ప్రత్యేక నిఘా
చీరాల టౌన్: ఆడ, మగ తేడాల లేకుండా సమానంగా చూసుకుకోవాలని.. లింగనిర్ధారణ చేయకుండా స్కాన్ సెంటర్లపై నిఘా ఉంచాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర్నాయుడు సూచించారు.
Tue, Jul 01 2025 04:38 AM -
తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ ఆందోళన
బాపట్ల: మత్స్యకార ఉద్యమాలపై తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు, మత్స్య కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు.
Tue, Jul 01 2025 04:38 AM -
జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు.
Tue, Jul 01 2025 04:38 AM -
వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి
చీరాల అర్బన్: వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి అన్నారు. స్థానిక మహిళా మండలిలో నాలుగు రోజులుగా వృద్ధాప్య కేంద్రాల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరై, ఆమె మాట్లాడారు.
Tue, Jul 01 2025 04:38 AM -
ఆధునిక సాంకేతికతతో మరింత అభివృద్ధి
సాక్షి, చైన్నె: ఆధునిక సాంకేతితను అందింపుచ్చుకుని ప్రతి రంగాన్నీ మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లాల్సిన అవశ్యం ఉందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Tue, Jul 01 2025 04:36 AM -
" />
రైలులో 29 కిలోల గంజాయి సీజ్
వేలూరు: గంజాయి, హాన్స్ వంటి గుట్కా , మత్తు పదార్థాలు తరలించకుండా పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడు మీదుగా వెల్లే రైలులో తరచూ తనిఖీలు చేస్తున్నారు.
Tue, Jul 01 2025 04:36 AM -
8న చైన్నెకి అమిత్ షా
● కోవైలో బల ప్రదర్శనకు పళని వ్యూహం సత్తా తెలియజేసేందుకు..Tue, Jul 01 2025 04:36 AM -
యాక్సెంచర్ లెర్న్ వాంటేజీతో ఐఐటీ మద్రాసు ఒప్పందం
కొరుక్కుపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు (ఐఐటీ మద్రాసు)లోని యాక్సెంచర్ లెర్న్ వాంటేజ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ అకాడమీ, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ అడ్వాన్సుడ్ ఆటోమోటివ్ రీసెర్చ్ సంయుక్తంగా ఆటోమోటివ్ ఓఈఎం, జీసీసీ కోసం ప్రత్యేక నైపుణ్
Tue, Jul 01 2025 04:36 AM -
కానిస్టేబుళ్లకు హోదా
అనంతరం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 21 మంది ఫస్ట్ గ్రేడ్ కానిస్టేబుళ్లకు చీఫ్ కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ హోదా దక్కించుకున్న వారికి సీఎం స్టాలిన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
Tue, Jul 01 2025 04:36 AM -
పార్టీ వ్యవహారాలపై కనిమొళి దృష్టి
● విభాగాల వారీగా భేటీకి నిర్ణయంTue, Jul 01 2025 04:36 AM -
" />
డిఫెన్స్ ఔట్రీచ్
డిఫెన్స్ అకౌంట్స్ విభాగం నేతృత్వంలో 206వ ఔట్రీచ్ కార్యక్రమాన్ని చైన్నెలోని కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ తిరుచ్చి ఆర్మీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించింది.
Tue, Jul 01 2025 04:36 AM -
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటాలి
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి డీఎండీకే కార్యకర్త అలుపెరుగని కృషి చేయాలని డీఎండీకే నూతన నియోజక్వర్గ ఇన్చార్జ్ల సమావేశంలో మండల సహాయ ఎన్నికల ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లతంబి పేర్కొన్నారు.
Tue, Jul 01 2025 04:36 AM -
క్లుప్తంగా
అప్పుల బాధతో
యువకుడి ఆత్మహత్య
Tue, Jul 01 2025 04:36 AM -
ప్రతిభా అవార్డుల ప్రదానం
వేలూరు: తిరువణ్ణామలై జిల్లాలోని జవ్వాది కొండపై ఏటా నిర్వహించే వేసవి ఉత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. శని, ఆదివారాల్లో జరిగిన ఈ ఉత్సవాలకు అటవీ ప్రాంతం రైతులు వివిధ పంటలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు.
Tue, Jul 01 2025 04:36 AM -
ఎంత హాయిలే చెల్లీ
తమిళసినిమా: తాము నటన ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే తారలు మానసిక వినోదం కోసం అప్పుడప్పుడు జాలీగా విహారయాత్రలు చేస్తుంటారు. అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు. సుందరమైన ప్రదేశాల్లో విహరించడం మాత్రం కామన్.
Tue, Jul 01 2025 04:36 AM -
వడచైన్నె– 2 కాపీరైట్స్ కోసం?
తమిళసినిమా: నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాబినేషన్లో వడచైన్నె అనే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా దానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు.
Tue, Jul 01 2025 04:36 AM -
అపూర్వ కలయిక
విద్యార్థులుగా తలోదారిలో వెళ్లి పోయి 45 ఏళ్లు తరువాత వృద్ధులుగా తాము చదువుకున్న తరగతి గదిలో కలుసుకున్న అపూర్వ ఘటనకు కనకమ్మసత్రం పాఠశాల వేదికగా మారింది. వివరాలు..
Tue, Jul 01 2025 04:36 AM -
అలరించిన సంగీత విభావరి
కొరుక్కుపేట: ప్రముఖ సంగీత గాయని నిత్యశ్రీ సంగీత కచ్చేరి ప్రేక్షకులను వీనుల విందు చేసింది. అలాగే రోబో శంకర్, స్టాండప్ కమెడియన్ విఘ్నేష్ విజయన్లు వినోద ప్రదర్శన అందరినీ ఆహ్లాదపరిచింది.
Tue, Jul 01 2025 04:36 AM -
వైభవంగా గ్రామోత్సవం
శ్రీకాళహస్తి: పట్టణంలోని ద్రౌపదీసమేత స్వామి ఆలయంలో జరుగుతున్న తిరుణాళలో భాగంగా సోమవారం అర్జున, ద్రౌపది, శ్రీకష్ణస్వాము గ్రామోత్సవం వైభవంగా సాగింది.
Tue, Jul 01 2025 04:36 AM -
నెల్లయ్యప్పర్ సన్నిధిలో ఆణి బ్రహ్మోత్సవం
సాక్షి, చైన్నె : తిరునల్వేలిలో ప్రసిద్ధి చెందిన నెల్లయ్యప్పర్ ఆలయంలో ఆణి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం ఘనంగా ఉత్సవాలకు ధ్వజారోహణం వేడుక జరిగింది. పెద్దఎత్తున భక్త జనం తరలి రావడంతో ఆధ్యాత్మిక వాతావరణంలో నెల్లై పట్టణం మునిగింది.
Tue, Jul 01 2025 04:36 AM -
" />
ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలు ప్రారంభం
●మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులుTue, Jul 01 2025 04:36 AM