శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి | Disorders in the procession of Sri Prasanna Venkateswara Swamy in Nellore | Sakshi
Sakshi News home page

SPSR Nellore: స్వామివారి తెప్పోత్సవంలో అపశృతి

Mar 5 2026 1:19 AM | Updated on Mar 5 2026 1:19 AM

Disorders in the procession of  Sri Prasanna Venkateswara Swamy in Nellore

నెల్లూరు జిల్లా:  నెల్లూరు జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. బోగోలు మండలంలోని  శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో ఒక్కసారిగా  తెప్ప పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడిపోయారు. సామర్థ్యానికి మించి ఒకేసారి తెప్పపైకి  80 మందికి పైగా ఎక్కడంతో ఈ ఘటన జరిగింది. తెప్ప ఒకపక్క మునిగిపోవడంతో.. స్వామివారిని చేతులతోనే మోస్తూ భక్తులు  ఊరేగింపు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement