-
వెస్టిండీస్ బ్యాటర్ సరికొత్త చరిత్ర
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ మిడిలార్డర్ బ్యాటర్ కేవమ్ హాడ్జ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. నాలుగువ రోజు నాటి ఆటలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 33 ఏళ్ల హాడ్జ్ తన సూపర్ బ్యాటింగ్‌తో విండీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
-
మేము అదృష్టవంతులం.. కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు: నాగార్జున
అనీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఇట్లు అర్జున'. నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.
Sun, Nov 08 2026 08:45 PM -
స్టాక్‌మార్కెట్ ‘స్పెషల్ ట్రేడింగ్’లో వింత! తొమ్మిదేళ్లలో తొలిసారి
దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ముహూర్త్ ట్రేడింగ్ సెషన్లో భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రారంభంలో లాభాలతో సందడి చేసిన సూచీలు చివరకు అమ్మకాల ఒత్తిడికి లోనై ఎరుపు రంగులోకి జారుకున్నాయి.
Sun, Nov 08 2026 08:40 PM -
ఎగసిపడుతున్న మంటలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పండగ వేళ రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండలం మైలార్దేవపల్లిలోని పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
Sun, Nov 08 2026 08:27 PM -
రెజీనా కీలకపాత్రలో మైత్రీ కొత్త చిత్రం..
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు చెందిన జీ స్క్వాడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమాకు 'RX' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Sun, Nov 08 2026 08:13 PM -
ఇజ్రాయెల్‌లో ఐసెన్కాట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా?
ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ప్రతిపక్ష నేత గాడి ఐసెన్కాట్కు లభించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంలో ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ప్రధాన అడ్డంకిగా మారాయి.
Sun, Nov 08 2026 07:53 PM -
మంచి మనసు చాటుకున్న కేఎల్ రాహుల్.. అధికారిణికి ‘స్మార్ట్ ఫోన్’ గిఫ్ట్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ తన మంచి మనసు చాటుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తనకు లభించిన 'గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్' స్మార్ట్‌ఫోన్ అవార్డును అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా అధికారికి బహుమతిగా ఇచ్చాడు.
Sun, Nov 08 2026 07:30 PM -
అధికార టీడీపీకి ఊహించని షాక్!
సాక్షి,శ్రీకాకుళం: అధికార టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. పెద్దపాడు ప్రాంతానికి చెందిన సుమారు 300 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి.
Sun, Nov 08 2026 07:25 PM -
పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: 30కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న పంజాబ్ గ్యాంగ్‌స్టర్ గుర్విందర్ అలియాస్ అఫ్రిదిని పోలీసులు భారత్‌కు తీసుకొచ్చారు.
Sun, Nov 08 2026 07:24 PM -
బండిమెట్లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు
సికింద్రాబాద్: బండిమెట్‌లో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడి బాలాజీ మెడికల్ షాప్‌లో మంటలు అంటుకుని చెలరేగాయి. పొగ దట్టంగా అలుముకుంది.
Sun, Nov 08 2026 07:22 PM -
బంగారం, వెండి ధరల్లో మళ్లీ కలవరం.. వచ్చే వారం కీలక పరీక్ష!
బంగారం, వెండి ధరలు గత వారం భారీగా కోలుకున్నప్పటికీ.. రానున్న రోజుల్లో మళ్లీ ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Sun, Nov 08 2026 06:43 PM -
90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్ భారీ సాయం
ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడాది వయసున్న చిన్నారికి వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చారు. పేదరికంతో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి అండగా నిలిచారు.
Sun, Nov 08 2026 06:35 PM -
మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు
హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాటేదాన్‌లోని ఓ పరిశ్రమలో మంటలు చెలరెగాయి. క్షణాల్లోనే పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు వ్యాపించాయి.
Sun, Nov 08 2026 06:14 PM -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. పోరాడి ఓడిన టీమిండియా
అండర్-19 వన్డే ఆసియా కప్ 2026లో భారత యువ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. అల్ అమెరాట్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత అండర్-19 జట్టు 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
Sun, Nov 08 2026 06:13 PM -
ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు.. చైనా సాయం కోరుతున్న అమెరికా?
వాషింగ్టన్: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్‌పై ప్రభావం చూపగల చైనాను రంగంలోకి దించినట్లు సమాచారం.
Sun, Nov 08 2026 06:03 PM -
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. భారీ ఆధిక్యం దిశగా వెస్టిండీస్
సిల్హెట్ మైదానం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పట్టు బిగించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 3 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కరేబియన్ జట్టు ప్రస్తుతం 315 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
Sun, Nov 08 2026 05:56 PM -
కొడుకు ఫొటో రివీల్ చేసిన కత్రినా కైఫ్
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అభిమానులకు సర్ప్రైజ్ చేశారు. ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన తమ కొడుకు 'విహాన్ కౌశల్' ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ మారింది.
Sun, Nov 08 2026 05:55 PM -
మోదీకి సీఎం విజయ్ రాసిన లేఖపై డీకే శివకుమార్ ఆగ్రహం
కావేరి నదిపై మేకెదాటు జలాశయం నిర్మించేందుకు ఎవరి అనుమతీ అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇతర కావేరి పరివాహక రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి సి.
Sun, Nov 08 2026 05:41 PM -
ఐఫోన్ 18 ప్రో యూజర్లకు ఆ ఖర్చు 3 రెట్లు!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్ తన ఐఫోన్ల విక్రయాల్లో స్టోరేజ్ అప్గ్రేడ్లను లాభదాయక ఆదాయ వనరుగా మార్చుకుంటోంది.
Sun, Nov 08 2026 05:30 PM -
విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?
సాక్షి,కృష్ణా: మోపిదేవి మండలం వార్పూలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Sun, Nov 08 2026 05:23 PM -
పంబలో అయ్యప్ప భక్తుల కోసం స్వాగత ఏర్పాట్లు
పంబ: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పంబలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.
Sun, Nov 08 2026 04:57 PM -
రజనీకాంత్ ’ధర్మన్’ నుంచి రామ్ అప్డేట్ వచ్చేసింది
రజనీకాంత్ కథానాయకుడిగా అశ్వత్ మారిముత్తు రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ధర్మన్’. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో రామ్ పోతినేని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
Sun, Nov 08 2026 04:43 PM

Sun, Nov 08 2026 09:00 PM -

Sun, Nov 08 2026 04:43 PM -
దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)
Sun, Nov 08 2026 07:29 PM -
దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)
Sun, Nov 08 2026 05:11 PM -
బుట్టాయిగూడెంలో ఘనంగా YSRCP విజయోత్సవ ర్యాలీ

Sun, Nov 08 2026 04:46 PM