బాబూ జగ్జీవన్ రామ్‌కు వైఎస్ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute To Babu Jagjivan Ram | Sakshi
Sakshi News home page

బాబూ జగ్జీవన్ రామ్‌కు వైఎస్ జగన్‌ నివాళి

Jul 6 2026 9:17 AM | Updated on Jul 6 2026 10:28 AM

YS Jagan Pays Tribute To Babu Jagjivan Ram

సాక్షి, తాడేపల్లి: బాబూ జగ్జీవన్ రామ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘అణగారిన వర్గాల ఆత్మగౌరవం. సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్. వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement