కల్తీపాలకు మరోకరు బలి.. 9కి చేరిన మృతులు | Death toll in Rajahmundry adulterated milk incident rises to nine | Sakshi
Sakshi News home page

కల్తీపాలకు మరోకరు బలి.. 9కి చేరిన మృతులు

Mar 4 2026 6:09 PM | Updated on Mar 4 2026 6:40 PM

Death toll in Rajahmundry adulterated milk incident rises to nine

సాక్షి, రాజమండ్రి: కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు వదిలింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కాగా  కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement