-
సెన్స్‌లెస్ సెల్ఫీ..!
బడికెళ్తున్నా సెల్ఫీ... గుడి కొచ్చినా ఫొటో... వంట చేస్తూ వీడియో... స్మార్ట్ ఫోన్‌తో మొదలై, సోషల్‌మీడియాతో విపరీతంగా మారిన పోకడలకు ఉదాహరణలు ఇవి. ఇటీవలి కాలంలో వీటన్నింటినీ మించి వీడియో వైరల్ కిక్ కల్చర్ పెరుగుతోంది.
-
ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా
నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం.
Mon, Nov 03 2025 10:03 AM -
‘నాడు ఎనిమిదింటికే రమ్మన్నారు?’.. మమతపై బీజేపీ విసుర్లు
న్యూఢిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు మొదలుకొని సామాన్యుల వరకూ అంతా భారత మహిళా క్రికెట్ జట్టును అభినందిస్తున్నారు.
Mon, Nov 03 2025 09:53 AM -
" />
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
నిజామాబాద్‌అర్బన్: చోరీ చేసిన సొత్తును విక్రయించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా..నగరంలోని కొజా కాలనీకి చెందిన అతర్ బేగ్,షేక్ అజ్మద్ అనే ఇద్దరు గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతుండేవారు.
Mon, Nov 03 2025 09:47 AM -
" />
బాన్సువాడలో వివాహిత ఆత్మహత్య
బాన్సువాడ: పట్టణంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన గొడుగు కాశీనాథ్‌కు, కంగ్టి మండలానికి చెందిన అపర్ణకు(30) 2019లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
Mon, Nov 03 2025 09:47 AM -
" />
చికిత్స పొందుతూ ఒకరి మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన ఒడుసుల చిరంజీవి(30) కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ప్రతిరోజు మద్యం సేవిస్తున్నాడు.
Mon, Nov 03 2025 09:47 AM -
నేటి నుంచి డిగ్రీ కాలేజీల బంద్
● తెయూ ప్రయివేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ నిర్ణయం
● ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవడమే కారణం
Mon, Nov 03 2025 09:45 AM -
" />
సమాజాన్ని చైతన్యపరిచే రచనలు అవసరం
మాక్లూర్: సమాజాన్ని చైతన్యపరిచే రచనలు అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ డాక్టర్ మృణాళిని అన్నారు. రచనలు ఎంత గొప్పగా ఉంటే సమాజంలో రచయితలకు అంత గొప్ప గౌరవం దక్కుతుందన్నారు.
Mon, Nov 03 2025 09:45 AM -
వర్ష ప్రభావం.. వరి కోతలకు భారం..
● వర్షాలకు నేలవాలిన పొలాల్లో
టైర్ యంత్రాలు వెళ్లలేని పరిస్థితి
● చైన్ యంత్రాలకు ఎక్కువ అద్దెలతో ఇబ్బందులు పడుతున్న రైతులు
Mon, Nov 03 2025 09:45 AM -
తెగుళ్లకు బెడ్‌తో చెక్
● పసుపును బెడ్ విధానంలో
సాగు చేసిన ముప్కాల్ రైతు
● అధిక వర్షాలు కురిసినా
పంటకు సోకని తెగుళ్లు
Mon, Nov 03 2025 09:45 AM -
ప్రారంభోత్సవానికి సిద్ధమైన శ్రీవారి ఆలయం
● కుక్కలగుట్ట వేంకటేశ్వర ఆలయంలో ఈనెల 5నుంచి ఉత్సవాల నిర్వహణ
Mon, Nov 03 2025 09:45 AM -
నేతన్న దినోత్సవం సాక్షిగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు మూడు ప్రధాన హామీలు ఇచ్చింది. మూడు నెలలు పూర్తవుతున్నా ఇంత వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం పట్ల చేనేత కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానిది ఆర్భాటం మాత్రం ఘనం.. ఆచరణ శూన్యమం
● నేతన్న దినోత్సవం సాక్షిగా మూడు హామీలు
● చేనేతలకు 200, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
● జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని, నేతన్న భరోసా సాయం అందిస్తామని ప్రకటన
Mon, Nov 03 2025 09:45 AM -
హామీ వక్కలైంది
మడకశిర: జిల్లాలో వక్కతోటలకు మడకశిర నియోజకవర్గం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అధిక విస్తీర్ణంలో వక్క ఉత్పత్తి అవుతోంది. అయితే స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో కర్ణాటకపై ఆధారపడాల్సి వస్తోంది.
Mon, Nov 03 2025 09:45 AM -
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే జోగి రమేష్ అరెస్టు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
పెనుకొండ రూరల్:
Mon, Nov 03 2025 09:45 AM -
నిధుల దోపిడీకి ‘పచ్చ’ కుట్ర
చిలమత్తూరు: అభివృద్ధి పనుల ముసుగులో నిధుల దోపిడీకి అధికార ‘పచ్చ’ పార్టీ నేతలు కుట్ర పన్నారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Mon, Nov 03 2025 09:45 AM -
కాశీబుగ్గ ఘటన బాధాకరం
పుట్టపర్తి టౌన్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో తొమ్మిది భక్తులు మరణించిన ఘటన బాధాకరమని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.
Mon, Nov 03 2025 09:45 AM -
హామీల అమలుకు ఉద్యమిస్తాం
సీఎం చంద్రబాబు నాయుడు చేనేత దినోత్సవం సాక్షిగా చేనేత మగ్గాల కార్మికులకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. జీఓ అమలు చేసి మిన్నకుండిపోయారు.
Mon, Nov 03 2025 09:45 AM -
గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తాం
మధురవాడ: గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ జీవీఎంసీ డంపింగ్ యార్డులో సుమారు రూ 5.21 కోట్లు విలువచేసే పదివేల కిలోల గంజాయి, 19 లీటర్ల హాసిస్ ఆయిల్‌ను దహనం చేసే కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు.
Mon, Nov 03 2025 09:45 AM -
నేల రాలిన ఆశలు
రామభద్రపురం:
Mon, Nov 03 2025 09:45 AM -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి
● కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయ ఘటనపై వైఎస్సార్సీపీ నిరసన ● మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీవిజయనగరం:
Mon, Nov 03 2025 09:45 AM -
విజయనగరం
సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025Mon, Nov 03 2025 09:45 AM -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంట ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీల ను స్వీకరించనున్నట్టు ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Nov 03 2025 09:45 AM -
" />
సంబరపడ్డా.. ఇంతలోనే...
ఈ చిత్రంలో రాలిపోయిన టమాట కాయలు చూపిస్తున్న రైతు రామభద్రపురం మండలం కొండ కెగువ గ్రామానికి చెందిన బెల్లాన బంగారునాయు డు. ఇతను సుమారు రూ.లక్షా 50 వేలు పెట్టుబడి పెట్టి ఎకరన్నర విస్తీర్ణంలో టమాట పంట సాగు చేస్తున్నాడు. పంట బాగుందన్న అనుకుని సంబరపడ్డాడు.
Mon, Nov 03 2025 09:45 AM -
‘పరిటాల’ మార్కు ప్ర‘గతి’
ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. మండల కేంద్రాలైన రాప్తాడు, కనగానపల్లిలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.
Mon, Nov 03 2025 09:43 AM -
కారును ఢీకొన్న లారీ
● నలుగురికి తీవ్ర గాయాలు
Mon, Nov 03 2025 09:43 AM

Mon, Nov 03 2025 10:12 AM -