విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన చిత్రం ఫంకీ.
అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ ఫంకీ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో విశ్వక్, కయాదు, దర్శకుడు అనుదీప్, నిర్మాత నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఆ ఫోటోలు మీరూ చూసేయండి..


