-
రిలీజ్‌కి ముందు టైటిల్ మార్పు.. ట్రైలర్ రిలీజ్
అవినాష్ హీరోగా పరిచయమవుతూ దర్శకత్వం వహించిన సినిమా 'వానర'. నిన్నటివరకు ఈ పేరుతోనే ప్రచారం చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చినట్లు ప్రకటించారు. 'వనవీర' అనే పేరుని ఫిక్స్ చేశారు. జనవరి 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు.
-
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇక కష్టమే?
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ తొడ కండరాల (హ్యామ్‌స్ట్రింగ్ ) గాయం బారిన పడ్డాడు.
Fri, Dec 26 2025 08:01 PM -
ఘోరం.. మసీదులో బాంబు పేలుళ్లు 8మంది మృతి
సిరియాలో దారుణం జరిగింది. హోమ్స్ సిటీలో శుక్రవారం సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనల చేస్తున్న సమయంలో బాంబు పేలింది. ఈ దుర్ఘటనో ఎనిమిది మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు.
Fri, Dec 26 2025 08:01 PM -
2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలు
2025లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా, కేటీఎమ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏప్రిలియా మొదలైన కంపెనీలు తమ ఉత్పతులను భారతదేశంలో లాంచ్ చేశాయి. అయితే ఈ ఏడాది ఎక్కువమంది ఆకట్టుకున్న టాప్ 5 మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం.
Fri, Dec 26 2025 07:52 PM -
వ్యాపారం అమ్మేసి, ఒక్కొక్కరికీ రూ. 4 కోట్ల బోనస్
ఒక కంపెనీ అధిపతి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా 2 వేల కోట్ల రూపాయలను బోనస్‌ను ప్రకటించారు. దీంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవ్వడం ఉద్యోగుల వంతైంది.
Fri, Dec 26 2025 07:38 PM -
డోపింగ్ టెస్టుల్లో ఇండియా అథ్లెట్స్ ముందంజ..!
భారతదేశంలో డోపింగ్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. బహుమతులు అందుకునే దేశాల జాబితాలో ముందుండాల్సిన మన దేశం ఇప్పుడు డోపింగ్ కు పాల్పడుతూ దొరికిపోయిన దేశాల జాబితాలో ముందంజలో ఉంది. ఈ విషయాన్ని ఎవరో తెలుసా..?
Fri, Dec 26 2025 07:37 PM -
2 వేల మందితో కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్
హైదరాబాద్: ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2025కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Fri, Dec 26 2025 07:37 PM -
కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ కాబోయే వధూవరులు ఇద్దరూ జంటగా కనిపించారు. కలిసి క్రిస్మస్ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Fri, Dec 26 2025 07:20 PM -
ఐపీఎల్ వద్దంది.. కట్ చేస్తే! అక్కడ చుక్కలు చూపిస్తున్నాడు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఓ యువ పేస్ బౌలర్ దుమ్ములేపుతున్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వెటరన్ భువనేశ్వర్ కుమార్‌ను తలపించే స్వింగ్ బౌలింగ్‌తో దూసుకుపోతున్నాడు. తన సంచలన బౌలింగ్‌తో పవర్ ప్లే స్పెషలిస్టుగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
Fri, Dec 26 2025 07:18 PM -
ఉద్యోగం మానేసినా.. పీఎఫ్ డబ్బుకు వడ్డీ వస్తుందా?
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ వస్తుంది. జాబ్ మానేసిన తరువాత ఆగిపోతుంది. అయితే ఉద్యోగం మానేశాక కూడా వడ్డీ వస్తుందా?, వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.
Fri, Dec 26 2025 07:16 PM -
హారర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం' గ్లింప్స్ చూశారా?
ప్రస్తుతం హారర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన అన్ని హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం అదే తరహాలో ఉత్కంఠభరితమైన కథ, కథనంతో రూపొందిన చిత్రం అమరావతికి ఆహ్వానం.
Fri, Dec 26 2025 07:15 PM -
కాచిగూడలో అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: కాచిగూడలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల్లో కాలి చిన్నారి మృతి చెందింది. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Fri, Dec 26 2025 07:12 PM -
శ్రీలంకతో మూడో టీ20.. రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్లు
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెంటిలో టీమిండియానే గెలిచింది. విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌ల్లో భారత్ ఏకపక్ష విజయాలు సాధించింది.
