-
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..
తెలంగాణ: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
-
రయ్.. రయ్యంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Thu, Sep 10 2026 12:33 AM -
‘సిమ్స్’లో మరిన్ని పీజీ కోర్సులు
కోల్‌సిటీ: స్థానిక సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) లో మరికొన్ని పీజీ కోర్సు లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నాలుగు విభాగాల్లో 16 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కేటాయించింది.
Thu, Sep 10 2026 12:33 AM -
ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్
గోదావరిఖని: సింగరేణి సంక్షేమ శాఖలో ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ పోరుసాగుతోంది.
Thu, Sep 10 2026 12:33 AM -
డీజేలకు అనుమతిలేదు
పెద్దపల్లిరూరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల ను శాంతియుతంగా జరుపుకోవాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. వినాయక మండప ని ర్వాహకులతో బుధవారం జిల్లా కేంద్రంలో స మావేశమయ్యారు. డీజే సౌండ్స్ అనుమతి లేదన్నారు. విగ్రహ ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమ తి పొందాలని సూచించారు.
Thu, Sep 10 2026 12:33 AM -
గ్రామదేవతలకు బోనం
ఫెర్టిలైజర్‌సిటీ: ఖాజీపల్లిలో బుధవారం పోచమ్మ, బొడ్రాయి, భూలక్ష్మీ, మాహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.
Thu, Sep 10 2026 12:33 AM -
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం
Thu, Sep 10 2026 12:33 AM -
కనీస విద్యానైపుణ్యాలు అవసరం
Thu, Sep 10 2026 12:33 AM -
కాళోజీకి ఘననివాళి
పెద్దపల్లి/గోదావరిఖని: ప్రజాకవి కాళోజీ నారా యణరావు జయంతి బుధవారం జిలాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరిపారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాములు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Thu, Sep 10 2026 12:33 AM -
ఇరవై ట్రిలియన్ల వ్యవస్థ కాగలమా?
ఇటీవలి ఈక్విరస్ ‘వృద్ధి విధాన నివేదిక’ 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే నామినల్ రూపాయి వృద్ధి 14.2 శాతంగానూ, సాంవత్సరిక రూపాయి అప్రిషియేషన్ 3–3.6 శాతం అవసరమనీ పేర్కొనడం చర్చనీయాంశంగా నిలిచింది.
Thu, Sep 10 2026 12:29 AM -
అర్హులకు పథకాలు అందేలా ప్రణాళిక
ఖమ్మంమయూరిసెంటర్: అర్హత కలిగిన ప్రతీ పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అందేలా గ్రామ పేదరిక నిర్మూలనా ప్రణాళిక ద్వారా గుర్తించాలని అడిషనల్ డీఆర్డీఓ ఆర్. జయశ్రీ సూచించారు.
Thu, Sep 10 2026 12:27 AM -
సాంస్కృతిక సారఽథి జిల్లా కమిటీ ఎన్నిక
ఖమ్మంగాంధీచౌక్: తెలంగా ణ సాంస్కతిక సారథి జిల్లా కమిటీని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఎన్నుకున్నారు. ఈమేరకు 22 మంది కళా కారులు హాజరై ఓటింగ్ ద్వారా కమిటీ ఎన్నుకున్నట్లు వెల్లడించారు.
Thu, Sep 10 2026 12:27 AM -
" />
కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ల నిరసన
ఖమ్మం సహకారనగర్: సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్బూరి నరహరి, బానోతు భిక్షం నాయక్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపాక కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు.
Thu, Sep 10 2026 12:27 AM -
" />
లింగాల వాసికి ఓయూ నుంచి డాక్టరేట్
కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని లింగా ల గ్రామానికి చెందిన చంద్రకళావతి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెన్సెస్ శాఖలో ఉద్యోగం చేస్తున్న ఆమె భూగోళ శాస్త్రంపై పరిశోధనాత్మక గ్రంథాన్ని సమర్పించారు.
Thu, Sep 10 2026 12:27 AM -
ఖో–ఖో బాలుర జట్టు ఎంపిక
కల్లూరు రూరల్: ఖేలో ఇండియా పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖో–ఖో బాలుర జట్టును బుధవారం ఎంపిక చేశారు.
Thu, Sep 10 2026 12:27 AM -
" />
స్నేహితులతో చివరి ‘ఆట’
రఘునాథపాలెం: ‘బాగా చదువుకుంటే గొప్ప స్థాయికి చేరతాడు.. ఆతర్వాత మనల్ని ఆదుకుంటాడు’ అని ఆశించిన ఆ తల్లిదండ్రుల కలలు మధ్యలో చెదిరిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ అర్ధంతరంగా తనువు చాలించాడు.
Thu, Sep 10 2026 12:27 AM -
చర్చను అడ్డుకునేలా ప్రభుత్వం తీరు
ఖమ్మం వైరారోడ్: ప్రజల సమస్యలను ఎదుర్కొనే దమ్ము, ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక రాష్ట్రప్రభుత్వం శాసన సభను కౌరవ సభగా మార్చిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
Thu, Sep 10 2026 12:27 AM -
కమ్యూనిస్టుల అవసరం మరింత పెరిగింది
ఖమ్మంరూరల్: పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రైతు, కార్మిక సమస్యలు, సామాన్యులపై పడుతున్న భారాల నేపథ్యాన ప్రజల తరఫున పోరాడేలా కమ్యూనిస్టుల అవసరం మరింత పెరుగుతోందని సీపీఎం మాజీ శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు.
Thu, Sep 10 2026 12:27 AM -
అపజయమే విజయానికి తొలిమెట్టు
ఖమ్మం సహకారనగర్: ప్రతీ అపజయంతో పాఠాలు నేర్చుకుంటే విజయానికి మెట్లుగా నిలుస్తాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి బి.అనూష తెలిపారు.
Thu, Sep 10 2026 12:27 AM -
" />
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి శ్రీచరణ్‌రెడ్డి(19) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.
Thu, Sep 10 2026 12:27 AM -
నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి
పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి
Thu, Sep 10 2026 12:27 AM -
పుష్కర పనుల సందడి
● రూ.68.8 కోట్లతో తొలి విడత అభివృద్ధి పనులు ● భద్రగిరిలో ఘాట్ల విస్తరణ, డార్మెటరీ హాళ్ల నిర్మాణం ● ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.46.65 కోట్ల పనులుThu, Sep 10 2026 12:27 AM -
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
Thu, Sep 10 2026 12:27 AM -
కల్యాణం... కమనీయం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు.
Thu, Sep 10 2026 12:27 AM -
గణపతి ఉత్సవాలకు పక్కాగా కార్యాచరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): గణపతి ఉత్సవాల భద్రతకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
Thu, Sep 10 2026 12:27 AM

Thu, Sep 10 2026 12:39 AM -