దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌..! ఎక్కడంటే.. | ESIC Hyderabad Launches Indias First Dedicated Transgender Clinic, Watch Video For More Details Inside | Sakshi
Sakshi News home page

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌..! ఎక్కడంటే..

Jul 5 2026 12:28 PM | Updated on Jul 5 2026 1:50 PM

ESIC Hyderabad Launches Indias First Dedicated Transgender Clinic

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా రూపాంతరం చెందడమే గాక మెడికల్ కాలేజ్ కూడా వచ్చేసింది. అంతేగాదు అక్కడ పీజీ సీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి . అయితే ఇటీవల కాలంలో ఒక ట్రాన్స్జెండర్ క్లినిక్ ఓపెన్ చేయడంతో మరోసారి ఈఎస్‌ఐ మెడికల్‌ సర్వీస్‌ వార్తల్లో నిలిచింది. 

ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించి మన హైదరాబాద్‌లో ఉన్న ఈఎస్‌ఐ క్లినిక్ దేశంలలోనే మొట్టమొదటిది. ఈ మేరకు ప్లాస్టిక్‌ సర్జరీ డిపార్ట్‌మెంట్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ మణికుమార్‌ ఈ క్లినిక్‌ స్పెషాల్టీ, అందించే సేవలు గురించి సవివరంగా వెల్లడించారు. అందుకోసం ఈ కింది వీడియోపై క్లిక్‌ చేయండి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement