విజయవాడ: అంతిమ యాత్రలో రౌడీషీటర్ల బీభత్సం | Rowdy Sheeter Gang Hulchul In Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ: అంతిమ యాత్రలో రౌడీషీటర్ల బీభత్సం

Feb 15 2026 11:41 AM | Updated on Feb 15 2026 12:19 PM

Rowdy Sheeter Gang Hulchul In Vijayawada

సాక్షి, విజయవాడ: నగరంలో 100 మందికి పైగా రౌడీషీటర్ల గ్యాంగ్‌ హల్‌చల్‌ చేశారు. రౌడీషీటర్‌ పండు అలియాస్‌ పావురం అంతిమయాత్రలో బైక్‌ ర్యాలీలు,  డీజేలతో బీభత్సం సృష్టించారు. భవానీపురంలో నివాసముంటున్న రౌడీషీటర్‌ పండు ఆటో నడుపుతూ.. యాక్సిడెంట్‌లో మృతిచెందగా.. మార్చురీ నుంచి ర్యాలీగా వస్తున్న సమయంలో రౌడీషీటర్లు రచ్చరచ్చ చేశారు. రౌడీషీటర్ల  బీభత్సంపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

అర్ధరాత్రి విజయవాడలో 100 మంది రౌడీషీటర్లు హంగామా

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement