-
టపాసులే కాదు.. కొత్త క్యాలెండర్లు కూడా..
కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం 2026 రాబోతోంది. న్యూ ఇయర్ అనగానే అందరికీ కొత్త క్యాలెండర్లు గుర్తుకువస్తాయి. ఆ రోజు మార్కెట్లో లభించే అందమైన, వైవిధ్యభరితమైన క్యాలెండర్లు ఎవరినైనా ఇట్టే అకట్టుకుంటాయి.
-
కుల ధ్రువపత్రాల కోసం తిప్పలు
సాక్షి, నాగర్‌కర్నూల్: కుల ధ్రువపత్రాల కోసం విద్యార్థులు రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాజాగా ఎస్సీ కుల సర్టిఫికెట్ జారీ కోసం రెవెన్యూ అధికారులు కుటుంబసభ్యుల కుల సర్టిఫికెట్ సమర్పించాలని చెబుతున్నారు.
Sat, Dec 06 2025 09:11 AM -
నిబంధనల మేరకే ఏకగ్రీవాలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ‘జిల్లాలోని గ్రామపంచాయ తీల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఏకగ్రీవాలు సజావుగా జరిగేలా దృష్టిసారించాం. ఏకగ్రీవాలపై ప్రత్యేకంగా విచారణ జరిపిన తర్వాతే ప్రకటిస్తున్నాం. మొదటి విడతలో ఇప్పటివరకు 14 జీపీలు ఏకగ్రీవమయ్యాయి.
Sat, Dec 06 2025 09:11 AM -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
అచ్చంపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది.
Sat, Dec 06 2025 09:11 AM -
" />
మద్యం, నగదు రవాణాపై నిఘా : ఎస్పీ
బిజినేపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణాపై పోలీసు నిఘా ఉంచినట్లు ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం మాంగనూర్ వద్ద ఏర్పాటుచేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sat, Dec 06 2025 09:11 AM -
పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
బల్మూర్/లింగాల/ఉప్పునుంతల: ఎన్నికల నిర్వ హణలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి అన్నారు.
Sat, Dec 06 2025 09:11 AM -
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత
ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్ బ్రాండ్ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.
Sat, Dec 06 2025 09:04 AM -
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
మరికల్: ఓ మతిస్థిమిత్తం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన 15 రోజుల తర్వాత అప్పంపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మాలే గోవర్ధన్‌రెడ్డి (43) గతంలో అప్పులు చేసి పొలంలో ఐదు బోర్లు వేశాడు.
Sat, Dec 06 2025 09:03 AM -
" />
ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలి
గద్వాల క్రైం: గద్వాల పట్టణంలోని ఎస్టీ బాలుర సంక్షేమ శాఖ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని లోకాయుక్త శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
Sat, Dec 06 2025 09:03 AM -
" />
కనువిందు చేసిన పెద్ద పులి
మన్ననూర్: అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మహణలో ఉన్న టైగర్ సఫారీతో పర్యాటక ప్రియులకు నల్లమల పులుల రక్షిత అభయారణ్యంలో తరుచుగా పులులు దర్శనమిస్తున్నాయి.
Sat, Dec 06 2025 09:03 AM -
అయ్యిందొక్కటి..!
అనుకున్నదొక్కటి..● తండాల్లో అభ్యర్థుల తండ్లాట
● వచ్చి పోయే చార్జీలు మావే.. దావత్ ఇస్తామంటూ ఎర
● ఫోన్ పే, గూగుల్ పే నంబర్లవాకాబు
● కొనసాగుతున్న
Sat, Dec 06 2025 09:03 AM -
గిట్లయితే.. ఎన్నికలొద్దు
● ఎర్రవల్లిలో ఆర్అండ్ఆర్
ప్యాకేజీని రద్దు చేయాలంటూ గ్రామస్తుల రిలేదీక్ష
● ప్రశాంతినగర్‌లో ఎస్టీలకు ‘సర్పంచ్’ రిజర్వ్ కావడంపై ఆందోళన
Sat, Dec 06 2025 09:03 AM -
అట్టహాసంగా..!
శ్రీనివాసులు
Sat, Dec 06 2025 09:03 AM -
అన్నా..ఊరికి రావాలె
ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూరులో వలస ఓటర్లుSat, Dec 06 2025 09:03 AM -
ఆర్మీ X ఖాకీ
● రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ ప్రారంభం
● పాల్గొన్న 34 బాలుర జూనియర్ జట్లు
● ఆకట్టుకున్న క్రీడాజట్ల మార్చ్ఫాస్ట్
సురేష్
గౌడ్
Sat, Dec 06 2025 09:03 AM -
" />
సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వ్ కావడంపై..
ఇక మన్ననూర్ మండలం ప్రశాంతినగర్ గ్రామంలోనూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు శుక్రవా రం ప్రకటించారు. వంద శాతం ఎస్సీలు (దళితులు) నివసిస్తున్న గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వ్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Sat, Dec 06 2025 09:03 AM -
‘బాబ్రీ’ శంకుస్థాపనలో జోక్యం చేసుకోలేం.. హైకోర్టు వ్యాఖ్య
కోల్‌కతా: టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ తలపెట్టిన బాబ్రీ తరహా మసీదు విషయంలో తాము కలుగజేసుకోబోమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.
Sat, Dec 06 2025 08:56 AM -
లాడ్జిలో తల్లీకొడుకుల ఆత్మహత్య
సింహాచలం: అడవివరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపిన వివరాలివి..
Sat, Dec 06 2025 08:52 AM -
ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్.. ట్రోఫీకి దూరం.. తనూజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
బిగ్‌బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. వరుస గేమ్స్‌లలో తన సత్తా చూపి ప్రేక్షకులను ఫిదా చేశాడు. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఎప్పటికీ కల్యాణ్ పేరు నిలిచిపోతుంది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
Sat, Dec 06 2025 08:52 AM -
రెండేళ్లలో జీపీలకు పైసా ఇచ్చింది లేదు
పాలమూరు: హిల్ట్ పేరిట రూ.లక్షల కోట్ల అవినీతి కుంభకోణానికి కాంగ్రెస్ తెర తీసిందని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చుకున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు.
Sat, Dec 06 2025 08:51 AM -
బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేయాలి
● 36 డీసీసీ అధ్యక్షుల్లో 16 బీసీలకే ఇచ్చాం
● సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి
Sat, Dec 06 2025 08:51 AM -
కోయిల్‌సాగర్.. జలహోరు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది రికార్డు స్థాయిలో నీటిని విడుదల చేశారు. మే రెండో వారం నుంచి అక్టోబర్ చివరి వారం వరకు కురిసిన వర్షాలతో ప్రాజెక్టు సామర్థ్యానికి ఐదు రెట్లు అధికంగా వరద వచ్చి చేరింది.
Sat, Dec 06 2025 08:51 AM

విజయవాడ : ఆకట్టుకుంటున్న ఫల, పుష్ప ప్రదర్శన (ఫొటోలు)
Sat, Dec 06 2025 09:11 AM -
వచ్చే సంక్రాంతికి చిరుతో వెంకటేష్ మల్టీస్టారర్..

Sat, Dec 06 2025 09:05 AM -
డ్రైవింగ్ చేస్తూ భోజనం చేసిండు ఆర్టీసీ డ్రైవరు

Sat, Dec 06 2025 08:52 AM