- 
  
                    వెరీ సారీ... వారి దారి రహదారి కానే కాదు!అనగనగా దోల్ కోతర్ అనే గ్రామం ఉంది. మధ్యప్రదేశ్ సిది జిల్లాలోని ఈ గ్రామం సామాజిక మాధ్యమాలలో నవ్వులు పూయించడమే కాదు కోపంతో భగ్గుమనేలా చేస్తోంది. ఇంతకీ ఆ ఊళ్లో ఏం జరిగింది? 
- 
  
                    దివ్య, ఇమ్మూ అసలైన తోపులు.. ఓవర్ చేసిన శ్రీజ.. మరోసారి బైబై!హౌస్‌లో టెంపరరీ హౌస్‌మేట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ.. అప్పుడే పొగరు చూపిస్తోంది. షో మొదలైన మొదటి రెండు వారాలు తన యాటిట్యూడ్, అరుపులతో పరమ చెత్తగా అనిపించిన ఆమె ఎలిమినేషన్ ముందు మాత్రం మంచి పేరుతోనే బయటకు వచ్చేసింది. Fri, Oct 31 2025 10:07 AM 
- 
  
                    ధనాధన్..వాకథాన్..! ఊపందుకుంటున్న సుదీర్ఘ నడక ఈవెంట్లు..నడిస్తే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప.. అని వైద్యులు పదే పదే చెవిన ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. మరోవైపు కోవిడ్ తర్వాత శారీరక శ్రమ, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. Fri, Oct 31 2025 10:06 AM 
- 
  
                    పాక్.. ఖబడ్దార్తుర్కీయే(టర్కీ), ఖతార్‌ల మధ్యవర్తిత్వం ఫలించింది. కాల్పుల విరమణకు అఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల సరిహద్దు ఉద్రిక్తతలకు తెర పడింది. ‘శాంతి కోసం ఇంకో అవకాశం..’ అంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ అసిఫ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. Fri, Oct 31 2025 10:06 AM 
- 
  
                    పంట పొలాలకు బాలీవుడ్ పాటలు వినిపిస్తాడు!మధ్యప్రదేశ్‌కు చెందిన యువ రైతు ఆకాష్ చౌరాసియ (Akash Chaurasia) ప్రతిరోజు ఉదయం తన ΄పొలానికి వెళతాడు. ‘వెళ్లి ఏం చేస్తాడు?’ అనే ప్రశ్నకు ‘ఇంకేమి చేస్తాడు. ΄ పొలం పనులు’ అంటే పప్పులో కాలేసినట్లే. Fri, Oct 31 2025 09:45 AM 
- 
  
                    రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదు: జెమీమా కన్నీటి పర్యంతంనాలుగేళ్ల వయసులోనే ఆమె బ్యాట్ పట్టింది.. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది.. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది.. Fri, Oct 31 2025 09:44 AM 
- 
  
                    కారుపై మూత్ర విసర్జన వద్దన్నాడని..ఎడ్మంటన్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అర్వి సింగ్ సాగూ(55) దాడికి గురై మరణించారు. Fri, Oct 31 2025 09:40 AM 
- 
  
                    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని బాలీవుడ్ స్టార్ హీరో Fri, Oct 31 2025 09:36 AM 
- 
  
                    లాభాల్లో స్టాక్ మార్కెట్లుదేశీయ కంపెనీల క్యూ2 ఫలితాలపై మదుపరుల అంచనాల మధ్య భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు అస్థిరంగా ఉన్నాయి. ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు వెంటనే పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 146 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 84,550 వద్ద ట్రేడవుతోంది. Fri, Oct 31 2025 09:33 AM 
- 
  
                    పునరావాసాల్లో 648 మంది ఆశ్రయంచిల్లకూరు: మోంథా తుపాన్ కారణంగా వరద ప్రవాహ ప్రాంతాల్లోని బాధితులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో రెవెన్యూ శాఖ అధికారులు ఆశ్రయం కల్పించారు. గూడూరు నియోజక వర్గంలో తుపాన్ కారణంగా రెండు రోజుల పాటు పునరావాసాల్లో 648 మందికి ఆశ్రయం కల్పించారు. Fri, Oct 31 2025 09:28 AM 
- 
  
                    పైసా వసూల్పైసా వసూళ్లే కూటమి నేతల లక్ష్యం.. అందుకు స్విమ్స్‌లో కొలువుల పందేరం.. టీటీడీ పై ఒత్తిళ్లు.. నిబంధనలకు నీళ్లు.. తమ అనుచరులకే ఉద్యోగాలివ్వాలని సిఫార్సులు.. యోగ్యత లేకున్నా ఉద్యోగం.. ఎట్టకేలకు ధర నిర్ణయించి, పుచ్చుకుని స్విమ్స్‌లో పోస్టుల భర్తీ చేశారు. Fri, Oct 31 2025 09:28 AM 
- 
  
                  ఒరిగిన విద్యుత్ స్తంభాలుమరమ్మతులకు నగదు డిమాండ్ చేస్తున్న ట్రాన్స్‌కో సిబ్బంది Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    షార్‌లో నేడు ఎంఆర్ఆర్ సమావేశంసూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5.26 గంటలకు ఎల్వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా సీఎంఎస్–03 అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేశారు. Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                   " /> " />వైభవంగా విగ్రహప్రతిష్ట పూజలు
 శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో గురువారం ఆగమోక్తంగా అత్తివరదరాజస్వా మి విగ్రహ ప్రతిష్ట పూజలు చేశారు. అగ్ని ప్ర ణయనం, మహాశాంతి అభిషేకం నిర్వహించారు. ఆలయాధికారులు, పాలకమండలి స భ్యులు పాల్గొన్నారు. Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    వెంకటగిరి రెవెన్యూ డివిజన్ ప్రకటించాలివెంకటగిరి రూరల్: వెంకటగిరిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని నేదురు మల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    కోడూరుపై కేసు నమోదు చేయాలితిరుపతి మంగళం : టీటీడీ పరకామణిలో అవకతవకలకు పాల్పడిన రవికుమార్ ఆస్తులకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై ఇష్టమొచ్చినట్లు తన ఫేస్బుక్లో పోస్ట్‌లు పెట్టిన టీడీపీ నాయకుడు కోడూరు బాలసుబ్రమణ్యంపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    253 మంది ఎంబీయూ విద్యార్థులకు ఉద్యోగాలుచంద్రగిరి: మోహన్‌బాబు యూనివర్సిటీలో నిర్వహించిన ప్లేస్మెంట్ ఇంటర్వ్యూల్లో వర్సిటీకి చెందిన 253 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గురువారం ప్రముఖ సీజీఎస్ (కాగ్నిజంట్ టెక్నాలజీ సర్వీస్) కంపెనీ ప్రతినిధులు ఎంబీయూలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    చెట్టు కిందనే చదువులు● పాఠశాలలో వర్షపు నీరు చిమ్మడంతో తప్పని పరిస్థితి Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన పోటీలుచికెన్Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    సీజనల్ వ్యాధులపై అప్రమత్తంరామభద్రపురం: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో జీవనరాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని బూసాయవలస, ముచ్చర్లవలస గ్రామాలను గురువారం ఆమె సందర్శించిన అనంతరం స్థానిక పీహెచ్‌సీకి వచ్చారు. Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    పరవళ్లు తొక్కుతున్న పెద్దగెడ్డపాచిపెంట: మోంథా తుఫాన్ కారణంగా పెద్దగెడ్డ జలాశయం పరవళ్లు తొక్కుతోంది. జలాశయానికి ఎగువ నుంచి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో, రెండు గేట్లు ఎత్తి సుమారు 8వేల క్యూసెక్కుల వరద నీటిని పెద్దగెడ్డ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు● పట్టుబడ్డ పాత నేరస్తుడు Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    కూలిపోయిన ఇళ్లుసీతానగరం: మోంథా తుఫాన్ కారణంగా నాలుగురోజులుగా కురిసిన వర్షానికి సీతానగరం మండలంలోని బక్కుపేటలో ఒంటరి మహిళ చుక్క లక్ష్మి పూరిల్లు గోడలునాని పూర్తిగా కూలిపోవడంతో భోరున విలపించింది. బుధవారం సాయంత్రం ఇల్లు కూలి పోవడంతో తహసీల్దార్ కె ప్రసన్నకుమార్‌కు ఫిర్యాదు చేసింది. Fri, Oct 31 2025 09:26 AM 
- 
  
                    వెరీ సారీ... వారి దారి రహదారి కానే కాదు!అనగనగా దోల్ కోతర్ అనే గ్రామం ఉంది. మధ్యప్రదేశ్ సిది జిల్లాలోని ఈ గ్రామం సామాజిక మాధ్యమాలలో నవ్వులు పూయించడమే కాదు కోపంతో భగ్గుమనేలా చేస్తోంది. ఇంతకీ ఆ ఊళ్లో ఏం జరిగింది? Fri, Oct 31 2025 10:15 AM 

                    ఉసురు తీసిన ప్రభుత్వం.. రైతు బతుకు మట్టిపాలుఉసురు తీసిన ప్రభుత్వం.. రైతు బతుకు మట్టిపాలు Fri, Oct 31 2025 10:04 AM 
- 
  
                    సీతక్కా.. టీ కావాలా? కాఫీ కావాలా?సీతక్కా.. టీ కావాలా? కాఫీ కావాలా? Fri, Oct 31 2025 09:59 AM 