రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం | Fire accident in a Renigunta railway carriage | Sakshi
Sakshi News home page

రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం

Jul 12 2026 6:42 PM | Updated on Jul 12 2026 6:58 PM

Fire accident in a Renigunta railway carriage

సాక్షి, తిరుపతి: రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే క్యారేజ్ రిపేర్ షాపులో భారీగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత ఆస్తి నష్టం సంభవించింది. అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement