-
ప్రశాంతంగా ముగిసిన ఎన్నిక
రాయగడ: ఎట్టకేలకు రాయగడ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ పదవికి ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 16వ వార్డు కౌన్సిలర్ శ్రమిత పాడి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి ప్రకటించారు.
-
ఏడుగురు జూదరులు అరెస్టు
రాయగడ: ఝార్సుగుడ జిల్లా రెంగాలి పోలీసులు నిర్వహించిన దాడిలో అంతరాష్ట్ర జూద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. కనక్తొరా సమీపంలో బడిమాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
Wed, Sep 30 2026 01:34 AM -
సూర్యఘర్ పథకం ప్రారంభం
పర్లాకిమిడి: ప్రధానమంత్రి సూర్యఘర్, ఉచిత విద్యుత్ పథకాన్ని కలెక్టరేట్ వద్ద జిల్లా పాలనాధికారి లాంఛనంగా మంగళవారం ప్రారంభించారు. అనంతరం ప్రజలందరికీ తెలిసేలా ఒక సంచార వాహనాన్ని ప్రారంభించారు.
Wed, Sep 30 2026 01:34 AM -
భక్తుల సేవలో వాలంటీర్లు
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని దేవస్థానం శ్రీమందిరానికి నిత్యం వస్తున్న భక్తులు, యాత్రికుల సేవల్లో సెయింట్ జాన్ అంబులెన్స్ వాలంటీర్ల సేవలకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆమోదం తెలిపారు.
Wed, Sep 30 2026 01:34 AM -
అక్టోబర్ 1 నుంచి బైసైక్లింగ్ పోటీలు
–8లోuఒడిశాలోని కొరాపుట్‌కు చెందిన ఒక ప్రభుత్వ వైద్యుడు రోగులకు సులభంగా అర్థమయ్యేలా మాతృభాషలోనే మందుల పేర్లను సూచిస్తున్నారు.
Wed, Sep 30 2026 01:34 AM -
వరద బాధితులకు దుస్తులు పంపిణీ
కొరాపుట్: వరదల వలన నష్టపోయిన బాలలను ఆదుకోవడానికి యువత ముందుకు వచ్చింది. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలో నందాహండి సమితి సన్న డయబెటా, బోడ డయబెటా గ్రామాల్లో 400 మంది బాలలకు సహాయ సహకారాలు అందించారు.
Wed, Sep 30 2026 01:34 AM -
● విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు..!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఈడీఐఐ)లో ఈనెల 21 నుంచి 26వ తేదీల వరకు నిర్వహించిన పారిశ్రామికవేత్తల అభివృద్ధిని ప్రోత్సహించే ఫ్యాకల్టీ మెంటార్ డవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం తరపున వృక
Wed, Sep 30 2026 01:34 AM -
లాడ్జిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని శాంతి లాడ్జిలో దమంజోడి సెక్టర్–3కి చెందిన విజయ్ కుమార్ డకువా (70), అతని భార్య విజయ లక్ష్మి డకువా (65)లు ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారు.
Wed, Sep 30 2026 01:34 AM -
విదేశీయుల బసపై సమాచారం ఇవ్వాలి
● ఝార్సుగుడ పోలీసుల ఆదేశాలుWed, Sep 30 2026 01:34 AM -
ఒడిశా బంద్‌కు కాంగ్రెస్ పిలుపు
భువనేశ్వర్: అక్టోబర్ 8న ఒడిశా బంద్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నివాసం సమీపంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు.
Wed, Sep 30 2026 01:34 AM -
కొట్లాటపై కేసు నమోదు
కంచిలి: ఎస్.ఆర్.సి.పురంలో సోమవారం రాత్రి కొట్లాట జరిగింది. గ్రామానికి చెందిన పాలిన కోదండరావు, సోదరుడు ధనుంజయ్‌పై అదే గ్రామానికి చెందిన డొక్కర బలరాం తదితరులు దాడిచేసి గాయపరిచినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Wed, Sep 30 2026 01:34 AM -
బాటలు.. ప్రాణాలతో ఆటలు
● వర్షాలకు దారుణంగా తయారైన రహదారులు
● కనీసం అంబులెన్స్‌లు వెళ్లక నరకయాతన
Wed, Sep 30 2026 01:34 AM -
ఘనంగా ప్రపంచ గుండె దినోత్సవం
భువనేశ్వర్: హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో ప్రపంచ గుండె దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె చప్పుడు లయ తప్ప కూడదని ప్రబోధించారు.
Wed, Sep 30 2026 01:34 AM -
వేగవంతంగా రైల్వే పునరుద్ధరణ పనులు
రాయగడ: వర్షాలతో కొరాపుట్–రాయగడ, కొరాపుట్–జయపురం రైల్వే సెక్షన్లలో కొండ చరియలు విరిగిపడడం, మట్టి కొట్టుకురావడం, నీరు నిలిచిపోవడంతో దెబ్బతిన్న రైల్వే మార్గాల పునరుద్ధరణ పనులను ఈస్ట్‌కోస్టు రైల్వే యుద్ధ ప్రాదిపదికన చేపట్టింది.
Wed, Sep 30 2026 01:34 AM -
మాతృభాషలోనే మందుల చీటి..!
కొరాపుట్: సాధారణంగా వైద్యుల చేతిరాతను అర్థం చేసుకోవడం రోగులకే కాదు.. చాలా మందికి పెద్ద సవాలే. దశాబ్దాలుగా ఇది కొనసాగుతున్న విషయ మే. అయితే ఒడిశాలోని కొరాపుట్‌కు చెందిన ఒక ప్రభుత్వ వైద్యుడు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
Wed, Sep 30 2026 01:34 AM -
రైతు భూమిపై బీజేపీ నేత కన్ను
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో తమ్మినేని చల్లన్న అనే రైతుకు చెందిన 75 సెంట్ల భూమిపై బీజేపీ నేత కన్ను పడిందని మాజీ డీజీపీ, సీఎఫ్ఎల్(సెంటర్ ఫర్ లిబర్టీ) చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.
Wed, Sep 30 2026 01:34 AM -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
రాయగడ: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని డీఎఫ్‌వో అన్నాసాహెబ్ అహలే అన్నారు. స్థానిక అటవీ శాఖ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన 72వ వన్యప్రాణి వారోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Wed, Sep 30 2026 01:34 AM -
పోలీసుల దృష్టి మళ్లించి..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో బీజేపీ మంగళవా రం చేపట్టిన నిరసన పోలీసులు, ఆందోళనకారు లతో హైడ్రామాను తలపించింది. కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసనకు కౌంటర్‌గా బీజేపీ నేతలు మంగళవారం రాజీవ్ రహదారిపై ఆందోళన చేశారు.
Wed, Sep 30 2026 01:34 AM -
సీఎం సారు.. దృష్టిపెట్టాలి మీరు
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల ●:
Wed, Sep 30 2026 01:34 AM -
మధ్యాహ్నం కరీంనగర్.. సాయంత్రం సిరిసిల్ల
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల:
Wed, Sep 30 2026 01:34 AM -
డ్రగ్స్‌పై ఉక్కుపాదం
కోల్‌సిటీ: యువత డ్రగ్స్, గంజాయి వంటి మా దకద్రవ్యాలకు బానిస కాకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించా రు. రామగుండంలోని డీ–అడిక్షన్ కేంద్రం, ప్ర భుత్వ జనరల్ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు.
Wed, Sep 30 2026 01:34 AM -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రోడ్డు భద్రత, ప్రమాణాల అమలు, తీసుకోవాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్లో మంగళవారం సమీక్షించారు.
Wed, Sep 30 2026 01:34 AM -
సీఎం సారు.. దృష్టిపెట్టాలి మీరు
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల ●:
Wed, Sep 30 2026 01:34 AM -
మధ్యాహ్నం కరీంనగర్.. సాయంత్రం సిరిసిల్ల
సిరిసిల్ల:
Wed, Sep 30 2026 01:34 AM -
రాజీ కేసులు మధ్యవర్తిత్వంతో పరిష్కారం
సిరిసిల్ల: రాజీకి అవకాశం ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ అన్నారు. జిల్లా కోర్టు హాల్లో మంగళవారం మీడియేషన్ 3.0 డ్రైవ్‌పై మాట్లాడారు.
Wed, Sep 30 2026 01:34 AM