Fri, Dec 26 2025 06:55 PM -
పిల్ల కాల్వలతోనూ విద్యుత్తు.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన
కరెంట్..! విద్యుదయస్కాంత తరంగాలను.. అదే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని కట్ చేస్తే కరెంటు ఉత్పత్తి అవుతుందని మనం చదువుకున్నాం. జలవిద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, సౌరవిద్యుత్తు గురించి మనకు తెలుసు.
Fri, Dec 26 2025 06:47 PM -
ఆపరేషన్ సిందూర్.. బాలుడి గొప్పమనసు
ఆ పిల్లాడికి నిండా పదేళ్లు కూడా లేవు. ఏది మంచో.. ఏది చెడో తెలిసే వయసూ కాదు. అయితే ఆ చిరుప్రాయంలోనే ..ఆ పిల్లాడు తన దేశభక్తిని చాటుకున్నాడు.
Fri, Dec 26 2025 06:38 PM -
'వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..
ఉద్యోగ జీవితం ఎలా ఉంది? ఆనందంగా ఉందా? ‘అవసరం కాబట్టి తప్పదు’ అన్నట్లుగా ఉందా? ఉద్యోగ జీవితంలో ఆనందపరిచేవి ఏమిటి? వర్క్–లైఫ్లలో ఏది ముఖ్యం?... ఇలా ఎన్నో ప్రశ్నలను యువతరం ముందు పెట్టింది డెలాయిట్ గ్లోబల్ సర్వే 2025.
Fri, Dec 26 2025 06:34 PM -
కెమికల్ వాటర్‌లో పడ్డా.. అప్పటినుంచే..: కమెడియన్
కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై రాణిస్తున్నాడు తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్. ఈయన మొదట్లో స్టంట్‌మెన్‌గా పనిచేశాడు. నాన్ కడవులే సినిమాకుగానూ రాష్ట్రస్థాయిలో అవార్డులు గెల్చుకున్నాడు.
Fri, Dec 26 2025 06:34 PM -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Fri, Dec 26 2025 06:32 PM -
ట్రెండ్‌గా డ్రోన్ స్టైల్ వీడియో..!
డ్రోన్–స్టైల్ వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మరి మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో కావాలనుకుంటున్నారా?
Fri, Dec 26 2025 06:20 PM -
పది అంతస్తులపైనుంచి జారి కిటికీకి వేలాడి : మొత్తానికి
పది అంతస్తుల పైనుంచి కిందపడితే..వామ్మో ఎముకలు ముక్కలు ముక్కలు అవ్వాల్సిందే. అస్సలు ఆ ఊహే వెన్నులో వణుకి పుట్టిస్తుంది కదా. అసలు ఎంత ఎత్తునుంచి కిందికి చూడాలంటేనే మామూలు మనుషులకి గుండెల్లో గుబులు.
Fri, Dec 26 2025 06:05 PM -
ధురంధర్ మూవీ క్రేజ్‌తో వైరల్‌గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది.
Fri, Dec 26 2025 06:00 PM -
'జన నాయగణ్'.. విజయ్ పాడిన మరో పాట రిలీజ్
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు రాగా తాజాగా మూడో పాటని విడుదల చేశారు. 'చెల్ల మగళే' అంటూ సాగే ఈ క్యూట్ గీతాన్ని విజయ్ పాడటం విశేషం.
Fri, Dec 26 2025 06:00 PM -
సుందర్ పిచాయ్ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?
గ్లోబల్ టెక్ రంగంలో అత్యంత ధనవంతులైన భారతీయ సంతతికి చెందినవారు ఎవరనే ప్రశ్నకు.. చాలామంది సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ పేర్లు చెబుతారు. అయితే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం..
Fri, Dec 26 2025 05:55 PM

Fri, Dec 26 2025 08:14 PM -

Fri, Dec 26 2025 05:55 PM -
TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)
Fri, Dec 26 2025 07:37 PM -
ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)
Fri, Dec 26 2025 06:21 PM