సేవాలాల్ మహారాజ్‌కి వైఎస్‌ జగన్‌ నివాళి | Ys Jagan Pays Tribute To Sevalal Maharaj | Sakshi
Sakshi News home page

సేవాలాల్ మహారాజ్‌కి వైఎస్‌ జగన్‌ నివాళి

Feb 15 2026 11:25 AM | Updated on Feb 15 2026 3:25 PM

Ys Jagan Pays Tribute To Sevalal Maharaj

సాక్షి, తాడేపల్లి: సేవాలాల్ మహారాజ్‌కి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్‌ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్‌ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా YS జగన్ నివాళులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement