తిరుమల శ్రీవారిని సినీనటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ దర్శించుకున్నారు.
మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీసమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Photo Credit : itsmytirupati (instagram)


