కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్ | Katrina Kaif Vicky Kaushal Son Face Reveal | Sakshi
Sakshi News home page

Katrina Kaif : కొడుకు ఫొటో రివీల్‌ చేసిన నటి కత్రినా కైఫ్

Nov 8 2026 5:55 PM | Updated on Nov 8 2026 5:56 PM

Katrina Kaif Vicky Kaushal Son Face Reveal

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ చేశారు. ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన తమ కొడుకు 'విహాన్ కౌశల్' ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ మారింది.

సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యామిలీ ఫోటోను పంచుకుంటూ అభిమానులకు దీవాళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మా జీవితంలో అత్యంత ప్రకాశవంతమైన దీపావళి ఇది.. అందరికీ ప్రేమ, వెలుగులు, సంతోషం కలగాలని కోరుకుంటున్నాం.’ అని తమ కొడుకుతో ఉన్న ఫొటోను రివీల్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు. 

ఇదీ చదవండి: వారికి మినహా అందరికీ హ్యాపీ దివాళి: రామ్‌గోపాల్‌ వర్మ

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement