మిరాయ్, హాయ్ నాన్న, అశోకవనంలో అర్జున కల్యాణం తదితర సినిమాలతో అలరించిన రితికా నాయక్.. మరోవారంలో 'కొరియన్ కనకరాజు' మూవీతో రాబోతుంది. ఈ క్రమంలోనే కొరియన్ అమ్మాయిలా మారిపోయి కనిపించింది.
Jul 28 2026 4:39 PM | Updated on Jul 28 2026 5:43 PM