సీతారామలక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు | Golden crowns for lord sitarama laxmana | Sakshi
Sakshi News home page

సీతారామలక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు

Mar 5 2026 2:43 AM | Updated on Mar 5 2026 2:43 AM

Golden crowns for lord sitarama laxmana

ఒంటిమిట్ట: వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సీతారా­మలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలకు పారి­శ్రా­మిక­వేత్త పుట్టంరెడ్డి ప్రతాప్‌ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీదేవి రూ.2.85 కోట్ల విలువైన 2.241 కిలోల స్వర్ణ కిరీటాలను సమర్పించారు. 

దాతలకు ఆలయ అధికారులు లాంఛనాలతో స్వాగతం పలికి, స్వర్ణ కిరీటా­లతో ఆలయ ప్రదక్షణ చేయించి, గర్భాలయంలోని మూల విరాట్‌ చెంత కిరీటాలను ఉంచి ప్రత్యేక పూజ­లను చేశారు. అనంతరం వారు తీసుకొచ్చిన స్వర్ణ కిరీటాలను ఆలయ ఇన్‌చార్జి డిప్యూటీ ఈవో ఎ.శివప్రసాద్‌కు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement