సినీ నటుడు కృష్ణకు వైఎస్ జగన్ నివాళి | Ys Jagan Pays Tribute To Film Actor Krishna | Sakshi
Sakshi News home page

సినీ నటుడు కృష్ణకు వైఎస్ జగన్ నివాళి

Nov 15 2026 1:38 PM | Updated on Nov 15 2026 1:41 PM

Ys Jagan Pays Tribute To Film Actor Krishna

సాక్షి, తాడేపల్లి: నేడు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి.. ఈ సందర్బంగా ఆయనకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘సినిమా స్కోప్‌, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్‌ కృష్ణ. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన.

..ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: తీవ్ర తుపానుగా బలపడనున్న వాయుగుండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement