-
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం
సాక్షి, వరంగల్: వరంగల్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నారా సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
Fri, Sep 11 2026 10:28 AM -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
అచ్యుతాపురం రూరల్ : పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు గీత కార్మికులను వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు.
Fri, Sep 11 2026 10:04 AM -
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
జి.మాడుగుల: మండలంలోని కుంబిడిసింగి, కోరాపల్లి పంచాయతీ పరిధిలోని చింతలగొంది, వరదమామిడి గ్రామాల్లో గురువారం నిర్వహించిన ’మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో తహసీల్దార్ గిడ్డి రాజ్‌కుమార్, వైఎస్సార్సీపీ మండల నాయకుడు పెద్దబాలన్న గిరిజన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ
Fri, Sep 11 2026 10:04 AM -
ఏలేరుకు పోలవరం నీరు నిలిపివేత
కశింకోట : మండలంలోని తాళ్లపాలెం సంత వద్ద అనుసంధాన ప్రాంతంలో పోలవరం ఎడమ కాలువ నీటి ప్రవాహాన్ని గురువారం నిలిపి వేశారు. ఈ మేరకు ఏలేరు కాలువతో కలిసే చోట నీరు ప్రవహించకుండా పోలవరం కాలువకు అడ్డుకట్ట వేశారు.
Fri, Sep 11 2026 10:04 AM -
మూతబడిన పాఠశాలకు రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణం!
దేవరాపల్లి : మండలంలోని కాశీపురం పంచాయతీ శివారు చంద్రయ్యపేటలో విద్యార్థులు లేక మూతపడిన ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
Fri, Sep 11 2026 10:04 AM -
● కర్షకుడి కన్నీరు!
సంబేపల్లె: మండలంలో భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావులు ఎండిపోవడంతో వరి, వేరుశనగ, టమోటా, అలసంద, పశుగ్రాసం పంటలు నిట్టనిలువునా ఎండుతున్నాయి. శెట్టిపల్లె గ్రామం కస్పా సమీపంలో పంటల దయనీయ స్థితి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
Fri, Sep 11 2026 10:04 AM -
● ఆకాశాన్నంటిన పశుగ్రాసం !
సంబేపల్లె: మండలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పచ్చిగడ్డి కరవై, వరిగడ్డి ధరలు భగ్గుమంటుండటంతో పాడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Fri, Sep 11 2026 10:04 AM -
● భానుడి భగభగ..
పెద్దతిప్పసముద్రం: మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో జనజీవనానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఎండల తీవ్రతకు జనం వీధుల్లోకి రావడానికే జంకుతున్నారు.
Fri, Sep 11 2026 10:04 AM -
ఆకాశాన నల్లని మేఘం తిరగడమే తప్ప చినుకై నేల రాలింది లేదు.. ఖరీఫ్ సీజనంతా ఒక్కసారైనా పొలం తడిసింది లేదు. ఇంకేముంది విత్తన సంచులకు వేసిన ముడి తెగ లేదు.. కాడిమేడి ఒక్క ఇంచు కదల్లేదు.. బోరు అడుగంటింది.. పైరు ఎండింది.. చెరువు తడారి చేపసైతం తండ్లాడింది.. ఎల్ని
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో
వీఎన్ పల్లి మండలంలో బీడుగా మారిన పొలం
Fri, Sep 11 2026 10:04 AM -
● దళారీలకు చెక్ ..
వరి గడ్డికోసం ఎగబడుతున్న రైతులు
ఎండిపోతున్న వరి పంట పశువుల మేతగా..
Fri, Sep 11 2026 10:04 AM -
● ఇదే మన ‘హైటెక్’ నిమజ్జన ఘాట్!
బొజ్జ గణపయ్య పండుగ వచ్చేస్తోంది. ఏటా చవితికి నెల రోజుల ముందే కేసీ కెనాల్ నీటితో పాత కడప చెరువును కళకళలాడించి, నిమజ్జనానికి రూట్ క్లియర్ చేయడం కడప నగరంలో ఆనవాయితీ. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయింది!
Fri, Sep 11 2026 10:04 AM -
● ఉడికిపోతున్న కూరగాయలు!
గుర్రంకొండ: మండలంలో గత వారం రోజులుగా మే నెల వేసవిని తలపించేలా ఎండలు మండుతుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో ఇలాంటి ఎండలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Fri, Sep 11 2026 10:04 AM -
అగ్ని ప్రమాదం: రూ.48లక్షల నష్టం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని షామీర్ బైకు వరల్డ్, ప్లైవుడ్ ఎంటర్ప్రైజెస్, ఎం.ఎస్ గ్లాస్ షాపుల్లో బుధవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.48లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Sep 11 2026 10:04 AM -
మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : కుటుంబ సభ్యుల మందలింపులు, కుటుంబ పరిస్థితులపై కలిగిన ఆవేదనతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట, మదనపల్లెలో చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం మేరకు..
Fri, Sep 11 2026 10:04 AM -
పోలింగ్ కేంద్రాలు పెంపు
● మదనపల్లె, పుంగనూరులో
63 కేంద్రాలు అదనంగా ఏర్పాటు
● జాబితాను ప్రచురించిన కమిషనర్లు
● అభ్యంతరాలకు నేడు ఒక్కరోజే గడువు
Fri, Sep 11 2026 10:04 AM -
‘మాకు సోది చెప్పకండి’..
● కడప ఎస్పీపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం!
● ఒకే కేసులో ఒక వర్గానికి స్టేషన్ బెయిల్.. ఎస్టీలపై ఏకపక్ష అరెస్టులు, రిమాండ్లు ఎందుకు?
Fri, Sep 11 2026 10:04 AM -
రోడ్డు ప్రమాద ఘటనపై ఆరా
పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లు సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మురళి(45) తీవ్రంగా గాయపడ్డాడు.
Fri, Sep 11 2026 10:04 AM -
అమానవీయం
పసికందును బావిలో వదిలివెళ్లిన నిర్దయులు
Fri, Sep 11 2026 10:04 AM -
కొడుకు పాడె వద్దే ప్రాణాలొదిలిన తల్లి
రాజంపేట టౌన్ : కొడుకు అంత్యక్రియల వేళ కన్నతల్లి గుండె పగిలి మరణించిన అత్యంత హృదయవిదారక సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలంలోని రోళ్లమడుగు గ్రామంలో చోటు చేసుకుంది.
Fri, Sep 11 2026 10:04 AM -
న్యాయం చేస్తానని రూ.8 లక్షల మోసం
మదనపల్లె టౌన్ : న్యాయం కోసం వెళ్లిన ఓ దివ్యాంగురాలు చివరకు మోసానికి బలై కన్నీరు మున్నీరవుతున్న ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగుచూసింది.
Fri, Sep 11 2026 10:04 AM -
మగ్గిన బియ్యం కోసం వృద్ధురాలి ఆరాటం!
రొంపిచెర్ల : అన్నమయ్య జిల్లా పీలేరు మండలం శ్రీనివాసపురం కాలనీకి చెందిన కృష్ణయ్య (75), రాజమ్మ (70) దంపతులకు సొంత ఇల్లు, సెంటు భూమి లేదు. కొడుకు, మనవడు చనిపోవడంతో ఆదరించే దిక్కులేక పదేళ్ల క్రితం రొంపిచెర్లకు వలస వచ్చారు.
Fri, Sep 11 2026 10:04 AM -
ఇరువర్గాల ఘర్షణ: ముగ్గురికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం కాట్లాటపల్లి గ్రామ సమీపంలో గురువారం భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Fri, Sep 11 2026 10:04 AM -
చీనీ రైతు కంటతడి
అనంతపురం అగ్రికల్చర్/యల్లనూరు: ఫ్రూట్‌బౌల్ ఆఫ్ ఏపీగా ఖ్యాతినొంది, ఉద్యానహబ్‌గా రూపాంతరం చెందుతున్న కీలక తరుణంలో జిల్లాలో పండ్లతోటలు ముప్పుబారిన పడుతున్నాయి. నెలల తరబడి వర్షాలు లేక బోరుబావులు ఎండుముఖం పట్టాయి.
Fri, Sep 11 2026 10:04 AM
-
సాధిక్ ఖాన్ కేసులో ట్విస్ట్.. కీలక ఆధారాలు లభ్యం

Fri, Sep 11 2026 10:30 AM -
అసెంబ్లీలో విజయ్ వెటకారం.. స్టాలిన్ దిమ్మతిరిగే పంచ్

Fri, Sep 11 2026 10:14 AM -