-
రక్తమోడిన రహదారులు
దత్తిరాజేరు: విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలంలోని షికారుగంజి కూడలి వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ బూర్జవలస పోలీసుల కథనం ప్రకారం..
-
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్త దారుణహత్య
కందనూలు: వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమ బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన ఉదంతం తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు.
Mon, Sep 14 2026 03:56 AM -
ఎక్కించిన మందు ఏంటో చెప్పండి
కాకినాడ క్రైం: ‘ఎవరు చనిపోయినా కారణం ఏంటో తెలుçస్తుంది. మా దుస్థితి ఎవరికీ రాకూడదు. కనీసం నా భర్త ఎలా చనిపోయాడో తెలియకుండా కాకినాడ జీజీహెచ్ వైద్యులు దాచి పెడుతున్నారు.
Mon, Sep 14 2026 03:49 AM -
చంద్రబాబు సర్కారు రాజకీయం వల్ల సీమకు తాగునీటి ప్రమాదం
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాయలసీమ, నెల్లూరు, వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ఆందోళన వ్
Mon, Sep 14 2026 03:42 AM -
నిరుద్యోగులకు వయో ‘గండం’
సాక్షి,అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చతికిల పడింది. ఏటేటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలిస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది.
Mon, Sep 14 2026 03:38 AM -
గుల్ల కార్మికులకు కూటమి సున్నం
స్టీల్‌ప్లాంట్ కోసం బట్టీ భూములు స్వాధీనం నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం రోడ్డున పడ్డ 50 కుటుంబాలుMon, Sep 14 2026 03:38 AM -
ఉపమాకకు బ్రహ్మోత్సవ శోభ
● నేడు అంకురార్పణ
● 23 వరకు ఉత్సవాలు
● మొదటి రోజు ఉత్సవ కావడి ఊరేగింపు
● ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
Mon, Sep 14 2026 03:38 AM -
మార్కెట్లకు చవితి శోభ
● పెద్ద ఎత్తున పూజా సామగ్రి,
విగ్రహాల కొనుగోలు
● కిటకిటలాడిన ప్రధాన రోడ్లు
● భారీగా తరలివచ్చిన భక్తజనం
Mon, Sep 14 2026 03:38 AM -
మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌కు నోటిఫికేషన్
● దరఖాస్తుల స్వీకరణకు 21 ఆఖరి తేదీ
● ఎకై ్సజ్ డీసీ రామచంద్రమూర్తి
Mon, Sep 14 2026 03:38 AM -
‘ఐఎన్ఎస్ కులీష్’ కంబోడియా పర్యటన
సింథియా(విశాఖ): భారత నౌకాదళం, రాయల్ కంబోడియన్ నేవీ మధ్య సముద్ర సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఇరుదేశాల నౌకాదళ సిబ్బంది మధ్య వృత్తిపరమైన సంబంధాలను పెంచడమే లక్ష్యంగా ఐఎన్ఎస్ కులీష్ కంబోడియాలోని రీమ్ నేవల్ బేస్‌కు చేరుకుంది.
Mon, Sep 14 2026 03:38 AM -
చింతలు తీర్చే చింతామణి గణపతి
● వేడుకలకు సిద్ధమైన దత్తక్షేత్రం
● 18 మొక్కలతో సస్య గణపతి ఏర్పాటు
Mon, Sep 14 2026 03:38 AM -
జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు యశ్వంత్ ఎంపిక
అచ్యుతాపురం రూరల్: నునపర్తి గ్రామానికి చెందిన రెడ్డి యశ్వంత్ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొంప నరసింహనాయుడు ఆదివారం తెలిపారు.
Mon, Sep 14 2026 03:38 AM -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి టౌన్: నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు హెచ్ఆర్ పాలసీని అమ లు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Mon, Sep 14 2026 03:38 AM -
విఘ్నేశ్వరుడి ఆశీస్సులుప్రజలందరిపై ఉండాలి
మాజీ డిప్యూటీ సీఎం
బూడి ముత్యాలనాయుడు
Mon, Sep 14 2026 03:38 AM -
జెడ్.జోగుంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి
రావికమతం : చీమలపాడు పంచాయితీ జెడ్.జోగుంపేటలో పోలింగ్ ఏర్పాటు చేయాలని ఆదివారం గిరిజనులు డోలీ కట్టి విన్నూతంగా నిరసనలు తెలిపారు.
Mon, Sep 14 2026 03:38 AM -
వినాయకుడికి వెండి కిరీటం బహూకరణ
మాడుగుల రూరల్ : మండలంలో ఎం.కోడూరు గ్రామంలో మోదమాంబ ఆలయంలో ఉపాలయంలో గల సిద్ధి వినాయక విగ్రహానికి దాతలు సహకారంతో వెండి కిరిటంను ఆదివారం అందజేశారు.
Mon, Sep 14 2026 03:38 AM -
ఎట్టకేలకు తాండవ స్పిల్‌వే గేట్లకు మరమ్మతులు
నాతవరం : ఎట్టకేలకు తాండవ స్పిల్‌వే గేట్లు మరమ్మతులు చేస్తున్నారు. జిల్లాలోనే మేజర్ ప్రాజక్టు తాండవ రిజర్వాయరు నిర్మాణ సమయం దగ్గరుంచి స్పిల్‌వే గేట్లు సుమారుగా 53 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. కొంత కాలంగా స్పిల్‌వే గేట్లు దెబ్బతిన్నాయి.
Mon, Sep 14 2026 03:38 AM -
" />
జెడ్పీటీసీ నిధులతోగ్రావెల్ రోడ్డు పనులు
కె.కోటపాడు : దండుముత్యాలమ్మ ఆలయం నుండి గరుగుబిల్లి వరకూ గల మట్టిరోడ్డును గ్రావెల్రోడ్డుగా నిర్మాణం చేపనున్నట్టు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల శివాజీరాజు, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ అన్నారు.
Mon, Sep 14 2026 03:38 AM -
" />
బలవంతపు భూసేకరణ తగదు
కె.కోటపాడు : గొండుపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం బలవంతంగా రైతుల వద్ద నుంచి భూములను తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం అన్నారు.
Mon, Sep 14 2026 03:38 AM -
" />
ఓం భారత్ శక్తి పీఠంనిర్మాణ పనులకు భూమి పూజ
దేవరాపల్లి: మారేపల్లి పాండవుల మెట్టపై ఓం భారత్ శక్తి పీఠం నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. సుమారు రూ.
Mon, Sep 14 2026 03:38 AM -
" />
చదివిన బడిలోనేపీఈటీగా ఉద్యోగం
బుచ్చెయ్యపేట: మండలంలోని రాజాం గ్రామానికి చెందిన జెర్రిపోతుల అప్పలనాయుడుకి తాను చదివిన పాఠశాలలోనే పీఈటీగా పోస్టింగ్ లభించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన అప్పలనాయుడు ఐదో తరగతి వరకు రాజాంలో చదివాడు.
Mon, Sep 14 2026 03:32 AM -
మట్టి వినాయకుల పంపిణీ
బుచ్చెయ్యపేట : ఐయితంపూడి వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు ముచ్చకర్ల శివ మట్టి వినాయకులను తయారు చేయించి, ఆదివారం జెడ్పీటీసీ దొండా రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు చేతుల మీదుగా పలువురికి పంపిణీ చేశారు.
Mon, Sep 14 2026 03:32 AM -
ఆకట్టుకునే జిల్లేడుపూడి వినాయకుడు
నాతవరం : భక్తులు ఆరాధ్య దైవంగా పూజించే అది దేవుడు వినాయక పండగ పూజకు సర్వం సిద్ధం చేసుకున్నారు. నాతవరం మండలం జిల్లేడుపూడి పంచాయతీలో వినాయకుడి విగ్రహం ఉంది. ఇక్కడ మర్రిచెట్టు ఊడలు నీడలో చూడముచ్చటగా వినాయకుడి విగ్రహం ఉంది. ఏనుగుతొండంలోంచి ఆలయం నిర్మించారు.
Mon, Sep 14 2026 03:32 AM -
పురపాలికలో విజయదుందుభి మోగిద్దాం
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
Mon, Sep 14 2026 03:32 AM -
పర్యావరణ పరిరక్షణకు మట్టి ప్రతిమలు
ఎస్.రాయవరం: మట్టి గణపతులను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు చేసినవారు అవుతారని వైఎస్సార్సీపీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.
Mon, Sep 14 2026 03:32 AM

Mon, Sep 14 2026 04:01 AM -