కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి | YS Jagan Pays Tribute To Kandukuri Veeresalingam Pantulu | Sakshi
Sakshi News home page

కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి

Apr 16 2026 11:31 AM | Updated on Apr 16 2026 12:32 PM

YS Jagan Pays Tribute To Kandukuri Veeresalingam Pantulu

సాక్షి, తాడేపల్లి: కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ‘‘సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement