breaking news
pays tribute
-
పింగళి వెంకయ్యకు వైఎస్ జగన్ నివాళి
-
కార్గిల్ అమర వీరులకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కార్గిల్ అమర వీరులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. విజయ దివస్ సందర్భంగా కార్గిల్ అమర వీరులను ఆయన స్మరించుకున్నారు.‘‘వారి సంకల్పం, ధైర్యం, త్యాగంతో మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడారు. ఆ వీరుల అసాధారణ శౌర్యం తరతరాల పాటు అందరికీ స్ఫూర్తినిస్తుంది. మన సాయుధ దళాలకు నమస్కరిస్తూ.. మాతృభూమి సేవలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులు. జైహింద్’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.On #KargilVijayDiwas, we pay our tribute to the brave soldiers whose unwavering resolve, unparalleled courage, and supreme sacrifice protected our nation’s sovereignty. Their extraordinary valor will forever inspire generations of Indians. We salute our Armed Forces and remember…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2026 -
రాజకీయం కాదు.. ప్రాణం ఇచ్చే స్నేహం! వంగవీటి ఆశా కిరణ్ కన్నీటి నివాళి..
-
మీ పేరు శాశ్వతం.. మాట లేకపోయినా పాట ఉంటుంది.. జానకమ్మకు అశ్రు నివాళులు
-
వైఎస్ఆర్ కు వైఎస్ జగన్ ఘన నివాళులు
-
Watch Live: జన హృదయ నేతకు వైఎస్ జగన్ నివాళులు
-
బాబూ జగ్జీవన్ రామ్ వర్థంతి.. నివాళులు అర్పించిన జగన్
-
బాబూ జగ్జీవన్ రామ్‌కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: బాబూ జగ్జీవన్ రామ్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘అణగారిన వర్గాల ఆత్మగౌరవం. సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్. వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు. వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/McYp85lz2l— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2026 -
ఈ పేరే ఒక స్ఫూర్తి.. అల్లూరికి జగన్ నివాళి..
-
మాజీ ప్రధాని పీవీకి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన దూరదృష్టి, సంస్కరణలతో అభివృద్ధి పథంలో నడిపించి, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మేధావి పీవీ నరసింహారావు గారు. భారత ప్రధానిగా దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. నేడు పీవీ గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/60LJh7XOLM— YS Jagan Mohan Reddy (@ysjagan) June 28, 2026 -
సూపర్ స్టార్ కృష్ణకు YS జగన్ నివాళి
-
దాసరి గారు బ్రతికుంటే నా లైఫ్ మరోలా ఉండేది..
-
టంగుటూరి ప్రకాశం పంతులుకి జగన్ నివాళులు
-
కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ‘‘సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశ లింగం పంతులుగారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/VYYbUHYVtN— YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2026 -
అన్నం పెట్టిన అమ్మకు అంజలి ఘటించిన వానరం
-
ప్రత్యేక రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములుకు జగన్ నివాళులు
-
సేవాలాల్ మహారాజ్‌కి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: సేవాలాల్ మహారాజ్‌కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/Ri9SX9FW7V— YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2026 -
సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ..
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మా గాంధీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక.. తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక, తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2026 -
పులివెందులలో ఈసీ గంగిరెడ్డి జయంతి వేడుకలు
-
ఎన్టీఆర్ లేకుండానే కళ్యాణ్ రామ్ నివాళి
-
నందమూరి తారక రామారావుకు లక్ష్మీ పార్వతి నివాళి
-
సావిత్రిబాయి పూలేకు జగన్ నివాళులు
-
వంగవీటి రంగాకు అంబటి రాంబాబు నివాళులు
-
వంగవీటి మోహన రంగా వర్థంతి సందర్భంగా YS జగన్ నివాళులు
-
నాన్నకు చావు లేదు.. ఎప్పుడూ బ్రతికే ఉంటారు..
-
జార్జి రెడ్డికి YS విజయమ్మ నివాళులు
-
అణగారిన వర్గాల ఆశలను రాజ్యాంగంగా మలిచిన దార్శనికుడు
-
మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు
-
మహాత్మా జ్యోతిరావ్ పూలేకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావ్ పూలేకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్‌గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్‌గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మ… pic.twitter.com/eNgDWAJ2n8— YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2025తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ నేతలు హాజరయ్యారు. -
అంబేద్కర్ చిత్రపటానికి జగన్ నివాళులు
-
పోలీసు అమరవీరులకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: పోలీసు అమరవీరులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్న వైఎస్ జగన్.. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం అంటూ ఎక్స్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.On this Police Commemoration Day, we solemnly remember and pay heartfelt tributes to the brave police warriors who made the ultimate sacrifice in service to the nation. Let us salute their dedication and courage.#PoliceCommemorationDay— YS Jagan Mohan Reddy (@ysjagan) October 21, 2025 -
తండ్రికి నివాళులర్పించిన వైఎస్ భారతి
-
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. "స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.“స్వేచ్ఛ అనేది మనకోసమే కాదు, ఇతరులకూ సమానంగా ఉండాలి.” అని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీగారు. నేడు జాతిపిత జయంతి సందర్భంగా నివాళులు.#GandhiJayanti— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025లాల్ బహదూర్ శాస్త్రికి వైఎస్ జగన్ నివాళిమాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన `జై జవాన్..జై కిసాన్` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారు ఇచ్చిన ``జై జవాన్..జై కిసాన్`` నినాదం నేటికీ స్ఫూర్తి దాయకం. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2025 -
అమ్మమ్మని చివరి చూపు చూడటానికి వచ్చిన రామ్ చరణ్
-
అల్లు కనకరత్నం పార్థివదేహానికి నివాళులు అర్పించిన టాలీవుడ్ ప్రముఖులు
-
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.ఏపీజే అబ్దుల్ కలాంకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘క్షిపణి శాస్త్రవేత్త, దార్శనికుడు, నిజమైన దేశభక్తుడు ఏపిజే అబ్దుల్ కలాం. ఆయన మాటలు దేశ యువతకు స్ఫూర్తిదాయకం. దేశ పటిష్టత, అభివృద్ధి కోసం అబ్దుల్ కలాం ఎంతో కృషి చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళి
-
సీనియర్ నటి సరోజాదేవి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
-
రోశయ్యకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: రోశయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య గారు రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు రోశయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/OGj2nFysZT— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 -
మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
-
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
-
జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులర్పించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ఉషశ్రీచరణ్
-
వీర జవాన్ మురళీ నాయక్ కు YSRCP నివాళులు
-
మధుసూదన్ రావు భౌతికకాయానికి నివాళులర్పించిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి
-
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన YSRCP నేతలు
-
అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళి
-
మహాత్మా జ్యోతిరావు పూలేకు వైఎస్ జగన్ నివాళులు
-
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ జగన్
-
పులివెందుల: చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు.అనంతరం విజయశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.పులివెందుల ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో ఉంచారు. విజయశేఖర్‌రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్‌కి దగ్గరి బంధువు. -
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా YS జగన్ ఘన నివాళులు
-
సంజీవయ్య జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
మహాత్ముడికి వైఎస్ జగన్ నివాళి
-
సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
-
స్వామి వివేకానందకు జగన్ నివాళులు
-
అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ నివాళి
-
మన్మోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంతకాలం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాం«దీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేసుకున్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు మాట్లాడారు. రుణమాఫీకి స్ఫూర్తినిచ్చారు: భట్టి చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఎందరో పుట్టి మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో మన్మోహన్ ఒకరు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే. నేడు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు స్ఫూర్తి ప్రదాత ఆయనే. దేశ ఆర్థిక, సామాజిక స్థితులను అర్థం చేసుకొని సమాచార హక్కు, అటవీ హక్కు, భూసేకరణ, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడగా... ఉపాధి హామీతో దేశ ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కాపాడగలిగారు..’’అని పేర్కొన్నారు. అణు ఒప్పందం చేసుకున్న ధీశాలి: ఉత్తమ్ దేశానికి రైతు వెన్నెముక అయితే.. దేశ రైతాంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ వెన్నెముకగా నిలిచారనని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యావత్ దేశ రైతాంగానికి ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఉభయసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్న ధీశాలి మన్మోహన్ అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తమకు సూచించి గురుభక్తిని చాటుకున్నారని చెప్పారు. 114 ప్రెస్మీట్స్ పెట్టినా మౌన ప్రధానిగా విమర్శలు: శ్రీధర్‌బాబు మన్మోహన్ ప్రధానిగా మీడియా, విపక్షాల నుంచి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన 114 ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడినా.. అన్యాయంగా మౌన ప్రధాని అని విమర్శించారని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ పీవీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలే నేడు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. మన్మోహన్‌కు గుర్తుగా పార్కు: కోమటిరెడ్డి విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా మన్మోహన్ సింగ్‌కు గుర్తుగా మంచి పార్కును రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. పార్లమెంటు ఎదుట ఎంపీలుగా తాము ధర్నాలో ఉండగా, తమ మధ్య కూర్చుకుని మద్దతు తెలపటాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఆయన వల్లే దేశ సుస్థిర ఆర్థిక పురోగతి: దామోదర రాజనర్సింహ దేశం స్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించటంలో ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యవహార శైలి మన్మోహన్సింగ్దని పేర్కొన్నారు. దేశమంతా మాట్లాడుకునేలా చేశారు: మంత్రి పొన్నం మన్మోహన్సింగ్ ఎక్కువగా మాట్లాడరని అంతా అంటారని, కానీ తాను చేసిన కార్యక్రమాలపై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రపంచంలో మరే రాజకీయ నేత సాహసించని రీతిలో ఆయన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది: సీతక్క విద్యకు ఒకేసారి రూ.70 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించటమే కాకుండా దేశవ్యాప్తంగా 30 వేల పాఠశాలలను ఏర్పాటు చేశారని మన్మోహన్‌ను మంత్రి సీతక్క కొనియాడారు. మన్మోహన్ మాట్లాడితే ప్రపంచమంతా వింటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
-
మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి పీఎం నరేంద్ర మోదీ నివాళి
-
ఆర్ధిక మంత్రిగా చెరగని ముద్ర
-
అటల్ బిహారి వాజ్ పాయి 100వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు
-
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా YS జగన్ నివాళి
-
పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు
-
డా. బీఆర్ అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి
-
జ్యోతిరావు పూలేకు వైఎస్ జగన్ నివాళి
-
కనకదాసు చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
నెహ్రూకు నివాళులర్పించిన మోదీ
-
వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా YS జగన్ నివాళి
-
రాజఘాట్ లో నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
-
గుర్రం జాషువాకు వైఎస్ జగన్ నివాళులు
-
ఏచూరి పార్థివదేహానికి విజయసాయిరెడ్డి నివాళులు (ఫొటోలు)
-
ఏచూరికి విజయసాయి రెడ్డి నివాళి
-
సీతారాం ఏచూరి పార్ధివదేహానికి సోనియా గాంధీ పుష్పాంజలి
-
సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
బాపు ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళులు
-
అమర వీరులకు ప్రధాని మోదీ నివాళి
-
వైఎస్ఆర్ కు నివాళులర్పించిన గురుమూర్తి
-
వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి
-
తెలుగు జాతిని నడిపించిన మహోన్నత నేత వైఎస్సార్: భూమన
-
వైఎస్సార్ కు నివాళులర్పించిన వైఎస్ జగన్
-
లాస్య నందిత మృతిపై కౌన్సిల్ సంతాపం
-
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి.. వైఎస్ జగన్ ట్వీట్
-
డీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
-
వాజపేయి సమాధి వద్ద మోదీ నివాళులు
-
మహాత్ముడికి మోడీ నివాళి
-
యోగి వేమన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి
-
విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళి
-
మాజీ ప్రధాని వాజ్ పేయికి నివాళులర్పించిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
-
మాజీ ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై నివాళులు
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన భట్టి
హైదరాబాద్: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌పై తనకున్న అభిమానాన్ని భట్టి చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భట్టి విక్రమార్క మల్లు గారు తన నివాసంలోని పూజ గదిలో ఈరోజు ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు #BhattiVikramarkaMallu#YSRLivesOn pic.twitter.com/8O9oo7iSsh— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 7, 2023 తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టనున్నారు. మంత్రులుగా భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖతో సహా మొత్తం 11 మంది మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ? -
చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళులు
-
అల్లూరి జిల్లా వెలగల పాలెంలో మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు 8వ వర్ధంతి
-
పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
తెలంగాణ అమర వీరులకు అమిత్ షా నివాళులు
-
ఎన్టీఆర్ కు నివాళులర్పించిన లక్ష్మి పార్వతి..!
-
గద్దర్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళులు
-
మహా నేతకు వైఎస్ జగన్ కుటుంబం, నేతల ఘన నివాళులు... ఇంకా ఇతర అప్డేట్స్
-
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళులు
-
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
-
మహానేత వైఎస్సార్‌కు వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులు
-
సాయిచంద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
రాకేశ్ మాస్టర్ భౌతికకాయానికి నివాళిలు అర్పించిన శేఖర్ మాస్టర్
-
సైనిక.. సెలవిక అమరుడైన భర్తకు భార్య సెల్యూట్ (ఫొటోలు)
-
ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
అంబేడ్కర్ ఆశయాలతో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన
-
ఏపీలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పుత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి ఆర్కే రోజా నివాళులు
-
అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
-
బాబు జగ్జీవన్ రామ్ కి సీఎం జగన్ నివాళి
-
అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళి
-
తారకరత్న బౌతికకాయానికి నివాళులర్పించిన తరుణ్
-
తారకరత్న బౌతికకాయానికి నివాళులర్పించిన విక్టరీ వెంకటేష్
-
సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు
-
సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు
-
సాయన్న బౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
-
నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్న కోడలి నాని, ఆలీ
-
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
-
నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్న ప్రముఖులు
-
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి
-
గుంటూరు: సంత్ శ్రీ సేవాలాల్‌కు ఎమ్మెల్సీ డొక్కా నివాళులు
-
Parakram Diwas: నేతాజీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఈమేరకు ఇద్దరు ట్వీట్ చేశారు. 'పరాక్రమ్ దివస్ సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ నేతాజీకి నివాళులు. ఆయన ధైర్యసాహసాలు, వీర పరాక్రమం, దేశభక్తి ఆదర్శనీయం. నేతాజీ నాయకత్వంలో లక్షలాది మంది స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు ముందుకువచ్చారు. ఆయనకు భారతీయులంతా ఎప్పటికీ రుణపడి ఉంటారు.' అని ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. On Parakram Diwas, we pay homage to one of the greatest sons of Bharat Mata, Netaji Subhas Chandra Bose. Netaji epitomises exceptional courage and patriotism. Under his leadership, millions joined the struggle for India's freedom. Indians will remain forever indebted to him. — President of India (@rashtrapatibhvn) January 23, 2023 'పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీకి నివాళులు. స్వతంత్ర పోరాటంలో ఆయన భాగస్వామ్యాన్ని స్మరించుకుందాం. బ్రిటిష్ పాలకులపై నేతాజీ వీరోచిత పోరాటం మరువలేనిది. ఆయన కలలుగన్న భారత్‌ను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నాం.' అని మోదీ ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని(జనవరి 23) కేంద్రం పరాక్రమ్ దివస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. Today, on Parakram Diwas, I pay homage to Netaji Subhas Chandra Bose and recall his unparalleled contribution to India’s history. He will be remembered for his fierce resistance to colonial rule. Deeply influenced by his thoughts, we are working to realise his vision for India. — Narendra Modi (@narendramodi) January 23, 2023 చదవండి: వారణాసిలో సీఎన్జీ బోట్లు -
వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు : కొడాలి నాని
-
ముకర్రం ఝా భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్
-
విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్
-
నటుడు చలపతిరావు భౌతికఖాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
-
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి
-
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-
గొప్ప జీవితం అనుభవించాడు..!
-
కైకాల సత్యనారాయణ భౌతికఖాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
-
అంబేద్కర్ చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు
-
జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి రోజా
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
-
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ముఖ్యమంత్రి
-
వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి
-
వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులు
-
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
మహాత్మ గాంధీకి నివాళులర్పించిన రామ్ నాథ్ కోవింద్
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్
-
Ambedkar Jayanti 2022: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళులు
-
రాజ్యాంగానికి ప్రతిరూపం అంబేడ్కర్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, పినేపే విశ్వరూప్, ఎంపీ నందిగం సురేష్, జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు. ‘‘రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్లకుపైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయన. ఆయన భావాలకు మరణం లేదు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2022 చదవండి: వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన -
మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు
-
గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు


