నామినేషన్ పేపర్లు చింపేసి టీడీపీ గూండాల భౌతిక దాడి | TDP goons physically attack by tearing nomination papers | Sakshi
Sakshi News home page

నామినేషన్ పేపర్లు చింపేసి టీడీపీ గూండాల భౌతిక దాడి

Nov 15 2026 5:44 PM | Updated on Nov 15 2026 5:45 PM

TDP goons physically attack by tearing nomination papers

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ గుండాగిరి, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. తొట్టంబేడు మండలం, కొత్త కండ్రిగ గ్రామపంచాయతీ, పెద్ద కన్నలి సచివాలయంలో సర్పంచ్‌ నామినేషన్ వేయడానికి వెళ్తున్న అభ్యర్థులపై భౌతిక దాడులు జరిగాయి.

నామినేషన్ పేపర్లు చింపేసిన టీడీపీ గూండాలు భౌతిక దాడికి పాల్పడ్డారు. టీడీపీ నాయకుల నేతృత్వంలో వెంకటాచలం, కన్నలి ప్రతాప్ రెడ్డి, కన్నలి ప్రవీణ్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, మంగారెడ్డి, శ్రీహరి రెడ్డి, ఓబుల్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement