ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మాల్దీవులు ట్రిప్ వేయగా అందుకు సంబంధించిన ఫొటోలని ఇన్ స్టాలో పంచుకున్నారు.
Jul 5 2026 6:53 PM | Updated on Jul 5 2026 6:54 PM