13న కేబినెట్‌ సమావేశం | Cabinet meeting on the 13th march | Sakshi
Sakshi News home page

13న కేబినెట్‌ సమావేశం

Mar 5 2026 2:50 AM | Updated on Mar 5 2026 2:50 AM

Cabinet meeting on the 13th march

ఈ నెల 11వ తేదీలోపు ప్రతిపాదనలు పంపాలి 

అన్ని శాఖలకు సీఎస్‌ ఆదేశాలు  

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సా­ధా­రణ పరిపాలన శాఖ (కేబినెట్‌ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement