-
మా నోట మన్నేశారు!
గత్యంతరం లేక ఉద్యమం
-
ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి
తాళ్లరేవు: అవధానం అనేది తెలుగు సాహిత్య ప్రక్రియలో మేథో ప్రతిభను పరీక్షించే ఒక క్లిష్టమైన కళ.. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి చిన్న వయసులోనే చందాన జయలక్ష్మి అవధాన రంగంలో ఔరా అనిపిస్తుంది. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది.
Fri, Dec 19 2025 12:37 PM -
పరమాత్మ తప్ప రక్షకులు లేరు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కృష్ణా! మహావీరులు అయిన అయిదుగురు పతులు నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు నీవే నిండుసభలో నన్ను రక్షించావు’ అని ద్రౌపది వనవాసం చేస్తున్న తమను చూడటానికి వచ్చిన కృష్ణ పరమాత్మతో అంటుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు.
Fri, Dec 19 2025 12:37 PM -
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంపై ఆందోళనలు
అమలాపురం టౌన్: ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు ఆరోపించారు.
Fri, Dec 19 2025 12:37 PM -
నిండు జీవితానికి రెండు చుక్కలు
రాయవరం: పిల్లల ఆరోగ్యం విషయంలో ముందుచూపు అవసరం. రెండు చుక్కలు చిన్నారుల జీవితాన్ని పోలియో బారిన పడకుండా చేస్తాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Fri, Dec 19 2025 12:37 PM -
2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: జేసీ
అమలాపురం రూరల్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 56,827 మంది రైతుల నుంచి రూ.665 కోట్ల విలువైన 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
Fri, Dec 19 2025 12:37 PM -
కాలిన ట్రాన్స్ఫార్మర్.. ఆగిన నీటి సరఫరా
చెరువుల సంరక్షణకు
చర్యలు చేపట్టండి
Fri, Dec 19 2025 12:37 PM -
వణికిస్తున్న చలి పులి
సాక్షి,బళ్లారి: బిసిల బళ్లారి(ఎండల బళ్లారి)లో ఎంతటి ఎండలనైనా ఈ ప్రాంత వాసులు తట్టుకునేందుకు వెనుకాడరు. అదే చలి అయితే వామ్మో.. చలి అంటూ బెదిరిపోతున్నారు.
Fri, Dec 19 2025 12:37 PM -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
హొసపేటె: విజయనగర జిల్లా యంత్రాంగం, జెడ్పీ, విజయనగర డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం, పాఠశాల విద్యా శాఖ, విజయనగర జిల్లా స్థాయి ప్రతిభా కారంజి, కళోత్సవాన్ని హొసపేటె ఎంపీ ప్రకాష్ నగర్‌లోని మార్కండేశ్వర్ ఇంగ్లిష్ మీడియం ప్రైమరీ, హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు.
Fri, Dec 19 2025 12:37 PM -
కేంద్రానివి కక్ష సాధింపు రాజకీయాలు
సాక్షి,బళ్లారి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)లో గాంధీజీ పేరును తొలగించడం సరైన చర్య కాదని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Fri, Dec 19 2025 12:37 PM -
క–కలో తెల్ల బంగారం వెలవెల
రాయచూరు రూరల్: తెల్ల బంగారానికి మార్కెట్లో ధర లభించక రైతులు తల్లడిల్లి పోతున్నారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ.8,500–రూ.9,000 ఉండగా నేడు రూ.6,800 నుంచి రూ.7,100 ధరలు పలుకుతున్నాయి.
Fri, Dec 19 2025 12:37 PM -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి
హొసపేటె: జీపీల పరిధిలోని ప్రభుత్వ భూమిని గుర్తించి, గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు లేని పేద కుటుంబాలకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.
Fri, Dec 19 2025 12:37 PM -
8 శాతం రిజర్వేషన్ కల్పించాలని ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదని, సాంఘీక న్యాయంతో మాదిగ సముదాయాలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాదిగ దండోరా రాష్ట్ర సంచాలకుడు నరసప్ప డిమాండ్ చేశారు.
Fri, Dec 19 2025 12:37 PM -
విజయవాడలో దారుణం.. రూ.10 కోసం హత్య
సాక్షి, విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు రూ. 10 రూపాయలు ఇవ్వలేదని తాతని మనవడు హత్యచేశాడు. హత్య చేసిన బాలుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో పరిధిలో ఘటన చోటుచేసుకుంది.
Fri, Dec 19 2025 12:29 PM -
‘చంద్రబాబు సర్కార్ చేతకానితనం ఇది’
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
Fri, Dec 19 2025 12:01 PM -
కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ
ఒకవైపు ఆకాశాన్ని తాకే ఆడంబరపు అద్దాల భవనాలు.. మరోవైపు ఆ భవనాల నీడలోనే మగ్గిపోతున్న రేకుల షెడ్లు. ఒకరికి వేల కోట్ల సంపద ఎలా ఖర్చు చేయాలో తెలియని సందిగ్ధం.. మరొకరికి పూట గడవడానికి కావాల్సిన సరుకులు లేక విచారం.
Fri, Dec 19 2025 11:55 AM -
బెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్!
ఆన్లైన్ బెట్టింగ్, గాంబ్లిక్ యాప్‌లతో యూట్యూబర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు కోట్ల రూపాయలు దండుకున్నారనే విషయాన్ని విన్నాం.
Fri, Dec 19 2025 11:53 AM -
పంచాయతీ ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వనపర్తి: వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఓడిపోయేందుకు పార్టీల్లోని కొందరు నేతలే కారణమని అన్నారు.
Fri, Dec 19 2025 11:51 AM -
సెంచరీ చేసిన తొలి భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
ప్రస్తుత టీ20 క్రికెట్ యుగంలో సెంచరీలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఒకప్పుడు క్రికెట్ మైదానంలో సెంచరీ సాధించడం ఒక అరుదైన ఘనత.
Fri, Dec 19 2025 11:50 AM -
ఒక కామనర్ తలుచుకుంటే.. కల్యాణ్‌పై 'బిగ్‌బాస్' ప్రశంసలు
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరనేది ఈ ఆదివారం ఎపిసోడ్‌తో తేలనుంది. అయితే, టాప్-5 కంటెస్టెంట్స్‌కు సంబంధించిన జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపుతున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, పవన్‌ల బిగ్‌బాస్ ప్రయాణాన్ని చూపించారు.
Fri, Dec 19 2025 11:37 AM -
'పోతారు.. మొత్తం పోతారు' ఇక పవన్‌ను ఆపడం కష్టమే!
డిమాన్ పవన్‌ను అగ్నిపరీక్షలో చూసినవారంతా ఇతడు బిగ్‌బాస్‌కు సెలక్ట్ కాకపోయినా ఏం పర్లేదనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్లో అడుగుపెట్టాడు. అసలు ఇతడేం చేస్తాడనుకునేవారికి తన కండబలం, బుద్ధిబలం కలగలిపిన వీరుడినని నిరూపించాడు.
Fri, Dec 19 2025 11:30 AM
-
నాగిని పాటకు పాము డాన్స్.. వీడియో వైరల్
నాగిని పాటకు పాము డాన్స్.. వీడియో వైరల్
Fri, Dec 19 2025 12:34 PM -
విశాఖ భూములపై కన్నేసిన అధికార పార్టీ నేతలు

Fri, Dec 19 2025 11:56 AM -
బొమ్మ వెనుక ప్రహ్లాద్?
బొమ్మ వెనుక ప్రహ్లాద్?
Fri, Dec 19 2025 11:44 AM -
పుష్ప సిరీస్ దారిలో అల్లు అర్జున్ - అట్లీ చిత్రం?

Fri, Dec 19 2025 11:34 AM

Fri, Dec 19 2025 11:30 AM -