విమాన సర్వీసుల వేళల్లో మార్పులు | Changes in Flight Service Timings at Visakhapatnam Airport | Sakshi
Sakshi News home page

విమాన సర్వీసుల వేళల్లో మార్పులు

Feb 13 2026 6:12 AM | Updated on Feb 13 2026 6:12 AM

Changes in Flight Service Timings at Visakhapatnam Airport

గోపాలపట్నం: ఫ్లీట్‌ రివ్యూ నేపథ్యంలో భారత నావికాదళం విధించిన గగనతల పరిమితుల కారణంగా విశాఖపట్నం విమానాశ్రయంలో కొన్ని విమాన సర్వీసుల వేళల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు సవరించిన షెడ్యూల్‌ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. 

రాక మార్పులు 
6 ఉ 6336 (బెంగుళూరు) – 11:30కు రావాల్సినది 09:50కు 
6 ఉ 7295 (రాయపూర్‌) – 10:20కు రావాల్సినది 10:10కు 
6 ఉ 879 / 6 ఉ 208 (హైదరాబాద్‌) – 11:45కు రావాల్సినది 12:45కు 
అ ఐ 419 (ఢిల్లీ) – 16:00కు రావాల్సినది 15:15కు 
6 ఉ 969 (బెంగుళూరు) – 17:50కు రావాల్సినది 18:20కు 
6 ఉ 6227 (హైదరాబాద్‌) – 18:40కు రావాల్సినది 18:25కు 
6 ఉ 917 (చెన్నై) – 17:15కు రావాల్సినది 19:40కు 

బయలుదేరు మార్పులు: 
6 ఉ 5309 (బెంగుళూరు) – 12:10కు బయలుదేరాల్సినది 10:25కు 
6 ఉ 7381 (భువనేశ్వర్‌) – 10:50కు బయలుదేరాల్సినది 10:30కు 
6 ఉ 6645 (హైదరాబాద్‌) – 12:45కు బయలుదేరాల్సినది 13:45కు 
6 ఉ 783 (హైదరాబాద్‌) – 16:00కు బయలుదేరాల్సినది 15:50కు 
అఐ 420 (ఢిల్లీ) – 16:40కు బయలుదేరాల్సినది 16:00కు 
6 ఉ 2772 (బెంగుళూరు) – 18:30కు బయలుదేరాల్సినది 19:00కు 
6 ఉ 216 (హైదరాబాద్‌) – 19:20కు బయలుదేరాల్సినది 19:35కు 
6 ఉ 6089 (చెన్నై) – 17:55కు బయలుదేరాల్సినది 20:20కు ప్రయాణికులు తమ విమానాల తాజా వివరాలను సంబంధిత ఎయిర్‌లైన్స్‌ ద్వారా ముందుగానే తెలుసుకోవాలని విమానాశ్రయ అధికారులు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement